డాక్టర్ గారూ ఇంకా ఆ సంస్థ autonomous body అని విశ్వసిస్తున్నారా? అందులోని ఇద్దరు ప్రముఖులు తమ సమాన అధికారాలు కాగితాలకే పరిమితం అయ్యి అభ్యంతరాల రూపంలోని తమ గోడు వినేవారు లేక కేబినెట్ సెక్రటరీ కి లేఖలు రాశారు!
ఇంత హడావిడి , ఖర్చు , హై టెన్షన్ ఏమి ఉండేది కాదు - with one simple task .
ఒక autonomous body మీద allegations , మీడియా లో detailed కథనాలు వచ్చినప్పుడు - pro active గా clarifications సంస్థ head నుండి రావటం - ఆయన stake holders అందరితో మాట్లాడటం చేసి ఉంటె .
Arrogance has a price.
#WATCH Delhi: BJP leader Gaurav Vallabh says, "If Rahul Gandhi has gained wisdom by going to Raj Ghat, then he should not work to weaken democracy. He is trying to spread anarchy and wants to come to power by spreading anarchy. The people of the country are watching him on how he is weakening democracy, weakening the Constitution of Baba Saheb Ambedkar... He has no intention or desire to meet the Election Commissioners; he just wants to spread anarchy, create a situation of confusion, and spoil the atmosphere of the country..." (08.10)
@abvrao గారూ మీరంటే గౌరవం ఉంది కానీ గన్నవరం ఎయిర్ పోర్ట్ వల్ల గుంటూరు పరిసర ప్రాంతాల వారికి ఎలాంటి ప్రయోజనం లేదు ఇప్పటికే అమరావతికి అవసరమైన అన్ని త్యాగాలు గుంటూరుజిల్లా వారు చేస్తే రాజధాని హోదా, సదుపాయాల్లో గుంటూరుకు అన్యాయం జరిగింది మెట్రోరైలు లేదు విమానాశ్రయం లేదు ఇప్పుడు కొత్త airport ప్రతిపాదన కూడా ఎప్పుడో రాబోయే కాలానికి అది కూడా మీరు అడ్డుకోవడం న్యాయం కాదు
గన్నవరం విమానాశ్రయం మూసేసే కుట్రకి ఇంకో రుజువు.
ఈ సమస్య తీర్చకుండా విస్తరణ కుదరదు.
తీర్చడానికి మహా అయితే 300 కోట్లు.
అవి కూడా లేవా? మరి 5000 ఎకరాల్లో కొత్త ఎయిర్ పోర్ట్ ఎలా?
ఇదేనా విజన్? గన్నవరాన్ని మరో బేగంపేట చేస్తారా?
గమనించండి, గుర్తించండి, పోరాడండి. ఇది రాష్ట్ర ప్రజలందరి సమస్య
మీ వీడియో చూసాను ఊహాజనితమైన ప్రశ్నలు లేవనెత్తి వాటినే బూచిగా చూపించే ప్రయత్నం చేశారు తాగునీటి కోసం ఎక్కడో కొన్ని అపార్ట్ మెంట్ బిల్డింగ్స్ వారు చేసిన ఆందోళన క్లిప్పింగ్ లను ఈ వీడియోలో చొప్పించి ఊహాజనిత సందేహాలను నిజమైనవిగా భ్రమింప చేయాలని చూసారు! @naralokesh స్పష్టంగా పోలవరం ఎడమ కాల్వ ద్వారా నీరు అందిస్తామని సభలో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటికే ఎడమకాల్వ ద్వారా నీరు ఉత్తరాంధ్రకు చేరుతుండగా మీరు డేటా సెంటర్స్ కి భూగర్భజలాలు వాడరు అనే హామీ ఎందుకు తీసుకోలేదు అని అడుగుతున్నారు? ఇలా ఎలా మాట్లాడతారండీ? APలో అభివృద్ధి జరుగుతుంటే హైదరాబాద్ లో ఉండే కొందరు జర్నలిస్టులు ఎందుకు ఇలాంటి అపోహలు ప్రచారం చేస్తున్నారు?
