@AnandAkash_BSP@RSPraveenSwaero నల్గొండ జిల్లా పరిధిలో నాగార్జున సాగర్ నియోజకవర్గం లో గుర్రంపోడ్ మండల పోలీస్ స్టేషన్ లో అక్రమంగా అరెస్ట్ అయినా జిల్లా జనరల్ సెక్రటరీ కత్తుల కాన్షిరామ్ and సాగర్ నియోజకవర్గ ఇంచార్జి అదిమళ్ళ వెంకటేష్ ముది��ొండ శ్రీను మండల ప్రెసిడెంట్ రమేష్.
🐘 నాగార్జునసాగర్ నియోజకవర్గం గుర్రంపొడు మండల కేంద్రంలో నిర్వహించినటువంటి పట్టణ ప్రగతి అభివృద్ధిపై బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న కార్యక్రమాలపై స్పందించిన బహుజన సమాజ్ పార్టీ🐘
బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 52% రిజర్వేషన్లు కల్పించాలని సాగర్ నియోజకవర్గ గుర్రంపోడు మండల కేంద్రంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడం జరిగింది