నారా లోకేష్ కు అస్వస్థత.
ఉదయం ఇద్దరు విదేశీ ఆడిటర్ లతో గంట పైగా సమావేశం అయిన నారా లోకేష్.
తర్వాత తీవ్ర తలనొప్పి, వాంతులు అవడం తో ఆసుపత్రికి తీసుకెళ్లారు.
బ్లడ్ శాంపిల్ తీసుకుని పూణే కు పరీక్షల నిమిత్తం పంపడం జరిగింది.
#SaveNaraLokeshFromCarona ।।
పాలనా వికేంద్రీకరణ లో జగనన్న బాటలో ఇతర రాష్ట్రాలు,..
ఉత్తరాఖండ్ కు 3 రాజధానులు ప్రకటించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, అదే బాటలో జార్ఖండ్,కర్ణాటక ప్రభుత్వాలు కూడా.
#YSJAGAN#TheLEADER#APCM#GoodGovernance
ఏపీని ఫాలో అవుతున్న మరో రాష్ట్రం
ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా Gairsain
అసెంబ్లీ ప్రకటించిన సీఎం త్రివేంద్రసింగ్ రావత్
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా కొనసాగుతున్న డెహ్రాడూన్
జ్యుడీషియల్ క్యాపిటల్ గా నైనితాల్
#DeCentralization
ఉత్తరాఖండ్ కి 3 రాజధానులు ప్రకటించిన సీఎం త్రివేంద్రసింగ్ రావత్.
వేసవి రాజధానిగా గైర్సైన్
ఎగ్జిక్యూటివ్ రాజధానిగా డెహ్రాడూన్
జ్యుడీషియల్ రాజధానిగా నైనితాల్
దేశం జగనన్న వైపు చూస్తుంది. దేశం జగనన్నని అనుసరిస్తుంది.#YSJaganTheVisionaryLeader#YSJaganVision#ISupport3Capitals