ఒక సాధారణ మాల్..
ఒక సాధారణ అపార్ట్మెంట్..
భారత దేశ అతిపెద్ద Vizag Adani-Google AI Data Center
ఈ మూడూ ఒకటేనా?
AP govt చెప్పని విషయాలు, దాచిన నిజాలు చాలా ఉన్నాయి..
Watch: 👇
https://t.co/mjsTgzQZit
#VizagDataCenter#AdaniDataCenter#GoogleDataCenter
ఈ హోటల్ నడపడానికి 12 అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అమ్మేసిండు కేటీఆర్.
Deccan Serai హోటల్ బిల్డింగ్ కేటీఆర్ సొంతం కాదు.. లీజుకు తీసుకుని నడిపిస్తున్నాడు.
ఈ హోటల్ నడపడానికి ఇబ్బంది అయితే 12 అపార్ట్మెంట్ బిల్డింగ్స్ అమ్మేసిండు. మీకు ఏం తెలుసు? అయినా పడిన కష్టం..
-Deccan Serai Hotel Manager
Credits: Mana Tolivelugu
Voting is a fundamental constitutional right. Former CEC @DrSYQuraishi correctly pointed out that forcing wrongfully deleted voters to re-apply through Form 6 (meant for new voters) is legally improper and puts an undue burden on citizens.
In this context it's responsibility of
@ECISVEEP to establish a smooth mechanism to directly reinstate genuine voters. In a vibrant democracy, no eligible citizen should be denied voting right
#SIR
#RahulGandhi
Form6 can’t be filled by a deleted voter. It’s only for NEW voters. All those who have been forced to fill it have committed criminal offence carrying 1 yr prison. EC officials who forced them are abetters to crime. This press note shows ECI’s abetment!
1983లో స్వర్గీయ ఈలి ఆంజనేయులు గారు తాడేపల్లి గూడెం నుంచి గెలిచి NTR మొదటి మంత్రివర్గంలో దేవాదాయశాఖ మంత్రిగా ఉంటూ చనిపోయారు తర్వాత వారి సతీమణి ఈలి వరలక్ష్మీ గారికి టికెట్ ఇస్తే ఆమె MLAగా పని చేశారు
Democracy can stand only when people have complete confidence in constitutional institutions such as the Election Commission. National media reports that two Election Commissioners raised objections on several occasions to decisions, electoral rolls and the management of ECINet have led to serious questions and doubts among the public.
Rather than an exchange of allegations, the public needs clarity on what objections were recorded, what action was taken on them, and how transparently the system functioned, be it for adding, deleting or restoring names on electoral rolls. Steps are needed to give people confidence on these matters.
Ultimately, we must strengthen public trust in the electoral process, protect every citizen’s right to vote, and strengthen the systems that allow people to exercise that right without fear.
In a democracy, transparency should not only prevail but should also appear to have prevailed. The very bill (Chief Election Commissioner and other Election Commissioners (Appointment, Conditions of Service and Term of Office) Act, 2023 ) which had our support then, should be revisited now in the current background. The Central government (Ruling Party) should come forward, set the normal in place dispelling this fear. An amendment to the bill be brought forward where the election commissioner is appointed by the three member committee which has Leader of Opposition (LoP), Chief Justice of India (CJI) and the Prime Minister as members once again. Student appointing the examiner is always prone to allegations even though the examiner is thoroughly honest and it is always better replacing the process with someone neutral. This move would definitely regain the esteem and the confidence in the Election Commission
This is especially important because, during the SIR process in Andhra Pradesh, the party in power misused its authority. On many occasions, our appeals went unheard. In the local body election process too, our objections as an Opposition party to the manner in which divisions were redrawn were brushed aside. Such actions undoubtedly weaken public confidence in the electoral process. Transparency and accountability are the true measures of how any institution functions in a democracy, and safeguarding them is that institution’s primary duty.
