-రాజ్యాంగ స్ఫూర్తితోనే పని చేస్తున్నాను
-చెరువులు.. ప్రభుత్వ ఆస్తులు కాపాడుతున్నాను
-శ్రీ ఏవీ రంగనాథ్ హైడ్రా కమిషనర్
🔶నేను ఈ రెండేళ్ల కాలంలో హైడ్రా కమిషనర్ గా రాజ్యాంగ స్ఫూర్తి ననుసరించి, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21,48A ప్రకారం ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులు రక్షించడం జరిగింది. మార్కెట్లో వీటి విలువ రూ. 1.50 లక్షల కోట్లు ( 17 బిలియన్ డాలర్లు). ఆరు చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాం. మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. బడా బాబులు ఆక్రమించిన వందల చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూముల ను హైడ్రా ఈ రెండు సంవత్సరాల లో వెనక్కి తీసుకుని ప్రభుత్వానికి అప్పగించింది. నిజం వైపు నిజాయితీ గా నిర్భయంగా, నిబద్ధతతో పని చేస్తాం కాబట్టే హైడ్రా కు ధైర్యం. ల్యాండ్ మాఫియా , భూ కబ్జా దారులు తప్పుడు సమాచారం తో కోర్ట్ లను తప్పు దోవ పట్టిస్తున్నారు. లోతుకుంట భూమి విషయం లో దాదాపు పది వేల కోట్ల రూపాయల భూమిని శాంతా శ్రీరామ్ అనే రియల్ ఎస్టేట్ సంస్థ కొట్టేయాలని చూసింది. పర్మిషన్స్ లేకుండా 2500 కోట్ల సంవత్స రాల హెరిటేజ్ గుట్టలను బ్లాస్టింగ్ చేస్తూ వందల చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా లేకుండా విచ్చల విడిగా విధ్వంసం చేసింది. Save the Rocks Society, పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు ఇచ్చిన కంప్లైంట్ మీద హైడ్రా రంగం లో కి దిగింది. ఎక్కడో మూడు కిలోమీటర్ల అవతల ఉందని చెబుతూ లేని భూమిని చూపిస్తూ, ఈ బిల్డర్ 120 ఎకరాల ప్రభుత్వ భూమిలోకి వచ్చి ఆక్రమించి నా మీద కంటెంప్ట్ కేసు వేయటం జరిగింది. నా మీద 63 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి.. వాటిని వేసింది బడా భూ కబ్జా దారులే. బతుకమ్మ కుంట చెరువును మింగేయాలని చూసిన ఒకరు, లోతుకుంటలో రూ. వేల కోట్ల ప్రభుత్వ భూమి ని కొట్టేయాలని చూసిన ఇంకొకరు, సామాన్యుల ప్లాట్లు కొట్టేసి బడా కాంప్లెక్స్ లు కట్టాలని చూస్తున్న సంధ్యా శ్రీధర్ రావు, వేల సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల ప్లాట్స్ ను కొట్టేయాలని చూసిన ఒక నల్ల మల్లా రెడ్డి, క్రిమినల్ మాఫియా గా చెలామణి అవుతూ రూ. వేల కోట్ల విలువైన సామాన్యుల ప్లాట్స్, ప్రభుత్వ భూములు ఆక్రమించిన ముఖీం.. వీరందరికీ నేను హైడ్రా కమిషనర్ గా అడ్డు పడడటమే నేను చేసిన తప్పు. వీళ్ళు అందరూ వేసిన కేసులే నా మీద ఉన్న 63 కోర్ట్ ధిక్కార కేసులు. వాటిని నేను చట్ట పరంగానే ఎదుర్కుంటాను. నాకు న్యాయస్థానాలు అంటే పూర్తి నమ్మకం. చట్టాల పట్ల గౌరవంతో పని చేస్తూ వస్తున్నాను. గతంలో, ఇప్పుడు, మున్ముందు ప్రభుత్వాలు ఏ బాధ్యతలు అప్పగించినా నేను నా వైపు నుంచి 100% ఫలితాలు ఇవ్వటమే లక్ష్యంగా ఉంటాను. అలాగే పని చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా అదు నిబద్ధతతో పని చేస్తాను.
