@naralokesh సార్, దక్షిణాది రాష్ట్రాల నుంచి బెంగుళూరు కి వందేభారత్ ఇచ్చారు మనకి తప్ప.కూటమి లో ఉంటూ మన ఆంధ్ర నుంచే ఒకటి లేదు. మీరు చొరవ తీసుకోని విజయవాడ నుంచి తిరుపతి మీద గా బెంగుళూరు కి వందేభారత్ వేయించగలరు.
@AshwiniVaishnaw All the south states to Bangalore has vandebharat express except from Andhra Pradesh. We request to start Vijayawada to bangalore via Tirupathi would be helpful for the citizens of AP.
@PemmasaniOnX సార్, విజయవాడ - తెనాలి -తిరుపతి- బెంగుళూరు కు వందే భారత్ రైలు వేయించండి సార్. దక్షిణది రాష్ట్రాలు అన్నిటి నుండి బెంగుళూరు కి వందేభారత్ ఇచ్చారు మన ఆంధ్ర నుంచి తప్ప.
@apsrtc ఇది బెంగుళూరు నుంచి విజయవాడ మార��గం లో తిరిగే రెగ్యులర్ సర్వీస్.ఒకటి Ksrtc ambari volvo sleeper rate తక్కువ apsrtc amaravathi volvo semi స్లీపర్ కంటే యందుకో వివరణ ఇవ్వగలరు.
@OnePlus_IN Eagerly waiting for nord 3 but I am seeing a lot of known people in my circle facing green/ purple line issues . I would expect a response from oneplus during the launch of Nord 3 on how do you remediate and give confidence to customers else i will go with iqoo neo 7.
@apsrtc తెనాలి కి కొత్త బస్సులు రావడం శుభపరిణామం. అలాగే ఉన్న ఇంద్ర బస్సు ల లో ఒక దాంట్లో AC అస్సలు రావట్లేదు లేదు. బస్సు చాలా పాతది అయినది.బస్సు నెంబర్ AP29Z3307.
@TheBaluu మీరు జనసేన ని తక్కువ అంచనా వేస్తున్నారు కాని 2009,2014 లో ఎలా ఓడిపోయామో సమీక్షంచు కుంటే మంచిది. టీడీపీ బలం ఎక్కువ educated అందుకే గ్రాడ్యుయేట్ MLC గెలిచారు. ఆలా అని కడప పులివెందెల లో బలం అని కాదు సార్. మీరు ట్విట్టర్ , facebook లో పార్టీ post ల ని చూసి బలం అనుకోకండి.
@SCRailwayIndia@drmvijayawada Train 12077 janshatabdi from chennai to BZA always runs late after entering the SCR railway zone. Till Gudur it run ontime,after it tests the Patience of passengers.its sad that you are not maintaining the punctuality of such popular trains daily.
@VSReddy_MP అసలు హ రాష్ట్రాల ���ి మనలో పోలిక. వాళ్ళు వల్ల రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకున్నారు . వాళ్ళకి తీర్చే స్తోమత ఉంది. ఉదాహరణ కి చెన్నై లో pharma, Textile, IT చాలా వనరులు ఉన్నాయ్ అప్పు తిరిగి కట్టి సంపాదిస్తారు మనకి ఎమి ఉన్నాయ్.మళ్ళీ గొప్ప గా అప్పు ప్రజల కి ఇచ్చాము అంట.
@SCRailwayIndia why do IR'S always neglect special train timings? Train number 07639- came to secunderabad around 9.40 and it did not depart yet even after 1 hour . Now time is 10.55 PM. Though You charged high than normal fare and not maintaining punctuality doesn't make sense
@JogulambaV మేడమ్, గవర్నమెంట్ కి డబ్బులు ఓట్లు కావాలి అంతే. కొత్త varient కేసులు పెరుగుతున్న సంక్రాంతి కి స్పెషల్ ట్రైన్స్ బస్సులు పోటీ ��డి వేస్తున్నారు. ఇంక వైరస్ ని సిటీ నుంచి అన్ని ఊర్లు కి తీసుకు వస్తున్నారు.