@ECISVEEP
ब्रेकिंग न्यूज 🚨
निर्दलीय चुनाव जीते दीपांशु शौकीन का बड़ा बयान 🔥🔥
“ मेरे पास अभी तक विनोद जाखड़ या कन्हैया कुमार किसी का भी कोई फ़ोन नहीं आया है।
राहुल गांधी जी हमारे देश के यूथ और जेन-जी को समझते हैं, उनकी बात करते हैं और उनके मुद्दों को समझते हैं।
लेकिन उनकी छात्रों की गूँज एनएसयूआई तक नहीं पहुँच पाई।
एनएसयूआई के कुछ नेता ना जेन-जी को समझ पाये और ना ही उनकी लीडरशिप को समझ पाये हैं
ऐसे नेता को इतनी बड़ी बागडोर नहीं संभालनी चाहिए ,,
दीपांशु का इशारा किसकी तरफ़ है ?
రాజస్థాన్ పట్టణ స్థానిక సంస్థల (ULB) ఎన్నికల్లో @INCIndia అత్యద్భుత ప్రతిభ కనబరిచింది.
ముగిసిన ఫలితాలు బిజెపి, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరును స్పష్టంగా చూపిస్తున్నాయి.
మొత్తం 10,120 వార్డుల తుది ఫలితాలు:
* BJP: 4,171
*Congress: 3,597
*Independents: 2,272
*RLP: 63
*AAP: 42
*CPI-M: 38
*BSP: 19
*BAP: 8
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించాలి, కానీ బిజెపి స్వల్ప ఆధిక్యంతో మాత్రమే ముందంజలో ఉంది. అంతేకాకుండా తమకు బలమైన పట్టున్న అనేక కీలక పట్టణాల్లో బిజెపి ఓటమి పాలైంది.
సాధారణంగా రాజస్థాన్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో @INCRajasthan కు మంచి పట్టు ఉంటుంది. ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లో కూడా ఇలాంటి బలమైన ఫలితాలు సాధించడం ద్వారా, రాజస్థాన్‌లో బిజెపి తన ప్రాభవాన్ని కోల్పోతోందని, కాంగ్రెస్ పుంజుకుంటోందని స్పష్టంగా అర్థమవుతోంది.
Spiritual dining experience అంటే ఏమిటనుకున్నారు? ఉన్నదంతా ఇచ్చుకో! దక్కేది దక్కుతుంది! దక్కకుంటే ఫీల్ అవ్వద్దు! ఇంత ఫిలాసఫీ అనుభవం మీకు మొదటి విజిట్ లోనే లభించింది చూసారా!
Went for lunch with my boss, ordered a Veg Thali priced at ₹1000, and waited 45 minutes without a single update. At 1:45 PM, how is a Thali not ready? Cancelled the order and walked out. Ridiculous!
BODHI BHOJANALAYAM
📍- Gachibowli, Hyd.
#CMFoodReviews
మీరు మీ పార్టీ @JaiTDP లో ఏ స్థాయిలో (అంటే మండల, జిల్లా లేదా రాష్ట్ర) పనిచేశారో తెలియదు కానీ నా టైంలైన్ లో కనిపించిన ఈపోస్ట్ చూస్తే అనిపించింది మీరు మీ పార్టీ సిద్ధాంతాలు నమ్మి ఆపార్టీలో ఉంటే మీరు ఎమోషన్ లో రాజీనామా చేసినా దూరంగా ఉండలేరు, సిద్ధాంతాలు కాకుండా నాయకులను బట్టి లేదా ఇంకెందుకోసమో అయితే ఏపార్టీలో అయినా ఉండగలరు మీ విలువైన శ్రమ నోటా కోసం వృధా చేసుకోవద్దు ఏదో ఒక పార్టీ అండ లేకుండా రాజకీయాలలో ఉండడం కంటే మీ ప్రొఫెషన్ పై దృష్టి పెట్టడం ఎంతో బెటర్
నెత్తి మీద నుంచి పెద్ద భారం దిగింది.