-ఏవీ రంగనాథ్, హైడ్రా కమిషనర్.
#HYDRAA #AVRanganath
Yet another medal for India in Weightlifting! Proud of Bindyarani Devi Sorokhaibam for winning a Bronze in the Women's 58kg event at the Glasgow Commonwealth Games. Her success is due to her hard work and determination. Wishing her the very best for the endeavours ahead.
#CWG2026
Heartiest congratulations to Valluri Ajaya Babu on winning the Silver Medal in the Men’s 79kg Weightlifting event at the #CWG2026 in Glasgow, bringing yet another moment of glory to India.
From Vizianagaram, Andhra Pradesh, Ajaya has carried forward a remarkable sporting legacy, following in the footsteps of his father, Valluri Srinivasa Rao, a Commonwealth Games medallist. His inspiring journey stands as a shining example of dedication, discipline, perseverance, and the relentless pursuit of excellence.
Missing the Gold by the narrowest of margins, your exceptional performance reflects the courage, resilience, and determination of a true champion. The entire nation celebrates your achievement, while Andhra Pradesh takes immense pride in one of its sons bringing laurels to Bharat.
May this remarkable success be the first of many greater triumphs on the global stage. Wishing you continued success and many more glorious victories in the years ahead.
Jai Hind!
- @PawanKalyan
#CommonwealthGames2026 #Weightlifting #TeamIndia
⚡️Historic Moment 🥇 #IndiaAtCWG
🇮🇳 Sharmila Dhankar wins Gold in Women's Shot Put F57 & creates history at #CWG2026. She becomes India's first-ever Commonwealth Games Gold medallist in Para Athletics. #TeamIndia
https://t.co/sQL2qkYYDC
పిఠాపురం అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి సమీక్ష స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది.
“ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించను” అనే ధోరణితో పురపాలికల్లో పారిశుద్ధ్య నిర్వహణపై అధికారులను ప్రశ్నించారు.
• పిఠాపురం పురపాలికలో పారిశుద్ధ్యంపై ప్రత్యేక సమీక్ష
• 288 సీసీ రోడ్ల పురోగతి పరిశీలన
• నాగులాపల్లి తాగునీటి పథకం నాణ్యతపై ఆదేశాలు
• విద్యార్థుల సౌకర్యాలు, మధ్యాహ్న భోజన పథకం అమలుపై సూచనలు
• వైద్య సేవలు, ఎల్నినో నేపథ్యంలో సాగునీటి సమస్యల పరిష్కారంపై దృష్టి
“పిఠాపురాన్ని దేశానికే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి” అనే లక్ష్యంతో ప్రతి అంశాన్ని స్వయంగా సమీక్షిస్తూ త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు తెలిపారు.
Skyroot’s founders were honoured to meet Hon’ble Union Minister Shri @PiyushGoyal.
The reforms championed by the Minister and the government have unlocked India’s entrepreneurial potential, including in the space sector. Skyroot is proud to count itself among the companies building world-class launch capability from India, and remains deeply grateful for the encouragement extended to the team — including the postcard that flew aboard Vikram-1 to orbit.
From India, for the world. 🇮🇳🚀
ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గం, నేకరికల్లు మండలం, కుంకులగుంట గ్రామానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త మట్టి లారీ మీదకి ఎక్కి ప్రమాదానికి గురి అయ్యి చనిపోయిన ఆవుల నాగార్జున గారి కుటుంబాన్ని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ డైరెక్టర్ శ్రీమతి పగడాల శివ పార్వతి గారు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎల్లప్పుడూ మీ కుటుంబానికి అండగా ఉంటుందని ధైర్యం చెబుతూ భరోసా కల్పించారు.
