@BTelugabbayi ఆ జనాల్లో తెలుగు వాళ్ళే చాలా ఎక్కువ ఉం���ున్నారండి. కారణాలు చాలానే. డబ్బులు, ప్రయాణ సౌకర్యాలు పెరగడ���. దైవ భీతి పాపభక్తి; " అంతో ఇంతో ముడుపులిచ్చి అంతటయ్యను మాయ చేసి, లక్షల మోక్షమ్ము కోరే బిచ్చగాళ్లము". ....
@ArunBee శేషేంద్ర శర్మ గారు వ్రాస��ంది, " నిదురించే తోటలోకి" అనే పాట ఆండీ . మీరు చెప్పింది కాదు. కాంట్రాక్టర్ పాత్ర ప్రవేశించే సన్నివేశానికి " Godfather -1" ( koppola తీసినది) స్ఫూర్తి అనిపిస్తుంది - చూడగా చూడగా.
@TopDriverIndia We will not reach that condition. They are blessed with clean roads and chilly winds through our the year. We are blessed with dusty roads and six seasons a year. Choose wisely.
@ArunBee You are fortunate! Yours is a text book case of how to go about meditation. Your period getting negative thoughts is supposed to have cleansed you. Let me be a bit heretic - the advantages you seem to have got - don't you think you would have got them with age?