@kishanreddybjp@narendramodi Solve the problem of defects in Net metering which is supplied and installed by DISCOM.
In the export it's showing only 40 to 50% solar generation. Hence the consumer is loosing 50% income.
@TelanganaCMO@revanth_anumula CM Sir,
మా జవహర్ నగర్ డంపింగ్ యార���డ్ భాదిత ప్రాంతం లో కొత్త హంగులతో మీరు తలపెట్టిన పాఠశాల ను మేము ఆహ్వానిస్తున్నాము.
కానీ పాఠశాల ప్రారంభోత్సవాని కంటే ముందేెె, జవహర్ నగర్ డంపింగ్ యార్డు ముగింపు ఉత్సవాలు జరుపు కోవాలని కోరుకుంటున్నాము.
క���తిపల్లి పద్మా చారి
సామజిక కార్యకర్త
గుంపిమేస్త్రి శాఖ 🤸
ఉన్న సిటీ నే స���్కగా చూడస్తలేదు కానీ ఫ్యూచర్ సిటీ కడతాడట 🤔
ఉట్టికెగర లేనమ్మ ఆకాశానికి ఎగిరే ముచ్చట్లు మాట్లాడుతున్నాడు మన మునిసిపల్ శాఖ మాత్యులు 🙆
@INCTelangana No other option than Solar power, to meet increasing demand of power in Telangana. And the state Government has to pay at least Rs.4.5 per unit to the Solar power suppliers to the Grid. Otherwise this scheme will not work out to the Solar power producers.
@shelesh1979@CommissionrGHMC@revanth_anumula@BRSparty@GHMCOnline@narendramodi@KTRBRS నిజానికి ఈ యన ప్రజలనందరిని ప్రత్యక్షంగా కలవనవసరం లేదు. కంప్లయింట్ డెస్క్ కు వచ్చిన సమస్యలను పరిష్కరిస్తే చాలు. అది చేతగాకనే మొఖం చాటేస్తారు ఇ��ువంటి ఉన్నత అధికారులు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు ప్రత్యామ్నాయంగా వేరే సైట్ లు అవసరమని, ఈ కమిషనర్ కు తెలుసు కానీ ఆయనవల్ల ఏమీ అవదు.