@JaiTDP@ncbn@naralokesh
నేనే కాదు, నా కుటుంబం & నన్ను నమ్మినవారు ఇకపై NOTA గెలుపుకోసం పాటుబడతాము. ✊🏻
సామాన్యుల హక్కుల, బాలల హక్కుల కోసం ఇకపై నిరంతర శ్రమిస్తాను/పోరాటం చేస్తాను.
జైలు జీవితంలాంటి విద్యా విధానంపై ఉద్యమిస్తాను✊🏻
మీరు వేదనతో తప్పుకున్నట్లు అర్థం అవుతోంది మీలో జర్నలిజం విలువలు ఉంటే DSCలో న్యాయంగా రాసి సెలెక్ట్ అయిన వారికి ఆధారం లేని ఆరోపణలతో బాధ కలిగించే వ్యాఖ్యానాలు చేసినందుకు క్షమాపణ చెప్పకపోయినా కనీసం అందుకు విచారం వ్యక్తం చేసి ఉండేవారు! పేరు చెప్పని ఒక అభ్యర్థితో మీరు ఫోన్లో మాట్లాడిన క్లిప్ చూసాను అందులో ఆమె జనరల్ స్టేట్మెంట్ లు ఇస్తుంటే అవే ఆరోపణలన్నట్లుగా మీ స్పందన చూసాము దిగజారుడు జర్నలిజానికి అలాంటివే ఉదాహరణలు
డియర్ ఆల్,
BIG TV చీఫ్ ఎడిటర్ బాధ్యతల నుంచి నేను తప్పుకున్నాను. నా రాజీనామా వెనుక ఎలాంటి వివాదాలూ లేవు… ఇది కేవలం నా వ్యక్తిగత కారణాలతో తీసుకున్న నిర్ణయం మాత్రమే. మళ్లీ శూన్యం నుంచి సరికొత్త భవిష్యత్తును వెతుక్కుంటూ నా ప్రయాణాన్ని మొదలుపెట్టబోతున్నాను.
రెండు దశాబ్దాలకు పైబడిన నా జర్నలిజం ప్రయాణంలో… ప్రతీ నెలాఖరుకు వచ్చే జీతం కోసం 20వ తేదీ నుంచే కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూసే సగటు జర్నలిస్టుల్లో నేనూ ఒకడిని. ‘ఇప్పుడు ఉద్యోగం పోతే ఈ నెలాఖరున నా కుటుంబం పరిస్థితి ఏంటి?’ అనే భయం గుండెల నిండా ఉన్నా, ఎక్కడా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టని నైజం నాది. రాజీపడటం చేతకాని నా మనస్తత్వమే నాతో ఈ ఇరవై ఏళ్లల్లో ఆరుసార్లు ఉద్యోగాలు, ఛానెళ్లు మారేలా చేసింది. ప్రతిసారీ సున్నా నుంచే మొదలుపెట్టాను, నా చెమటనే నమ్ముకుని మళ్లీ ఎదిగాను. కానీ కొన్నేళ్లు గడిచాక… వ్యక్తుల ద్వారో, వ్యవస్థ తీరు వల్లో, లేక నాలోని నిజాయితీకి ఇమడలేకో గానీ… ఎక్కడా ఎక్కువ కాలం ఉండలేకపోయాను.
ఒక జర్నలిస్టుగా కెరీర్ మొదలుపెట్టిన ప్రతి ఒక్కరికీ ఏదో ఒకరోజు ఒక ఛానెల్‌కు సారథ్యం వహించాలనేది ఒక తీరని కల. ఆ కల నాకు BIG TVలో నెరవేరింది. టీవీ స్క్రీన్ మీద “BIG TV చీఫ్ ఎడిటర్ - అశోక్” అని నా పేరు చూసుకున్న క్షణం… గొంతు మూగబోయింది, గుండె గర్వంతో ఉప్పొంగింది. మా అమ్మ, నా భార్య, నా పిల్లలు, నా చెల్లి, నా మేనకోడలు… నన్ను చూసి వాళ్ల కళ్లల్లో కనిపించిన ఆనందం, గర్వం నా జీవితానికి దక్కిన అతిపెద్ద పురస్కారం. కానీ ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. విధి విచిత్రమైనది… అంతటి అత్యున్నత స్థానాన్ని చివరకు నాకు నేనే మనస్ఫూర్తిగా వదులుకోవాల్సి వచ్చింది.
