@cbseindia29 I am unable to log in to the portal from past 2 days, it says "verification failed, please check your details and try again", or invalid Roll number.Nobody is picking calls at helpline numbers, We cant DM you, as the DM option is unavailable.
🇮🇳 క్రెడిట్ కార్డ్ వడ్డీలపై నియంత్రణ అవసరం!
🔸భారతదేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులపై 24% నుంచి 48% వరకు, కొన్ని చోట్ల 55%కి పైగా వార్షిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీలు విధించడం సాధారణ ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం మోపుతోంది.
🔹ఈ నేపథ్యంలో, వినియోగదారులను దోపిడీ రుణ విధానాల నుంచి రక్షించడమే లక్ష్యంగా అమెరికాలో, అక్కడి ప్రభుత్వం క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లను గరిష్ఠంగా 10%కి పరిమితం చేయాలనే ప్రతిపాదనను ముందుకు తీసుకువచ్చింది.
🔸 భారతదేశంలో కూడా క్రెడిట్ కార్డ్ వడ్డీ రేట్లు & పెనాల్టీ ఛార్జీలపై గరిష్ఠ పరిమితి విధించాల్సిన అవసరం ఉంది.
RBI మార్గదర్శకాలకు అనుగుణంగా, వినియోగదారుల హితాన్ని కాపాడే కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మల సీతారామన్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
@NetflixIndia Paid to: Netflix
Amount: ₹649
Date and Time: 07:56 am on 12 Jan 2026
Transaction ID: OLEX2601120756275825234403
Now please let me know why my account on hold and clear the issue on priority.10 days passed already.
@NetflixIndia Hi
My Netflix account not working since 10 days with the reason payment not updated.
Netflix id
krish4477 @gmail.com
My banker says amount deducted with the below details.
This is a receipt for a successful Netflix autopay transaction.
@amazonIN
Dear Amazon,
For the below consecutive orders i am not raised for refund. Your delivery agent with out visits returned.
*Refund raised by your executive for my orders
*402-1099685-0680369 *402-1099685-0680369
*402-8085610-6313955*
@AmazonHelp
@amazonIN, @AmazonHelp Dear Amazon,
For the below consecutive orders i am not raised refund. Your delivery agent with out visits returned.
*Refund Issued:* for my orders
*402-1099685-0680369* *402-1099685-0680369*
*402-8085610-6313955*
@JeffBezos@amazonIN@AmazonHelp Dear Amazon,
For the below two orders i am not raised refund. Your delivery agent with out visits returned.
Regarding this i already raised at callcentre
Refund Issued: order1: 402-1099685-0680369*
order2: 402-1099685-0680369*
@amazonIN Please let me know can you people are able to do door step delivery or i have to go and collect the package from 2.5kilometres away from my address
Thankyou
KKR. Puritipati
@amazonIN More over my salary is only10K... with this i can't do door step https://t.co/nOuEnJLlWu you wish go and make a complaint Amazon app, I don’t care if you make a complaint....
@amazonIN Hi,
Seems your delivery franchise assigned a new delivery agent to my area and he is feeling that package has to pick up by the consignee where ever he drops.More over he says
“If you want the package come and pick it up…if not don’t order from Amazon…
@PawanKalyan ఫ్రూట్ లేని టైంలో టన్ను 20,000 ఉండి, ఫ్రూట్ పెరిగే టైమ్ లొ (ఈ నెల నుంచి ఫ్రూట్ పెరుగుతుంది) ఇంపోర్టెడ్ ట్యాక్స్ తగ్గించటం ద్వారా రైతులు టన్నుకి 5000 రూపాయలు వరకు నష్ట పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిని మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.
@PawanKalyan ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోయే ఈ చర్యా మీ దృష్టికి.
కేంద్ర ప్రభుత్వం వంట నూనె ల మీద ఇంపోర్టెడ్ ట్యాక్స్ 10% తగ్గించింది.దీనివలన టన్నుకి నాలుగు నుంచి 5000 రూపాయలు రేటు తగ్గనుంది .దీని వలన పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతారు
@PurandeswariBJP ఫ్రూట్ లేని టైంలో టన్ను 20,000 ఉండి, ఫ్రూట్ పెరిగే టైమ్ లొ (ఈ నెల నుంచి ఫ్రూట్ పెరుగుతుంది) ఇంపోర్టెడ్ ట్యాక్స్ తగ్గించటం ద్వారా రైతులు టన్నుకి 5000 రూపాయలు వరకు నష్ట పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిని మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.
@PurandeswariBJP ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోయే ఈ చర్యా మీ దృష్టికి.
కేంద్ర ప్రభుత్వం వంట నూనె ల మీద ఇంపోర్టెడ్ ట్యాక్స్ 10% తగ్గించింది.దీనివలన టన్నుకి నాలుగు నుంచి 5000 రూపాయలు రేటు తగ్గనుంది .దీని వలన పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతారు
@rajumaddipati ఫ్రూట్ లేని టైంలో టన్ను 20,000 ఉండి, ఫ్రూట్ పెరిగే టైమ్ లొ (ఈ నెల నుంచి ఫ్రూట్ పెరుగుతుంది) ఇంపోర్టెడ్ ట్యాక్స్ తగ్గించటం ద్వారా రైతులు టన్నుకి 5000 రూపాయలు వరకు నష్ట పోయే పరిస్థితి ఏర్పడింది. దీనిని మీరు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం.
@rajumaddipati ఆయిల్ పామ్ రైతులు తీవ్రంగా నష్టపోయే ఈ చర్యా మీ దృష్టికి.
కేంద్ర ప్రభుత్వం వంట నూనె ల మీద ఇంపోర్టెడ్ ట్యాక్స్ 10% తగ్గించింది.దీనివలన టన్నుకి నాలుగు నుంచి 5000 రూపాయలు రేటు తగ్గనుంది .దీని వలన పామాయిల్ రైతులు తీవ్రంగా నష్టపోతారు
అంతర్జాతీయ మార్కెట్ లో కోకో ధరలు 880/- ఉంటే, మన రైతులకి మాత్రం మాండలేజ్ సంస్థ (Cadburys) 450 మాత్రమే ఇస్తాను అంటుంది
భారత్ తనకి కావాల్సిన కోకో లో 75 శాతం ఇంపోర్ట్ చేసుకుంటుంది , అంటే విదేశాల నుంచి ఎక్కువ రేటు కి ఇంపోర్ట్ చెసుకుంటున్నారు కాని మన రైతులకి తక్కువ రేటు ఇస్తున్నారు
MNC లు రైతులను మోసం చెయ్యటం కొత్త కాదు
A B Venkateswara Rao Garu 🔥🔥🔥