Politics is a national service and also always believe in Leadership is not about titles, positions, or analytics. It is about one life influencing another. ✊🏻
దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్న పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు.
"సేన ప్రస్థానం... జాతీయ సమగ్రత కోసం" అనే విధానంపై రేపు జరిగే విస్తృత స్థాయి సమావేశంలో నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు.
మన జనసేనాని @PawanKalyan గారిపై ప్రజలకు ఉన్న అభిప్రాయం మారింది, ఆలోచన మారింది, అపనమ్మకం తొలగిపోయింది. రాష్ట్రగ్రామాలు కొన్ని తరాలుగా చూడని మార్పును ఈ రెండేళ్ళలో ప్రజలు చూస్తున్నారు. @JanaSenaParty శ్రేణులు వ్యక్తిగత విభేదాలు మాని బాధ్యతగా పార్టీని బలోపేతం చేయడానికి ఇది సరైన సమయం!
రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మక మార్పుకు తొలి సంతకం చేసి రెండేళ్ళు అయింది. ఈ రెండేళ్ళలో @PawanKalyan గారి ప్రజాసంక్షేమ నిర్ణయాలు, పాలనలో నిజాయితీ, పనితీరులో నిబద్ధత, ఫలితాలకు దక్కిన అత్యున్నత గౌరవం ప్రజలు అర్థంచేసుకొని ఇలాంటి నాయకుడిని త్వరలో ముఖ్యమంత్రిగా గౌరవిస్తారని ఆశిస్తున్నాను🙏🏻
National Panchayat Awards | Honoring Panchayats for Excellence in Good Governance, Innovation, Citizen-Centric Initiatives, and Sustainable Development
Andhra Pradesh was awarded 5 National Panchayat Awards at the National Panchayat Awards Distribution Ceremony organized by the Ministry of Panchayati Raj on June 3, 2026. This achievement reflects the state's ongoing commitment to strengthening grassroots governance and sustainable development in rural areas.
Four Gram Panchayats of the state were honored under various categories of the Deen Dayal Upadhyay Panchayat Sustainable Development Award, while one Block Panchayat was presented with the Nanaji Deshmukh Best Panchayat Sustainable Development Award.
కూతురు కేసును ప్రభుత్వం ఇచ్చే తాయిలాల కోసం మీరు వాడుకున్నారనడం ఎంత నీచమో…
కష్టాల్లో ఉన్నవారికి నిస్వార్థంగా సహాయం చేసే @PawanKalyan గారు మీ పాప కేసును ఎన్నికలకు వాడుకున్నారనడం మరింత నీతిమాలినతనం.
ఆయనే లేకపోతే సుగాలి ప్రీతి కేసు కూడా రోజు చూసే వార్తల్లో ఒక వార్తగానే మిగిలిపోయేది!
జనసైనికులకు ఎటువంటి లోటు లేకుండ చూడాలన్న తపన @JanaSenaParty అధినాయకులకు ఉండడం సంతోషం! నిజం నిష్టూరమైన, క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులతో అధినాయకుడితో సహా, నాయకులు అందుబాటులో లేకపోతే ఏ పార్టీ మనుగడైనా కష్టమే. ఇప్పటికైనా కదిలితే నిస్సహాయతతో నలిగిపోతున్న కేడరును కాపాడుకోవచ్చు! 🙏🏻
గట్టుమీద నిలబడి వంద మాట్లాడుతారు. నిజంగా వాళ్ళ మాటలే పట్టించుకొని ఒంటరిగా నిలబడితే వందకు మందుకు లొంగిపోయి ఓడగొట్టి ఒంటరోడిని చేశారు!
ఇప్పటికైనా తెలుసుకోండి. మంచిని గాలికొదిలేసిన ప్రజలు బాగుపడలేదు, నాయకుడి నిర్ణయాలను గౌరవించని కేడరు బాగుపడదు!
@PawanKalyan
ప్రజలే ముఖ్యం, ప్రజలc సంక్షేమమే ముఖ్యం. అదే మా ఏకైక నినాదం. అందుకే, మనస్సాక్షితో కూడిన ప్రజాస్వామ్యానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ మరోసారి నా ధన్యవాదాలు.”
