45 ఏళ్ళ నా రాజకీయ జీవితం మీద మచ్చ వేయడానికి ఎన్నో కుట్రలు జరిగాయి. కానీ ఎవరివల్లా కాలేదు. ఎందుకంటే నిప్పులా బతికా. తెలుగు ప్రజల బాగు గురించి ఆలోచించడం తప్ప, నాకు మరొక ధ్యాస ఉండదు. ప్రజల గురించి పోరాడుతున్నా కాబట్టే ఈ రోజు ఈ బెదిరింపులు...అక్రమ అరెస్టులు. ఇవి ఏవీ నన్ను, నా ప్రజల నుండి వేరుచేయలేవు. ప్రభుత్వ అక్రమాలపై నా పోరాటాన్ని ఆపలేవు. అంతిమంగా గెలిచేది ప్రజాస్వామ్యమే....అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగమే. భయపడే..రాజీ పడే ప్రసక్తే లేదు
Posted at 6 AM, 09th September 2023
బిజెపి తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ గా నియమితులైన ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్యులు శ్రీ @Eatala_Rajender గారిని వారి నివాసంలో నేడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేయడమైనది .
రజాకార్ల పాలనను అంతమొందించేందుకు
రానున్న తెలంగాణ ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని ఈటెల గారు పలు సూచనలు , సలహాలు అందించారు .
ఈ కార్యక్రమంలో @BJYM నాయకులు శ్రీ @sureshpanathala గారు , తదితరులు పాల్గొన్నారు .
@Bjp4Jadcherla@BJP4Palamuru@BJP4Telangana
ప్రతీ 10 ముద్రా రుణాల్లో 7 మహిళలకే దక్కాయి
38.58 కోట్ల మంది లబ్ధిదారులకు రుణాలు పంపిణీ చేశారు
మహిళా పారిశ్రామికవేత్తలకు 68% రుణాలు
SC/ST/OBC వర్గాలకు 19.84 కోట్ల మందికి రుణాలు
ముద్ర రుణాల లబ్దిదారుల ద్వారా 1.12 కోట్ల నికర అదనపు ఉద్యోగాలను సృష్టించబడ్డాయి
@somuveerraju