@dhruv_rathee@akshaykumar@AmitShah Alongwith Prakash Raj and Imran Khan there are so many others taking their stand against the Govt, like Naseeruddin Shah, Kamal Haasan, Siddarth, Javed Akhtar, Shababa Azmi, Swara Bhaskar, Pooja Bedi, Richa Chadda, Anurag Kashyap & many.
Akshay, you know very well that Amit Shah is the one giving protection to these gangsters. He is directly responsible for threatening your livelihoods, your family’s safety and your fellow actors in the industry.
The more you behave like slaves in front of him, the more he will treat you like trash. But the moment you unite as an industry and take a courageous stand, they will be taken aback.
Luckily, you have earned enough money and fame for next 5 generations. This Gunda Raj of dictator will end soon, in a few more years. The only questions is, How will you look back upon this time? What will you tell your grandchildren?
That you bowed down in the hope of an illusion of safety? Or you had the guts to show some courage? Take some inspiration from your fellow industry people like Imran Khan and Prakash Raj.
I know the whole industry is under a lot of pressure but the sooner we have our country back, the sooner you and your fellow actors can have the good old freedom and peace again :)
@MNageswarRaoIPS అంతే కాకుండా ఈ విభజన వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలుగలేదని నా భావన, చంద్రబాబు గారు అర్ధాంతరంగా కొన్ని ఆస్తులు వదలి వెళ్లటం తప్ప. విభజన తర్వాత తెలంగాణ మంచి వృద్ధి సాధించింది. ఈ విభజనకు కారణం కేవలం చంద్రబాబు గారి కంటే కాంగ్రెస్ బీజేపీకి ఎక్కువ సమాన బాధ్యత ఉందని నా అభిప్రాయం.
@MNageswarRaoIPS మీ 3 వ అంశంతో నేను విభేదిస్తున్నాను... ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రెండుగా విడిపోవటం మొదట వ్యతిరేకించిన నేనూ, నా లాంటి వారు కూడా విడిపోయినతరువత తెలుగు జాతి విడిపోయినట్టుగా అనిపించటం, కనిపించటంలేదు. కేవలం భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా విడిపోయాం అనిపిస్తుంది. జాతిగా మార్పు కనబడలేదు.
దొరసాని శ్రీమతి నారా బ్రహ్మణి గారు,
మీరు తెలుగు చదవగలరో లేదో తెలియదు గానీ, మీరు మీ👇ఈ పోస్ట్ ద్వారా వ్యంగ్యాన్ని, హాస్యాన్ని సమ పాళ్లలో బ్రహ్మాండంగా పండించారు. అదెలా అంటారా?
1. రెండో లేదా ఇరవై రెండో ఎకరాలతో 1970వ దశకంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, నేడు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా “తెలుగు జాతికి” అప“ఖ్యాతి తీసుకొచ్చిన నిస్వార్థ” అవినీతి పరుడు మీ మామ గారు అగౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
2. తెలుగు వారి ఆత్మగౌరవం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి అహర్నిశలు కృషి చేసిన మీ తాతగారు, చిరస్మరణీయులైన నందమూరి తారక రామారావు గారిని “నిస్వార్థ” వెన్నుపోటు పొడిచి “తెలుగు జాతికి ప్రపంచ ఖ్యాతి తీసుకొచ్చిన” తెలుగు ద్రోహి, ఆయన అకాల మరణానికి కారకుడైన నయవంచకుడు మీ మామగారు అగౌరవ శ్రీ నారా చంద్రబాబు గారు.
3. అంతే కాదు తల్లీ! మీ మామ గారి బాగోతాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. తెలుగు జాతి ఐక్యతను, ఆత్మగౌరవాన్ని కాపాడటం కోసం ఏర్పడిన తెలుగుదేశం పార్టీని మీ తాత గారి నుండి గుంజుకోవడమే కాకుండా, 2008 లో తెలుగు ప్రజలను, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విడగొట్టడానికి లిఖితపూర్వకంగా అంగీకరించి, తెలుగు జాతికి తీరని ద్రోహం చేసిన “ఘనుడు” మీ మామగారు అగౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు.
సృజనాత్మకత భరితమైన మీ కాల్పనిక వ్యథ గురించి ఈ మూడు వ్యాఖ్యలు చాలా? ఇంకా కావాలా?
ఆంగ్ల పదం 'Lord' కి తెలుగు పర్యాయపదం 'దొర'. అలాగే, దాని స్త్రీలింగ రూపమైన 'Lady' కి తెలుగు పర్యాయపదం 'దొరసాని'.
'దొర', 'దొరసాని' అనేవి ఎంతో గౌరవప్రదమైన పదాలు!
