ఈయన నెల్లూరు లో టీచర్...3 సంవత్సరాలుగా MEO ఇబ్బంది పెడుతున్నారు అంట అన్న...ఒకసారి అతన్ని చూడండి...చదువు చెప్పే గురువు ఇలా బాధపడటం మంచిది కాదు....
Please do the needful anna 🙏
@naralokesh@ncbn
రవితేజ్ వడ్లమూడి ఎండ్-స్టేజ్ లివర్ సిరోసిస్‌తో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఆయనకు అత్యవసరంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం. ఆయన సోదరి డోనర్‌గా ముందుకు వచ్చినా, చికిత్స మరియు INDIA కు మెడికల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు మీ సహాయం అవసరం.
+91 92473 26109
@OfficeofNL@naralokesh@ncbn
Ravitej Vadlamudi, currently in the USA, is critically ill with end-stage liver cirrhosis and urgently needs a liver transplant. His sister is the donor, but he needs support to travel to India and cover treatment costs.
+91 9247326109
+1 9843993981
@OfficeofNL@ncbn@naralokesh
రవితేజ్ వడ్లమూడి ఎండ్-స్టేజ్ లివర్ సిరోసిస్‌తో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. ఆయనకు అత్యవసరంగా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అవసరం. ఆయన సోదరి డోనర్‌గా ముందుకు వచ్చినా, చికిత్స మరియు INDIA కు మెడికల్ ట్రాన్స్పోర్ట్ ఖర్చులకు మీ సహాయం అవసరం.
+91 92473 26109
@OfficeofNL@naralokesh@ncbn
Anna NTR
17 సం॥ రాజకీయ జీవితం...
23 సినిమాలు 365 రోజులు...
18 చారిత్రికాలు...
17 సాంఘిక చిత్రాలు...
32 సాంఘిక నాట్యాలు...
3 సార్లు ముఖ్యమంత్రిగా...
94 సినిమాలు 300 రోజులు...
185 సినిమాలలో 175 హీరోలు...
18 పౌరాణికం...
95 మంది దర్శకులు...
35సం॥ సినీ జీవితం...
48 సంవత్సరాలు...
తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింప చేసిన
లోక పురుషునికి జయంతి నీరాజనాలు
తిరుగులేని కథానాయకుడు....
ఎదురులేని మహానాయకుడు....
#JoharNTR #JoharAnnagaru