In a world increasingly divided by extremes, true leadership is not about choosing the Left or the Right, it is about choosing what is right.
The Middle Path is not neutrality. It is the courage to rise above ideology, reject polarization, and put humanity first.
Whether it is Mr. @elonmusk or Sri @PawanKalyan, both envision the Middle Path, a philosophy that balances society, prioritizes humanity, and rises above ideological extremes.
#Ideology
ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శస్త్ర చికిత్స
•రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్... తొలుత కుడి భుజానికి శస్త్ర చికిత్స
•మూడున్నర గంటలపాటు శస్త్ర చికిత్స
•2016లో తగిలిన గాయాలకు తోడు... పోరాట యాత్ర నుంచి గత ఎన్నికల ప్రచారం వరకూ పార్టీ శ్రేణులు, అభిమానులు చేతులుపట్టి లాగడంతో తీవ్రమైన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారికి శనివారం ఉదయం ముంబయిలో శస్త్ర చికిత్స జరిగింది. ఆయన రెండు భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్ తీవ్రంగా ఉన్నాయి. ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు- వీలైనంత త్వరగా శస్త్ర చికిత్స అవసరమని వైద్య నిపుణులు స్పష్టం చేశారు. అప్పటికే శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్వహించాల్సిన అధికారిక కార్యక్రమాలు నిర్ణయం అయినందున వాటిని ముగించుకొన్న తరువాత శస్త్ర చికిత్స చేయించుకొంటాను అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు వైద్యులకు తెలియచేశారు.
రెండు భుజాలకు ఒకేసారి శస్త్ర చికిత్స చేయడం వల్ల నొప్పి తీవ్రత భరించలేని స్థాయిలో ఉంటుందని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలో కుడి భుజానికి సంబంధించిన రొటేటర్ కఫ్ ఇంజ్యూరీకి శనివారం ఆపరేషన్ చేశారు. ముందస్తుగా చేయాల్సిన వైద్య పరీక్షలను శుక్రవారం నిర్వహించారు. శనివారం రోజున నిర్వహించిన ఆపరేషన్ కు మూడున్నర గంటల సమయం పట్టినట్లు వైద్యులు తెలిపారు. మరో భుజానికి రెండు నెలల వ్యవధిలో శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుంది.
పదేళ్ళ నుంచి నొప్పి భరిస్తూ...
శ్రీ పవన్ కళ్యాణ్ గారికి 2016లో భుజానికి గాయాలు అయ్యాయి. ప్రథమ చికిత్స అనంతరం వైద్యులు తగిన విశ్రాంతి అవసరం అని సూచించినా సమావేశాలలో పాల్గొన్నారు. 2018లో చేపట్టిన పోరాట యాత్ర సందర్భంలో జనసేన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడికి దగ్గరగా వెళ్ళి చేతులు కలపాలి అనే ఉద్దేశంతో చేతులు పట్టి లాగేవారు. ఆ సందర్భంలో నొప్పి కలిగినా భరించేవారు. ఈ యాత్రల్లో అభిమానులు దూసుకువచ్చి మరీ పవన్ కళ్యాణ్ గారితో కరచాలనం చేయాలని ఉత్సాహంతో చేతులు గుంజేవారు. అప్పుడు నొప్పి విపరీతంగా వచ్చినా పంటి బిగువున భరించారు. ఆ తరవాత కూడా ఆ గాయాలను అశ్రద్ధ చేశారు. 2019 ఎన్నికల అనంతరం రాయలసీమ జిల్లాల్లో.. ముఖ్యంగా మదనపల్లెలో టమోటా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో పార్టీ శ్రేణులు, అభిమానులు పవన్ కల్యాణ్ గారికి చేరువగా వెళ్ళి కరచాలనం చేయడం, ఆప్యాయంగా హత్తుకొనే సందర్భాల్లో గాయాలు తిరగబెట్టాయి. అయినా పట్టించుకోలేదు. గత సార్వత్రిక ఎన్నికలు, అంతకు ముందు వారాహి యాత్ర సందర్భంలోను అభిమానులు కరచాలనం కోసం దూసుకు వచ్చేవారు. గాయాల వల్ల నొప్పి వస్తున్నా భరించారు.
ఏప్రిల్ మాసంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముక్కుకి శస్త్ర చికిత్స చేసే సందర్భంలో పలు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంలో భుజాలకు రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్, మజిల్ టేర్స్ తీవ్ర స్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇంత తీవ్ర గాయాలు ఉన్నప్పటికీ ఏ విధంగా భరిస్తున్నారు అని వైద్యులు ఆశ్చర్యపడ్డారు. వీటికి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని అప్పుడే వైద్యులు సూచించారు. ఈ క్రమంలోనే కొద్ది వారాల కిందట ముంబయిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో భాగంగా శనివారం కుడి భుజానికి ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతోంది.
