బొల్లాకి బ్యాండ్ బాజా!!!
@SriKrishnaLavu 🤙
*బొల్లాపై కేసు పెట్టాలంటే ఇప్పుడే పెట్టగలం..నీలా నేను సౌండ్ చేయను… చేసేది చేసి చూపిస్తా.*
*బొల్లా భూదందాలు, అవినీతి వ్యవహారాలపై పూర్తి సమాచారం మా వద్ద ఉంది : ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు*
బొల్లాకి బ్యాండ్ బాజా!!!
@SriKrishnaLavu 🤙
*బొల్లాపై కేసు పెట్టాలంటే ఇప్పుడే పెట్టగలం..నీలా నేను సౌండ్ చేయను… చేసేది చేసి చూపిస్తా.*
*బొల్లా భూదందాలు, అవినీతి వ్యవహారాలపై పూర్తి సమాచారం మా వద్ద ఉంది : ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు*
🚨🇮🇳🇷🇺Andhra Pradesh's food products could make big splash in Russia's market
Andhra Pradesh is well-positioned to capture a larger share of the Russian market and expand exports across multiple sectors, the state's MP Shri Lavu Sri Krishna Devarayalu told Sputnik India.
The state is looking to help close that gap through increased exports of:
🔸Rice
🔸Shrimp
🔸Spices
🔸Mangoes
Russia imports nearly $1 billion worth of rice annually, but only around $70–80 million currently comes from India.
Next nrt mla issue was not related to mp. Local people know who he is and how he is doing especially high command. That's why he got @JaiTDP parliamentary chief as well as ex-officio member of the Politburo, which is the highest decision-making body of the tdp. @SriKrishnaLavu
If you had free time take different news which will focus on development issues not this kind of false and fake news. You mentioned about makkena gaari post. This was supported by local mla and coming janga gaari post. This was given by tdp high command.
అప్పాపురం ప్రభ vs అమీన్సాహెబ్పాలెం ప్రభ
కొండ దగ్గర భలే పోటీ పడ్డారు🥵🥵🔥కానీ అది స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన పోటీ 💪
గ్రామాలు వేరు అయినా…పార్టీ ఓకటే 💛
మన భావం ఒకటే ❤️ మన భక్తి ఒకటే 🙏
మన ఉత్సాహం ఒకటే ⚡
ప్రభ గౌరవం మాత్రం అందరికీ ఒకటే 🤝
పోటీలో ఫైర్ ఉంటుంది🔥🔥కానీ …
మా మధ్య యూనిటీ ఉంటుంది ❤️
కొటప్పకొండ ప్రభలు 🔥🔥
మన సంస్కృతి, మన గర్వం,మన ఐక్యత ❤️
#రైతుబిడ్డ 🌾🚜🐄❤️
ఆడుతూ పాడుతూ, పెరగాల్సిన వయసులో కుటుంబ భారాన్ని భుజాన వేసుకున్న ఈ బాలుడి మాటలు వింటుంటే నా హృదయం చలించిపోయింది. తల్లిదండ్రులకు అండగా ఉండటం కోసం ఆ బాలుడు పడుతున్న కష్టం నన్ను కలచివేసింది. వెంటనే బాలుడు వివరాలు సేకరించి ఆ కుటుంబానికి ఒక అన్నగా అండగా ఉంటానని మాట ఇస్తున్నాను.
పార్టీ గోరమైన ఓటమి. . .టీడీపీ మాచర్ల & గురజాలలో ఊర్లకి ఊర్లు కాళీ. . .కోడెల గారు దూరం అయ్యారు. . . అంత నిస్తేజం !!
Feb 20, 2020 చిలకలూరిపేట నియోజకవర్గం నుండి అప్పుడు వచ్చారు బయటకి. . . పసుపు పచ్చ పువ్వులుతో, పసుపు జెండాలతో మేము ఉన్నాము రండి “కదలిరండి తెలుగుదేశ కార్యకర్తలారా” అంటూ 90 అడుగుల ప్రభలు కట్టుకొని ఒక ఆరు ఊర్లు కావూరు, అప్పాపురం, కమ్మవారిపాలెం, అవిసాయిపాలెం, మద్దిరాల, యడవల్లి.
పల్నాడు టీడీపీ చరిత్రలో ఈ ఫోటోకి ఎప్పటికి ప్రత్యేక స్థానం ఉంది. మొత్తం పల్నాడు టీడీపీకి మళ్లీ ఉపిరి పోశారు, కోటయ్య స్వామికి ఎదురుగా నిలబెట్టారు.
త్రికొట్టేశ్వరుడి అశీసులతో పసుపు జెండా అసెంబ్లీ మీద రెపరెపలాడటం ఖాయం.
#Kotappakonda
#PalnaduTDP
#ChilakaluripetTDP
మాట జారే ముందు ఆలోచించుకోండి… మీ భజన కోసం అలాంటి మంచి మనిషిని అవమానిస్తే మేము లైన్ దాటి మాట్లాడాల్సి వస్తది… పక్క పార్టీలో ఉన్నప్పుడు కూడా మన పార్టీ వాళ్ళు వెళ్లినా పనులు చేసి పెట్టేవాడు… పల్నాడులో అడగండి…
@naralokesh loot into this and make her apologise
#Palnaduwithlavu
Irrespective of Party He Stands for People & Wt Lavu Work for His Parliament & In Delhi is More Appreciable 👍👍
Evaru em anukunna Don’t Care 🙌🏻
Always Lavu Krishna💛 @SriKrishnaLavu
వ్యక్తిత్వంలో మంచి మనిషిగా పల్నాడులో అందరి అభిమానం పొందాడు..@SriKrishnaLavu
అలాంటి మనిషి స్థాయి, పదవిని దిగజారుస్తూ మాట్లాడిన టిడిపి ప్రతినిధి అని చెప్పుకునే ఉండవల్లి అనూష క్షమాపణలు చెప్పాలి.. @Anushaundavalli
నోరు అదుపులో పెట్టుకో !!
It’s a century to remember! Hats off to our Vizag boy @NKReddy07 for an extraordinary maiden hundred in the Boxing day Test match under immense pressure against Australia.
This is just the beginning – keep the runs flowing, and know that we’re all behind you.
#AusVsInd
#nitishkumarreddy
నాయకుడు అంటే ఇలా ఉండాలి అనటానికి నిదర్శనం రాష్ట్రాన్ని ప్రమోట్ చేయటంలో సాయిశక్తుల ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు గారు చేస్తున్న కృషికి ఇలాంటి వారు కూడా తోడైతే ఫలితాలు అద్భుతం