@PawanKalyan@JanaSenaParty@JSPShatagniTeam@JSPVeeraMahila
Very proud of Indian lifter Rishikanta Singh Chanambam for winning a Silver Medal and also achieving his personal best. His determination and outstanding performance have brought immense joy to the nation. May he continue to scale greater heights and inspire many young athletes. Best wishes for his future endeavours!
#CWG2026
Brilliant performance by Sarvesh Kushare at the #CWG2026 to bag Silver in Men's High Jump. 🇮🇳🥈
The nation is proud of your efforts. Wishing you more success as you aim higher.
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే బోనాల మహోత్సవాల సందర్భంగా హైదరాబాద్లోని బల్కంపేట శ్రీ ఎల్లమ్మ అమ్మవారి ఆలయంలో "జనసేన బోనాల జాతర"
#JanaSenaBonalu#Bonalu#JanaSenaTelangana
పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు అభినందనీయం
* సామాన్యుడికి కూటమి ప్రభుత్వం అండగా ఉంటుంది
* బీపీటీ సూపర్ ఫైన్ కేజీ రూ.52, పచ్చి బియ్యం రూ.50లకు అందజేయడంతో సామాన్యుడికి ఊరట
* ఆగస్టు 1 నుంచి ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలి
* ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారు
‘కూటమి ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలుస్తుందని చాటి చెప్పేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగినది. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న బియ్యం ధరల నుంచి సామాన్యుడికి సాంత్వన చేకూర్చేలా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో తక్కువ ధరకే బియ్యం అమ్మకాలు చేపట్టాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం’ అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అన్నారు. బీపీటీ సూపర్ ఫైన్ బియ్యం కేజీ రూ.52లకు, గ్రేడ్ 1 పచ్చి బియ్యం ( రా రైస్ ) రూ.50లకు రాష్ట్రంలోని 130 రైతుబజార్లు, 500 రైసు మిల్లర్ల ప్రత్యేక కౌంటర్లలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రజలకు అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశారు ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు, సోదరులు శ్రీ @mnadendla గారు. సామాన్యుడిపై ధరల భారం పడకుండా కూటమి ప్రభుత్వం తరఫున ఆయన ప్రత్యేకంగా చొరవ తీసుకోవడం స్వాగతించదగినదని చెప్పారు. బహిరంగ మార్కెట్ ధరలను సమీక్ష చేసి, మిల్లర్లతో అత్యవసరంగా సమావేశం నిర్వహించి ప్రజలకు అందుబాటులో ఉండేలా మేలైన ధరలను నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రివర్యులు తెలిపారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ పాలనపరమైన నిర్ణయం సామాన్య ప్రజల ఆర్థికభారాన్ని తగ్గిస్తుందని విశ్వాసం వ్యక్తంచేశారు.
Had a very productive meeting with the Hon’ble Union minister for Consumer affairs, Food & Public distribution @JoshiPralhad ji. We discussed the key initiatives taken up by our State in Paddy procurement and several proposals to enhance efficiency of the Public distribution system.
On our behalf Congratulated him for assuming the additional charge of the Education ministry.
@ncbn@PawanKalyan
India bags another medal in weightlifting.
Kudos to Gyaneshwari Yadav for winning the Silver medal🥈in weightlifting in the Women's 53 kg category at the #2026CommonwealthGames. It is the triumph that your talent, dedication, and commitment deserved. May victory always be yours.
Mirabai played for India and she won for India. Nation is proud of @mirabai_chanu for winning a gold medal for India again at the Commonwealth Games!
Medals are not made of metals, medals are made of sweat, blood & tears!
Another medal for India in Weightlifting!
Congrats to Raja Muthupandi on winning a Silver in the Men’s 65 kg event at the Glasgow Commonwealth Games. His success makes every Indian happy and proud. My best wishes for his upcoming endeavours.
#CWG2026