స్థానిక నాయకులు పెద్దలు డ్రైనేజీ కి సంబంధించిన అధికారులకు నమస్కారం కింద ఇచ్చిన వీడియో లోని సమస్యని పరిష్కరిస్తారని ఆశిస్తున్న రాజ్‌భవన్ ఎదురుగా MS ముక్తా 43 ఏరియా రైల్వే వాల్ పక్కన @NagenderDanam@GHMCOnline@revanth_anumula@TelanganaCMO
జన్మదిన శుభాకాంక్షలు మిత్రమా! 🎂💐
నీ జీవితాన్ని నీ కోసం మాత్రమే కాకుండా, ఇతరుల కోసం కూడా అంకితం చేసిన నీ సేవాభావానికి హృదయపూర్వక అభినందనలు. నీలాంటి మంచి మనసున్న వ్యక్తి నా చిన్ననాటి స్నేహితుడు కావడం చాలా ఆనందంగా ఉంది.హ్యాపీ బర్త్‌డే మిత్రమా! ❤️ @ShyamKumarSW
పాపన్నపేట,11 మార్చి: మండల పరిధిలోని కుర్తివాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పదో తరగతి విద్యార్థులకు కుర్తివాడ తాజా మాజీ సర్పంచ్, యువజన సంఘం నాయకుడు పుట్టి కిరణ్ లు సంయుక్తంగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందజేశారు.
#medak#pappannapet#kurthiwada
"Opened a bank account online, they deducted charges right away... then suddenly: 'Visit the nearest branch for KYC or your account will be put on hold' Why even call it 'online' opening if we still have to drag ourselves to the branch?
Asked at the bank – they just say 'You
opened it online, but still ended up coming here anyway'
ఆన్లైన్ లో అకౌంట్ ఓపెన్ అని చార్జెస్ కట్ చేసిన తర్వాత KYC కోసం దగ్గర్లో బ్రాంచి సందర్శించాలి లేదంటే అకౌంట్ హోల్డ్ చేయబడును అంట 🤦🤦 గింతదానికి ఆన్లైన్ ఎందుకు ?? బ్యాంక్ లో పోయి అడిగితే ఆన్లైన్ లో ఎందుకు ఓపెన్ చేసారు
" హ్యాపీ హోలీ
ఈ హోలీ... పాత గుండెల్లోని పాత ద్వేషాలను హోలికా దహనంలా కాల్చేసి,
కొత్త రంగులతో కొత్త స్నేహాలు, కొత్త ప్రేమలు, కొత్త ఆశలు పూసుకురావాలి!
#Holi2026#FestivalOfColors#HappyHoli#LetGoAndLove"
సమస్యని పరిష్కారించడానికి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు చాల చోట్ల ఇలాంటి సమస్య ఉంది నాకు కనిపించినవి మీ దృష్టికి తీసుకువస్తాను ఇలానే పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్న 🙏🙏
సమస్యని పరిష్కారించడానికి సహకరించిన ప్రతి ఒక్క అధికారికి ధన్యవాదాలు చాల చోట్ల ఇలాంటి సమస్య ఉంది నాకు కనిపించినవి మీ దృష్టికి తీసుకువస్తాను ఇలానే పరిష్కారం చూపిస్తారని కోరుకుంటున్న