కానీ నేటి ఆధునిక తెలుగువారి దౌర్భాగ్యం ఏంటంటే తెలుగును ఒక తెగులులా భావించి పక్కన పెట్టడమే కాకుండా, తమ అజ్ఞానాన్ని ఎంతో ధీమాగా ప్రదర్శిస్తున్నారు. “అదేంటండీ.. దొరసాని అని సంబోధించడం భావ్యం కాదు కదా!” అంటూ అజ్ఞానంతో కూడిన వ్యాఖ్యలు చేస్తుండటం నిజంగా విచారకరం.
@viswareddy175@pvssarma@naralokesh Demanding resignation is absolutely fine, but comparing with Mr. Pradhan is not, because he didn't resign voluntarily.
@viswareddy175@pvssarma@naralokesh Isn't it sounding funny to ask his resignation now, You should have asked him to resign as CM then... There is no point of resigning as a MLA now...
@ysjagan Sorry Sir, Pradhan ji didn't voluntarily resign, taking moral responsibility. He's forced to do so due to months-long protests from CJP & Youth. Even Lokesh ji should be forced by agitation. Please don't credit him for his resignation, which is seen as insult to Youth agitation.
The Cockroaches Will Rise, @ncbn!
చంద్రబాబు ఒక్కటే చెప్తున్నా... ఇప్పుడు మనం Gen- Zలో ఉన్నాం.
తప్పులు చేసి కూడా ఒప్పుకోకుండా.. ఇబ్బందులు పెడితే కాక్రోచ్ లు లేస్తాయి @mcbn
ఏపీలో మేము కూడా కాక్రోచ్ లమే!
-వైయస్ జగన్ గారు, వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు
#TheCockroachesWillRise
#YSJaganPressMeet
#SadistChandraBabu
#LooterLokesh
#SeizeTheLiarPK
దగా డీఎస్సీ.. మెగా స్కామ్
-చంద్రబాబు సర్కారుపై వైఎస్ జగన్ నిప్పులు
డీఎస్సీ 2025 టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు..
లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్‌కు పాల్పడ్డారు
ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు
ఇంత ఘోరంగా నియామక ప్రక్రియ రాష్ట్ర చరిత్రలో ఎన్నడైనా జరిగిందా?
అసలు పరీక్షే లేకుండా ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి?
స్పోర్ట్స్ సర్టిఫికెట్లు ఇచ్చేదీ మీరే.. ధృవీకరించేది కూడా మీరే..
ప్రశ్నాపత్రం తయారీ.. పరీక్ష నిర్వహణ బాధ్యత.. రెండూ ఒకరికే.. అత్యంత కీలకమైన ప్రశ్నాపత్రం తయారీ, అప్లోడ్ ప్రక్రియలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు
ఈ ప్రక్రియలో పాల్గొన్న ఉద్యోగే డీఎస్సీలో టాప్ ర్యాంకర్..
మరి ఆ టాప్ ర్యాంకర్‌కు పోస్టు ఎందుకు ఇవ్వలేదు?
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరు కాలేదని కాకమ్మ కబుర్లు చెబుతారా?
సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరవ్వని వ్యక్తి కోర్టుకు ఎందుకు వెళ్లాడు?
టాప్ ర్యాంకర్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి డేటాను ఎందుకు మాయం చేశారు?
పేపర్ లీకేజీని దాచి పెట్టేందుకు ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు?
కలెక్టర్ల నేతృత్వంలో సాగాల్సిన ప్రక్రియను ఎందుకు కేంద్రీకృతం చేశారు?
అభ్యర్థుల మార్కులు, మెరిట్, కటాఫ్, సెలక్షన్ లిస్ట్ ఎందుకు ప్రకటించలేదు?
1 : 1లో వెరిఫికేషన్‌కు పిలిచి.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు?.. ఎవరికోసం ‘సర్దుబాటు?’
డీఎస్సీలో జరిగిన స్కామ్‌కు ఇవన్నీ సాక్ష్యాలు కాదా?
వీటన్నింటికీ సమాధానం కావాలంటే సీబీఐతో విచారణ జరగాలి
1/2
@pvssarma So you are saying that this is the very reason why you are not implementing welfare schemes?
And you think you can fool the public all the time? I don't think so.
అప్పనంగా అధికారం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతే కానీ అడ్డగోలుగా మాట్లాడి, పదవికి ఉన్న ఆ కాస్త గౌరవం పోగొట్టకూడదు.
సినిమాలో లాగా రాజకీయాలలో ప్రవర్తిస్తే, ప్రజలు కొంత సమయం వేచి చూస్తారు. అదే కంటిన్యూ చేస్తే విరక్తి చెంది, రెండిటికీ పనికి రాకుండా చేస్తారు.🙏🙏
@pvssarma He wants to get rid of this infamous condition, so he is encouraging his closest aid to surpass him, that way he may look better and he knows that his closest aid can do whatever he says & whatever it takes to bail him. Both are always inseparable ever since 2014
@pvssarma@PawanKalyan Beautifuly written and wonderfully read & presented sher... I am not concerned with whom this is written for or whoever you dedicate... But will definitely agree that this is a mirror of present India.