Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Sharing a few memorable moments from the visit of Hon’ble Prime Minister Shri @narendramodi ji to my residence today.
A truly special , honoured and cherished occasion for me and my family.
@PMOIndia
గుర్తు పెట్టుకో జగన్ పడుకునే ముందూ లేచే ముందు ఈ దేశంలో 100 కోట్ల హిందువులు ఉన్నారు
సుప్రీం కోర్టు ఇచ్చిన latest రిపోర్టులో కెమికల్స్ వాడినట్టు క్లియర్ గా ఉంది
@JanaSenaParty@PawanKalyan
Remember Jagan.. there are 100Cr Hindus in this country, don't play with the sentiments of people.
Fold your hands & go before the people of the country & apologize for this - Arnab Goswami on @republic.
#NoGheeInTTDLaddu#TirumalaLaddu
It is a privilege to present, in Hindi, the martial arts journey of Power Star @PawanKalyan Garu, Deputy Chief Minister of Andhra Pradesh, through my voice. I extend my heartfelt congratulations to him on his martial arts journey and the international recognition he has achieved in the field of martial arts.
@PKCWoffl
#PKMartialArtsJourney
Honourable Prime Minister Shri @narendramodi Ji,
Thank you very much for your kind wishes and words of motivation on my induction into Kenjutsu. For me, martial arts has always been about discipline, balance and the harmony of mind, body and soul.
Sir, you have always inspired the citizens, especially youth, through your leadership. Through initiatives such as Pariksha pe Charcha, Khelo India and Fit India, you are guiding our youngsters to become healthier, stronger and more confident and thereby shaping the future of Bharat.
Your words have added a new sense of responsibility to my journey. I will strive even harder to serve our Bharat and inspire the younger generation to live with discipline, honour our heritage, and work fearlessly for the nation. Thank you for your constant warmth and inspiration.
With deep respect and regards,
Pawan Kalyan
@PMOIndia
అరుదైన ఘనత సాధించిన డిప్యూటీ సీఎం @PawanKalyan గారికి మనః పూర్వక అభినందనలు. పురాతన జపనీస్ కత్తిసాము కళ 'కెంజుట్సు'లో అధికారికంగా ప్రవేశం పొందిన పవనన్న జిజ్ఞాస అద్భుతం. తెలుగు వారి అభిమాన కథానాయకుడై సినీ రంగంలో బహుముఖ ప్రతిభతో పవర్ స్టార్ గా ఎదిగారు. రాజకీయాల్లో ప్రజాభిమానం సంపాదించారు. సినిమాల్లో ప్రవేశించక ముందే మార్షల్ ఆర్ట్స్‌లో నిష్ణాతులయ్యారు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం, ఎంత విజ్ఞానం సంపాదించినా ఇంకా కొత్త అంశాలు నేర్చుకోవాలనే పవనన్న తపన నేటి తరానికి స్ఫూర్తి.
పిఠాపురంలో “పీఠికాపుర సంక్రాంతి మహోత్సవాలకు” హాజరై తిరిగి వెళ్తున్న సందర్భంలో..
శ్రీమతి బోడెం అనునాగ శ్రీశాంతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులతో నన్ను కలవాలని నా దగ్గరకు వచ్చే ప్రయత్నం చేసింది. జనంలో కిక్కిరిసి పోతున్న ఆ మహిళను పిలిచి మాట్లాడాను. తన భర్త శ్రీ బోడెం గోపాల కృష్ణ గత 10 నెలలుగా ఆచూకీ తెలియకుండా పోయారని ఆవేదనతో ఆ మహిళ చెప్పిన మాటలు నన్ను కలిచివేసాయి. అక్కడ ఉన్న పోలీస్ అధికారుల సహాయంతో ఆ మహిళను పిలిపించి మరోమారు మాట్లాడగా.. తన భర్త మతిస్థిమితం లేని కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ, ఆసుపత్రి నుండే తప్పిపోయారని చెప్పారు. తక్షణమే అక్కడున్న పోలీస్ అధికారులతో మాట్లాడి తప్పిపోయిన వ్యక్తి వివరాలు సేకరించి, అతని ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది. తప్పిపోయిన బోడెం గోపాల కృష్ణ ఫొటోను ఈ పోస్టుకు జత చేస్తున్నాను. మనందరి ప్రయత్నం ఫలించి అతని ఆచూకీ తెలిస్తే మానసిక ఆందోళనకు గురవుతున్న మహిళకు ఓదార్పు లభిస్తుంది, ఒక కుటుంబం నిలబడుతుంది. మీలో ఎవరికైనా ఈ వ్యక్తి ఆచూకీ తెలిస్తే ఇక్కడ ఉన్న నంబర్లకు తెలియపర్చగలరని కోరుతున్నాను. 8367328112, 7661811577, 9848358378
ఇట్లు
మీ నాగబాబు,
శాసన మండలి సభ్యులు,
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి.
@APDeputyCMO@naralokesh@Anitha_TDP@APPOLICE100@CollectorKakin1@KAKINADAPOLICE
Fact Check ✅
యూరియా ధర పెరిగిపోయింది అంటే రష్యా - యుక్రెయిన్ యుద్ధం వల్ల - @PawanKalyan ‼️
Source: PIB India
(మీకు ఇంకా కావాలంటే, నేషనల్ & ఇంటర్నేషనల్ మీడియా ఆర్టికల్స్ తీసుకొస్తా @BotchaBSN & @YSRCParty) 🤣🤣🙏
Looking for an EPFO office consultant/agent near Royapettah or Thoraipakkam, Chennai.
Please DM if you provide services or know someone reliable.
Thanks! #Chennai#EPFO#Consultant#Royapettah#Thoraipakkam
Scam Alert ⚠️Careful with this Group Deep doc verification required. So many legal cases live on district and High court.
@PrakashGroup1#SerenityEstates
Vinay is literally exposing Prasna with facts and figures👍
Truth Behind Pithapuram Caste Controversy | Prashna JOSEPH EXPOSED | Zoo... https://t.co/w1xMm1q7Ms via @YouTube
ఒక preplanned గా పిఠాపురం ప్రజలలో కుల వివక్ష అనే ప్రమాదకర బీజం నాటుతున్న ఈ "ప్రశ్న" అనే Joseph ను సంఘవిద్రోహి అనటంలో అతిశయోక్తి లేదు💯
ఇతన్ని ఎవరైనా ప్రశ్నిస్తే fake calls చేసి బెదిరిస్తున్నాడు అంట 😂 ఈJoseph కి ఈ కళలు కూడా ఉన్నాయా😂