గ్రామీణ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో కొండభీమనపల్లిలో శ్రీమతి మునుకుంట్ల విద్యావతి గారు, శ్రీ మునుకుంట్ల వెంకటరెడ్డి గారు, శ్రీ మునుకుంట్ల తిరుమల రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్��� శిబిరంలో అనుముల జగదీశ్వర్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నాను.
ప్రజాసేవనే పరమావధిగా భావిస్తూ నిరంతరం శ్రమిస్తున్న జ��నేత తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి జన్మదినోత్సవ శుభాకాంక్షలు..
@KomatireddyKVR
Tamil Nadu has chosen.
A new generation. A new voice. A new imagination.
My good wishes to Thiru Vijay - may he fulfil the hopes of the people of Tamil Nadu.
Heartiest congratulations to Thiru @TVKVijayHQ on being sworn in as the Chief Minister of Tamil Nadu. I sincerely wish for the bond of friendship and mutual respect between our two states to grow even stronger in the years ahead.
@actorvijay@INCIndia @revanth_anumul
నేరడిగోమ్ము మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన కుంభం మధు గౌడ్ ప్రమాదవశత్తు రోడ్డు ప్రమాదంలో గాయాపడిన విషయం తెలుసుకొని వారి నివాసంలో కలిసి పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్. @Gutha_Sukender@GuthaAmithReddy
#దేవరకొండ:తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల సందర్భంగా,పట్టణాల్లో సుస్థిరమైన అభివృద్ధి,మౌలిక సదుపాయాల మెరుగుదల కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని #INC నాయకులు,న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్ కోరారు.@GuthaAmithReddy@revanth_anumula
ప్రజల మనిషి, ప్రజా సేవకుడు, పెద్దలు, మాకు మార్గానిర్దేశకులు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి చైర్మన్ గౌ. శ్రీ @Gutha_Sukender సార్ గారిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్.@GuthaAmithReddy@revanth_anumula
తెలుగు ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.. భోగి భాగ్యాలను అందించే భోగి, కొత్త కాంతుల�� తెచ్చే సంక్రాంతి.. కనుమ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలి- న్యాయవాది ఎర్ర కృష్ణ జాంభవ్
#Aerrakrishnajambhav
#BhogiFestival #Sankranti #Jambhav #AKJAMBHAV