@PIB_India@IPR_AP@pibvijayawada
జై భీమ్ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ ఒక అజ్ఞాని.
ఆయన రాజకీయ పార్టీ పెట్టిన ఉద్దేశ్యంఆయనకే తెలియదు.
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి ఆయన పార్టీ పెట్టినట్లు ఉంది.
మరి ఈ పని ఆయన చేత ఎవరు చేయిస్తున్నారు.
ఆయన మాస్టర్ ఎవరు?
జడ శ్రవణ్ కుమార్ సర్వెంట్ లాగా వ్యవహరిస్తున్నారు?
దీనిని జనసేన పార్టీ తీవ్రంగా గర్హిస్తుంది. ఖండిస్తుంది జడ శ్రవణ్ కుమార్ ని లక్ష్మణ రేఖ దాటవద్దని జనసేన పార్టీ హెచ్చరిస్తుంది.
ప్రో.నాకేశ్వర్:
ఇక నుంచి జై శ్రీ రామ్ అనకుండా జై సీతారామ్ అందాం..
పండితుడు:
జై శ్రీ రామ్‌లో శ్రీ అంటేనే సీత అండి.
జై శ్రీ రామ్ అర్థం తెలియకుండా అతి తెలివితేటలు చూపిద్దాం అనుకున్నాడు సదరు ముసలి అతిమేధావి..
గూబ గుయ్ అనేలా సమాధానం చెప్పారు 😂
జై శ్రీ రామ్ 🚩🙏
#WATCH | Vijayawada, Andhra Pradesh: State Tourism Minister Kandula Durgesh says, “YSR Congress Party, under the leadership of Jagan Mohan Reddy, is backing all three individuals who are involved in the character assassination of Pawan Kalyan…from the beginning, we have been saying that all three of these individuals are getting financial support from Tadepalli Palace and are being backed by Jagan Mohan Reddy to destabilize the alliance government in Andhra Pradesh. Even though they organised a meeting claiming it was for the protection of Dalit Christians' rights, they never actually talked about the rights of Dalit Christians. Instead, they posed numerous questions to Pawan Kalyan, our Deputy Chief Minister, made allegations against him, and throughout the entire meeting, criticised him…nothing has been done in this state for the Dalit Christians' rights…”
రావణ్/జోసెఫ్ చేసిన తప్పులు – కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడిని, హైందవ మతాన్ని దూషించడం, మావోయిస్టు నేత హిడ్మాను కీర్తిస్తూ నక్సలిజం, తీవ్రవాదాన్ని సమర్థించడం, కసబ్ లాంటి టెర్రరిస్టులకు కూడా మానవ హక్కులు ఉంటాయని చెప్పడం, మైనర్ బాలికలపై, మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులపై అసభ్యకర వ్యాఖ్యలు, నిరాధార ఆరోపణలు చేయడం...
వీటన్నింటినీ వదిలేసి, "దళిత క్రైస్తవులపై దాడులు", "సభ పెట్టుకున్నందుకు అరెస్ట్" అంటూ కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్న చెట్టు కింద ప్లీడర్ జడ శ్రావణ్.
ఎన్నికల అఫిడవిట్లో ₹23.86 లక్షల ఆస్తులే ఉన్నాయని చూపించిన నువ్వు, ₹25 కోట్ల సంపాదన ఖర్చు చేశానని పబ్లిక్‌గా చెప్పావు. మరి వాటిని అఫిడవిట్లో ఎందుకు చూపించలేదు?
అంత ఆస్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏ బినామీ పేర్లతో ఉంది? అని ఒక బాధ్యతగల పౌరుడు ప్రశ్నిస్తే, దానికి సమాధానం చెప్పకుండా కుల, మతాలను మధ్యలోకి లాగి సమాజంలో అశాంతి సృష్టిస్తావా, జడ శ్రావణ్?
త్వరలోనే నీది, నువ్వు అండగా నిలబడిన ఖైదీ, నీకు అండగా నిలబడిన 6093 అందరి బాగోతాలు బయటపడతాయి, సిద్ధంగా ఉండు.
#YSRCriminalPolitics
వైసీపీ అండ చూసుకొని సమాజంలో కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్న జడ శ్రవణ్...