‘ఈనాడు’ జర్నలిజం స్కూల్ విద్యార్థిగా అడుగులు వేసి, అంచలంచెలుగా ఎదుగుతూ ఒక ఛానెల్‌కు చీఫ్ స్థాయికి చేరుకున్నాను. ఈ ప్రయాణం పూలపాన్పేమీ కాదు… నిబద్ధత గల రిపోర్టర్‌గా వార్తల వేటలో ఆరుసార్లు చావు అంచుల దాకా వెళ్లి ప్రాణాలతో తిరిగొచ్చిన సందర్భాలున్నాయి. ఇంత రక్తమాంసాలు ధారపోసి, కష్టపడి ఆ స్థాయికి చేరినా… ఆ విజయాన్ని కూడా మనస్ఫూర్తిగా ఎక్కువ కాలం ఆస్వాదించలేకపోయాను.
ముఖస్తుతులు, రాజీలు పడని నా మనస్తత్వం వల్ల కావచ్చు… నేను ఎక్కువమందికి ‘నచ్చే’ మనిషిని కాలేకపోయాను. ఈ ప్రయాణంలో లెక్కలేనంత మంది స్నేహితులను నేను సంపాదించుకోలేకపోయానేమో కానీ, ఛాతీ విరుచుకుని చెప్పగలను… ఒక్క శత్రువును కూడా నా ప్రవర్తనతో తయారు చేసుకోలేదు.
ఇకపై మళ్లీ మరో ఛానెల్లో చేరడమా? లేక నాదైన దారిలో సొంతంగా ఏదైనా అడుగు వేయడమా? అనే స్పష్టత కూడా ప్రస్తుతానికి నా దగ్గర లేదు. నాకంటూ సొంతంగా ఏదైనా చేయాలన్న తపన ఎప్పుడూ ఉండేది… కానీ ఆర్థిక వెన్నుదన్ను లేక ఎన్నోసార్లు అడుగులు వెనక్కి పడ్డాయి. నా ఈ జర్నలిజం ప్రస్థానం ఇక్కడితో ఆగిపోతుందా? లేక సరికొత్త దిశగా మళ్లీ పరుగులు తీస్తుందా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.
నా ఈ సుదీర్ఘ ప్రయాణంలో వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికీ, నాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్క శ్రేయోభిలాషికి హృదయపూర్వక ధన్యవాదాలు.
భవదీయుడు,
అశోక్ వేములపల్లి
అనిల్ కుమార్ గారు ఈశ్వరుడు నోరు ఇచ్చారు కదా అని ఏది పడితే అది మాట్లాడడం తప్పు..
ప్రజాసేవ చెయ్యడానికి వచ్చిన పెద్దవారు వేమిరెడ్డి గారిని నోటికి వచ్చినట్లు మాట్లాడటం తప్పు..
మీరు తూలనాడటం, తప్పుడు మాటలు మాట్లాడటం, అపనిందలు వెయ్యడం, దొంగ పనులు చెయ్యడం చూసి ఆయన ఆత్మాభిమానం చంపుకోలేక మీ పార్టీ నుండి దూరమయ్యాడు..
ఎన్నో సార్లు చెప్పారు నెల్లూరు రెడ్లకు పౌరుషం, ఆత్మాభిమానం ఎక్కువ.. ఇలా మాట్లాడితే నిన్ను బెట్టింగ్ బ్యాచ్ కి పరిమితమౌతవు..
వీపీఆర్ పట్ల మీరు ప్రవర్తించే తీరు ముమ్మాటికి తప్పు.. మీ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాదం అనిల్ గారు @AKYOnline@vpr_official_@Prashanthi_VPR
BREAKING NEWS 🚨🚨
A Congress MP is very angry with Congress High Command. He wants to Change side but not yet ..
But Planning is on the Way‼️
~ Sources, Senior Journalist