ఉదయనిధి స్టాలిన్ గారు ఒళ్ళు కొవ్వెక్కి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని మాట్లాడితే @TVKVijayHQ స్పందించలేదని ద్వేషిస్తున్న మన హిందువుల కోసం, విజయ్ గారు తన ప్రసంగంలో హుందాగా మాట్లాడిన మాటలు మీ కోసం!
@actorvijay
ఇది పదవి కోసం, అధికారం కోసం ఏర్పడిన ప్రభుత్వం కాదు. మనల్ని నమ్మిన ప్రజలకు కృతజ్ఞత తీర్చుకోవడం కోసం ఏర్పడిన ప్రభుత్వం. అధికారంతో భయపెట్టే ప్రభుత్వం కాదు, అందరినీ ఆదరించే ప్రభుత్వం. ఎవరి పైనా ద్వేషం చూపించే ప్రభుత్వం కాదు, అందరినీ ప్రేమించే ప్రభుత్వం.
ఇది పక్షపాతం చూపని ప్రభుత్వం.
ఇది సంస్కృతిని కాపాడే ప్రభుత్వం, ఇది సంస్కారవంతమైన ప్రభుత్వం.
రాజకీయ కారణాల కోసం ఎవరినీ, ఎప్పుడూ నొప్పించని ప్రభుత్వం.
వీటన్నిటినీ కాలక్రమేణా అందరూ అర్థం చేసుకుంటారు.
కేవలం మాటలతో కాకుండా, దేనినైనా సాహసంతో చేసి చూపి విజయం సాధించే ప్రభుత్వం ఇది.
Telugu Translation:
“నా మీద నమ్మకం ఉంచి గెలిపించిన తమిళ ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
ఏ మతమైనా మన మతమే*, అన్ని మతాల ప్రజలు మన వారే.
ఇందులో ఓటు వేసినవారు, వేయనివారు అనే భేదం అస్సలు ఉండదు.
ఇది అందరి ప్రభుత్వం. ఇది సామాన్యుల ప్రభుత్వం.
ఇది కులమతాలకు అతీతమైన ప్రభుత్వం.
Congratulations to Ilayathalapathy C. Joseph Vijay on this historic honor & responsibility 👏🔥
Wishing you strength and wisdom to uphold constitutional values, protect democracy, and serve the Tamil Nadu people with integrity & justice. ✨
@actorvijay#Jananayagan@PawanKalyan
Real sacrifice is choosing people over personal ambition. Today many criticizing @PawanKalyan sir for his decisions, but true leaders think beyond ego and selfishness. Every political journey is different. History remembers those who stood for the people, not just for power. 🙏🔥
పంజాబ్, హర్యాణ హైకోర్టు న్యాయమూర్తిగా విశిష్ట సేవలు అందించిన జస్టిస్ లీసా గిల్ గారు ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించడం ఎంతో గర్వకారణం మరియు అభినందనీయం. ఆమె నాయకత్వంలో న్యాయవ్యవస్థ మరింత బలపడాలని, న్యాయం మరింత సమర్థవంతంగా అందాలని కోరుకుంటున్నాను.💐
AP హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విశిష్ట సేవలందించిన జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ గారు ఏప్రిల్ 24న పదవీ విరమణ సందర్భంగా, న్యాయ వ్యవస్థ పట్ల ఆయన చూపిన నిబద్ధత, అంకితభావం ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తాయని తెలియచేసుకుంటూ, వారు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆశిస్తూ పదవీ విరమణ శుభాకాంక్షలు.💐
ఒక రాజకీయ శకానికి ముగింపు!
తెలుగునాట రాజకీయ ప్రస్థానంలో అంకితభావంతో ప్రజాసేవలో జీవించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మరణం బాధాకరం.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, @mnadendla గారికి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలియచేస్తున్నాను 🙏🏻
From the foundational vision of the @INCIndia to the accelerated execution by the @BJP4India, The journey of the Kalpakkam Nuclear Power Plant reflects India’s nation-building spirit 🇮🇳
The 500 MWe PFBR achieving first criticality is a historic milestone. 👏
#NuclearEnergy#JaiHo