రావణ్/జోసెఫ్ అరెస్టును "దళిత క్రైస్తవులపై దాడి", "సభ పెట్టుకున్నందుకే అరెస్ట్" అంటూ చిత్రీకరిస్తూ, ఈరోజు నల్ల కోట్లు వేసుకుని మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాడిన జడ శ్రవణ్ నిన్ను నడిపిస్తుంది ఎవరు, నువ్వు ఎవరి కోసం పని చేస్తున్నావో ప్రజలు గ్రహిస్తున్నారు జాగ్రత్త.
ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు, లేకపోతే సభ పెట్టుకున్నందుకు దళిత క్రైస్తవులను అరెస్ట్ చేస్తున్నారు అని అంటున్న నువ్వు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు.
ప్రశ్న రావణ్/జోసెఫ్ ఏమైనా దళిత వర్గానికి చెందిన వ్యక్తా? అతడిని తీసుకొచ్చి దళిత క్రైస్తవుల సభకు ముడి పెట్టడం నువ్వు చేస్తున్న వైసీపీ మార్క్ రాజకీయం.
కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడిని అవమానించడం... అది ప్రశ్నించడమా?
సనాతన ధర్మాన్ని కించపరచడం... అది భావ ప్రకటనా స్వేచ్ఛా?
మహిళలు, మైనర్ బాలికలపై అసభ్య వ్యాఖ్యలు చేయడం... అది సామాజిక ఉద్యమమా?
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం... అది ప్రజాస్వామ్యమా?
మావోయిస్టు హింసను, ఉగ్రవాదులను సమర్థించేలా మాట్లాడడం... అది రాజ్యాంగబద్ధ హక్కా?
ఇవన్నీ వదిలేసి కులం, మతం రంగు పులమడం వెనుక ఉద్దేశం ఏమిటి?
దళిత క్రైస్తవుల సంక్షేమం కోసం నిర్వహించామని చెప్పిన సభలో... వారి విద్య, ఉపాధి, రిజర్వేషన్లు, ఆర్థికాభివృద్ధి, సంక్షేమం గురించి ఎంతసేపు మాట్లాడారు? రాజకీయ నాయకులను తిట్టడం కోసం ఎంతసేపు మాట్లాడారు?
మీ ఎజెండా క్రైస్తవుల సంక్షేమమా లేక ఎన్డీఏ ప్రభుత్వం పై విద్వేషమా? లేక కులమతాల మాటున రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నమా?
ఎన్నికల అఫిడవిట్లో సుమారు ₹23.86 లక్షల ఆస్తులు మాత్రమే ఉన్నాయని ప్రకటించిన వ్యక్తి, బహిరంగంగా "₹25 కోట్లు ఖర్చు చేశాను" అని చెబితే... ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు అఫిడవిట్లో చూపించలేదు అని ఎవరో కేసు వేస్తే,
ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కులం, మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రజలను రెచ్చగొట్టడానికి సిగ్గులేదా?
అవినీతికి పాల్పడి జడ్జి స్థాయి నుండి సస్పెండ్ అయ్యి, బ్రతిమిలాడుకుని రాజీనామా చేసి, ఇప్పుడు నల్లకోటేసి చెట్టు కింద ప్లీడర్ల పనికిమాలిన కేసులు అన్ని పట్టుకుని ఊగుతూ సమాజంలో అశాంతి రేకెత్తించాలని చూస్తే చూస్తూ ఊరుకోం జాగ్రత్త.
ఒక రావణ్/జోసెఫ్, ప్రకాష్ రాజ్, జడ శ్రవణ్, తెలంగాణ నుండి నేటి తొలివెలుగు రఘు, పృథ్వీ మరికొందరు పెయిడ్ ఆర్టిస్టులు అందరూ వైసిపి ఆడుతున్న ఆటలో భాగమై ఒక్కొక్కరి బాగోతం బయటపడుతుంది. ఈరోజు రావణ్ జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు, ఇలాగే కుల,మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే రేపు మీ వంతు వస్తుంది జాగ్రత్త.
ప్రకాశ్ రాజ్ గారు...
మా ఎంపీ గారు మీ సంచలన రాజకీయాల అసలు పరమార్థాన్ని ప్రజల ముందు బట్టబయలు చేశారు.
#JustAsking అంటే ప్రశ్నలు వేయడమే కాదు... సమాధానాలు చెప్పే ధైర్యం కూడా ఉండాలి.
@JanaSenaParty
హిందూ ధర్మంతో పాటు దేవుళ్ళని కించపరిచే విధంగా మాట్లాడిన జోసెఫ్ ను కఠినంగా శిక్షించాలి.
- విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి.
