ఎలా బుగ్గనగారు... ఇన్ని అబద్దాలు ఎలా ఆడగలుగుతున్నారు? మీరు చెప్పింది విన్నాకా... రేపు ఉదయం ఇదే అసెంబ్లీలో చంద్రయాన్ 2 ప్రయోగం కూడా జగన్ గారి వల్లే విజయవంతం అయ్యిందని చెపుతారేమో అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది రేపటి భజనకి చిడతలు కూడా పట్టుకురండి.
* Whatsapp Forward * 😅😂🤣
నేటి తెదేపా శాసనసభాపక్ష సమావేశంలో భాగంగా తోటి సభ్యులతో కలిసి పాల్గొన్నాను. వైకాపా అసంబద్ధ నిర్ణయాల వల్ల రాష్ట్ర ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై చర్చించాము. కేవలం ఆరోపణలకు పరిమితమై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అధికార పక్షాన్ని రెండు సభలలో నిలదీయాలని చంద్రబాబుగారు సూచించారు.
నిన్నటి అసెంబ్లీ సమావేశాల్లో ముగ్గురు తెలుగుదేశం సభ్యులను సస్పెండ్ చేయటాన్ని వెనక్కు తీసుకోవాలని, ఈ ఉదయం అసెంబ్లీ ప్రధాన గేటు ముందు @ncbn గారి నేతృత్వంలో తెలుగుదేశం సభ్యులమంతా నిరసన తెలిపాం.
Learned about the sudden demise of senior Telangana TDP leader Sri Mohammed Mahabub. His integrity, selflessness, his commitment to upliftment of the minority communities is an example of what public service must be. My prayers are with his grieving family.