Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat.
- @PawanKalyan@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
Happy Birthday to my dearest Guru Ji @SrBachchan 💐
Your love for cinema and the respect you bring to your craft have always been an inspiration to me. Beyond your towering achievements, it is your warmth and humility that make you so special.
Wishing you good health, endless happiness and many more memorable years doing what you love.
With all my love and respect, Sir! ❤️
MEGASTAR #Chiranjeevi garu Autograph chesi icchina Shirt ni intlo Frame kattinchi Pettukuna ,
@KChiruTweets gari Car tho photos digina rojulunnai ,Alantidhi #MegastarChiranjeevi garu Nannu Appreciate chesaru it's a Great moment
- Actor Roshan
భారత సంతతికి చెందిన ప్రముఖ దక్షిణాఫ్రికా న్యాయవేత్త, ఐక్యరాజ్యసమితి మాజీ మానవ హక్కుల హైకమిషనర్ శ్రీమతి నవి పిళ్లై గారికి 2026 నోబెల్ శాంతి బహుమతి లభించడం పట్ల జనసేన పార్టీ తరపున ప్రత్యేక అభినందనలు.
యుద్ధ నేరాలకు పాల్పడిన వారిని శిక్షించడంలో, మానవ హక్కులు, అంతర్జాతీయ న్యాయాన్ని, శాంతిని కాపాడటంలో ఆమె చూపిన తెగువ, నిబద్ధతకు ఈ పురస్కారం నిదర్శనం.
#NobelPeacePrize
#NaviPillay #HumanRights
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై చేతులెత్తడమేనా మీ 'సంవిధాన్ బచావో'?
ప్రజల రక్షణ కోసం రోడ్ల మీద నిలబడే ఖాకీ చొక్కాకి గౌరవం ఇవ్వలేని వాళ్లు రాజ్యాంగం గురించి మాట్లాడటం సిగ్గుచేటు. నాయకులైనా, కార్యకర్తలైనా చట్టానికి ఎవరూ అతీతులు కాదు.
పోలీసుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఇలాంటి అహంకారపు చేష్టలను జనసేన తీవ్రంగా ఖండిస్తోంది.
#CongressExposed
కూటమి సమన్వయ కమిటీలో నాకు స్థానం కల్పించి, ఈ బాధ్యతను అప్పగించిన మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను పూర్తి నిబద్ధతతో, చిత్తశుద్ధితో నిర్వర్తిస్తాను. కూటమి భాగస్వామ్య పక్షాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయడానికి నిరంతరం కృషి చేస్తాను.
నాపై మీరు ఉంచిన విశ్వాసాన్ని నా బాధ్యతగా భావిస్తూ, జనసేన పార్టీ ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతాను.
@JanaSenaParty@PawanKalyan
గతం లో కూడా చాలా మంది పంచాయితీ రాజ్ శాఖ మంత్రులుగా పని చేశారు ఇప్పుడు @PawanKalyan గారు పనిచేస్తూ ఉన్నారు
ఇప్పటికే అర్ధం అయ్యి ఉంటుంది అందరికీ ఆయన డెడికేషన్
ఈ ఐదు సంవత్సరాల్లో పంచాయితీ రాజ్ శాఖలో జరిగిన పని , అభివృద్ధి ఇంక ఎవరు చేయలేని మార్క్ అవుతుంది
దేశంలోనే మొదటి స్థానం లో పెట్టేశారు
దమ్మున్నోడు దాటొచ్చు
కూటమి తరుపున విజయవాడ జనసేన మేయర్ అభ్యర్థి గా వంగవీటి రాధాకృష్ణ గారి సతీమణి జనసేన నాయకురాలు శ్రీమతి వంగవీటి పుష్పవల్లి గారు ఎంపిక దాదావు కాయం.
#Vijayawada@JanaSenaParty
నన్ను inspire Chesina Person ❤️🔥
#MegastarChiranjeevi గారు.🙏
ఆయన నటన మాత్రమే కాదు …
ఆయనలోని సహాయ గుణం, సేవా భావం, మానవత్వం నాకు మరింత ఇష్టం❤️
“అన్నం తినే వాళ్లెవరూ @KChiruTweets గారు చేసే మంచి పనుల గురించి తప్పుగా మాట్లాడరు.”
— బ్రహ్మశ్రీ జయశంకర్ గారు
#Chiranjeevi
WORLD TELEVISION PREMIERE! 🔥
The ground is set, the banners are up, and the #PeddiShotChallenge is taking over! 💥❤️🔥
Hyderabad is gearing up for a MASSIVE celebration 🎉
📺 #PeddiOnZeeTelugu | THIS SUNDAY AT 5 PM
#PEDDI@AlwaysRamCharan
కూటమి కి వెన్నుముక జనసేన అని ప్రపంచానికి తెలుసు
అయినా జనసేన ను తగ్గించాలి అనో అసలు బలం లేదు అనో ఫేక్ ప్రచారాలు చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి జమానా లోనే పోయింది
కొంత మంది పైడ్ ఆర్టిస్ట్ లను పెట్టి వీడియోలు చేసి ఎంత రుద్దినా తిరిగి అది వాళ్ళకే చుట్టుకుంటుంది తప్ప జనసేన కి ఏం కాదు
ఎందుకంటే జనసేన పార్టీ అధినేత @PawanKalyan గారు కాబట్టి ఆయన నిజాయితీ ప్రజా సేవ పట్ల ఉన్న నిబద్ధత కి ప్రకృతి సైతం సలాం చేస్తది
ఎన్ని కుట్రలు పన్నినా ఎంత తొక్కాలి అని చూసినా టచ్ కూడా చేయలేరు
జనసేన eco సిస్టమ్ డబ్బుతో కొంటే వచ్చింది కాదు ఐడియాలజీ తో కనెక్ట్ అయ్యి ఉంది
@VBalashowry గారు జనసైనికులు సంతోషం గా ఉంటే కూటమి ఎక్కువ కాలం పటిష్టం గా ఉంటుంది అని కరెక్ట్ 💯 గా చెప్పారు
Personally met and spoke to respected @SajjanarVC_IPS garu regarding the growing concern around AI-morphed videos, edited content and online trolling.
He responded promptly, assigned a special team to look into the matter and assured that the issue will be personally monitored.
Grateful for your prompt response and support sir.
A special thanks to TFDC Chairman #DilRaju garu for his swift response, support and for facilitating this meeting.