@ysjagan 🤡
నిరంజన్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా నా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ఇంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియమైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
మచిలీపట్నానికి మరో సువర్ణావకాశం! రాబోతున్న సబ్‌మెరైన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్!
మచిలీపట్నం పేరు అంతర్జాతీయ డిజిటల్ కనెక్టివిటీ మ్యాప్‌పై కనిపించడం ప్రతి బందరు బంధువుకు ఆనందకరమైన విషయం.
3,600 కి.మీ. పొడవైన I-2C సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ మచిలీపట్నంలో తీరం చేరనుంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్, చెన్నై నేరుగా సింగపూర్ మరియు మలేషియాతో అనుసంధానమవుతాయి.
లైట్‌స్టార్మ్ సంస్థ, మైక్రోసాఫ్ట్, సింగ్టెల్, టాటా కమ్యూనికేషన్స్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తోంది.
ఈ కేబుల్ ద్వారా కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ కంప్యూటింగ్, భారీ స్థాయి డేటా సెంటర్ల సేవలకు వేగవంతమైన డిజిటల్ కనెక్టివిటీ అందుతుంది.
హైదరాబాద్‌లోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లు ఈ వ్యవస్థను ఉపయోగించే ప్రధాన వినియోగదారుల్లో ఒకటిగా ఉండనున్నాయి. దీంతో మచిలీపట్నం భారతదేశానికి ఒక కీలక డిజిటల్ ప్రవేశ ద్వారంగా అవతరించే అవకాశం ఉంది.
సముద్ర గర్భంలో వెళ్లే I-2C సబ్‌మెరైన్ ఫైబర్ కేబుల్ వంటి మౌలిక వసతులు కేవలం ఒక కేబుల్ మాత్రమే కాదు. భవిష్యత్తులో డేటా సెంటర్లు, AI, క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ సేవలు, ఐటీ ఆధారిత పరిశ్రమలకు బలమైన పునాది.
ఇది నిజంగా మచిలీపట్నానికి కొత్త అవకాశాల తలుపులు తెరవగలదు. అయితే, ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలంటే ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్థానిక ప్రజలు కలిసి పనిచేయాలి.
మన యువతకు అవసరమైన నైపుణ్య శిక్షణ, ఐటీ పార్కులు, స్టార్టప్ ఎకోసిస్టమ్, మెరుగైన రహదారులు, పోర్టు, విమానాశ్రయం వంటి అనుబంధ మౌలిక సదుపాయాలు కూడా వేగంగా అభివృద్ధి చెందాలి. అప్పుడు మాత్రమే ఈ కనెక్టివిటీ నిజమైన ఉపాధి, పెట్టుబడులు, అభివృద్ధిగా మారుతుంది.
మన బందరు మరోసారి వాణిజ్య, సాంకేతిక రంగాల్లో తన ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.
మచిలీపట్నం ఎదిగితే… కృష్ణా జిల్లా ఎదుగుతుంది. కృష్ణా జిల్లా ఎదిగితే… ఆంధ్రప్రదేశ్ మరింత బలపడుతుంది.
జయహో బందరు!
Sugali Preethi's Case... 👇🏻
They didn't file a case against the officers who allegedly tampered with evidence.
They didn't file a case against the hospital over the post-mortem report.
They didn't file a case against the then government, the then Chief Minister, or the police officials.
They didn't file a case against the former @YSRCParty ministers who, according to the family, humiliated them, questioned them, and failed to respond to their repeated pleas for justice.
They didn't file a case over the alleged assault on them or the house arrest they faced.
They didn't file a case against the Home Minister or the present Chief Minister.
But they filed a case against Shri @PawanKalyan Garu.
The one who stood with them when everyone else ignored their pain.
The person who was moved by their suffering.
The person who mobilized lakhs of people demanding justice.
The person who ensured Sugali Preethi's case remained in the public consciousness instead of disappearing like countless other cases.
The person whose relentless fight compelled the previous government to announce financial assistance, land, a job, and issue a G.O. claiming that the case would be handed over to the CBI. But the promised CBI investigation never materialized, and the G.O. became nothing more than an empty promise in the eyes of the family and the public.
Even after the NDA government came to power, he met the family again and discussed the case with the Home Minister, seeking further action.
What more could he have done?
Was he the Judge?
Was he the Investigating Officer?
Was he the Home Minister then?
No.
Yet he chose to stand with a victim when many remained silent.
Today, the person who stood beside the victim is the one facing a case from the victim's own family.
If this is the consequence of standing for justice, who will come forward for the next victim?
Reality of Kaliyuga 🙏🏻
#SugaliPreethi