Telangana is No.1 in MBBS seats, No.2 in PG seats on basis of population
Under visionary leadership of #CMKCR garu #Telangana shines like diamond in medical education, despite Central Govt’s discrimination in allotting medical clgs
BJP ruled states are not even in competition!
తెలంగాణ పథకాలు దేశమంతా అమలు చేయాలని రైతులు నినదిస్తున్నారు
రైతుబంధు, రైతుభీమా, సాగుకు ఉచిత కరంటు, సాగునీళ్లు రైతుల హక్కు
దేశాన్ని పాలిస్తున్న పాలకులకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు.. https://t.co/98dBSoGdUV
- మంత్రి @SingireddyTRS#RythuBandhu
గత వానాకాలం 65 లక్షల మంది అర్హులయిన రైతులకు రూ. 7434.67 కోట్లు రైతుబంధు నిధులు
అన్నం పెట్టే అన్నదాత యాచించే స్థితిలో కాదు శాసించే స్థానంలో ఉండాలన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష
రైతు కేంద్రంగా పాలన సాగుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ : మంత్రి @SingireddyTRS#RythuBandhu
నేటి నుంచి యాసంగి రైతుబంధు పంపిణీ..
దాదాపు 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరానికి రూ.5 వేల చొప్పున జమకానున్న రూ.7,677 కోట్ల పంట పెట్టుబడి సాయం. పది విడుతల్లో కలిపి రైతుబందు పథకం ద్వారా రైతుల ఖాతాల్లో తెలంగాణ ప్రభుత్వం జమ చేసిన మొత్తం రూ.65,558 కోట్లు.
#RythuBandhu
As the name of Telangana Rashtra Samiti (TRS Party) has been changed to “Bharat Rashtra Samiti” (BRS Party), the Party's Twitter handle has also been changed from @trspartyonline to @BRSparty
BRS Party leaders, workers and people are requested to make a note of this change.
రేపటి నుండి రైతు బంధు సాయం పంపిణీ
ఈ ఏడాది 2022 సంవత్సరం రైతు బంధు సాయం - 15,184.61 కోట్లు
వానాకాలం
రైతులు - 65 లక్షలు
రైతు బంధు సాయం - 7,508 కోట్లు
విస్తీర్ణం - 1,50,43,000 ఎకరాలు
యాసంగి
రైతులు - 70.54 లక్షలు
రైతు బంధు సాయం - 7676.61 కోట్లు
విస్తీర్ణం - 1,53,53,000 ఎకరాలు
కిషన్‌రెడ్డికి మంత్రి కేటీఆర్ సవాల్.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దొంగలకు నార్కో అనాలిసిస్, లై డిటెక్టర్ టెస్ట్‌లకు సిద్ధమా?
కుట్ర కేసు జేబు సంస్థ సీబీఐకి చిక్కినందుకు కిషన్‌రెడ్డికి సంబరమా?
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో దొంగల ముసుగులు తొలిగాయి.
దొంగలను భుజాలపై మోస్తున్నారు.
ఎమ్మెల్యే పదవి పోయేసరికి మతిమరుపు వ్యాధితో బాధపడుతున్న రాజగోపాలం. ఆయనకి ఎవరైనా మంచి పేరున్న డాక్టరుకి చూపించమని ఆయన అన్న @KomatireddyKVR గారిని వేడుకుంటున్నాం.
#Telangana stands No-1 in the ‘Renewable Energy’ target of 2022. The only state that crossed 200% of its target, among all other states. This explains the commitment of the Visionary CM Sri #KCR. Once again Telangana stood as a role model of overall development. #BRSParty
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలకుల పాలనలో పాలమూరు భూముల్లో పల్లేర్లు మొలిచాయి. నేడు స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనలో పుష్కలంగా సాగు నీళ్లు, 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత కరెంట్ సరఫరా కావడంతో అదే భూముల్లో పసిడి పంటలు పండుతున్నాయి.
మహబూబ్ నగర్ జిల్లా నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, సహచర మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేషన్ చైర్మన్లతో పాటు హాజరైన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి @SingireddyTRS గారు
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సూర్యాపేటలో నిర్వహించిన వేడుకలకు మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా,సాంస్కృతిక పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసి అనంతరం 100 మందికి ట్రై సైకిళ్ళు, 20 మందికి వీల్ చైర్లు అందజేశారు.
This is the new Hyderabad. The city is reviving its heritage glory with splendid revival of the historical stepwells. Bansilalpet's stepwell to be inaugurted by Minister @KTRTRS tomorrow