@LNPanigrahi_@TGSRTCHQ@tsrtc@tgsrtc Sorry for the inconvenience sir. This T-24 holiday ticket is valid up Malkaram stage (on route Shamshabad-Hayathabad). Hayathabad comes in Moffissil area and T-24 not valid please...
సీఎం రేవంత్ రెడ్డిపై తీన్మార్ మల్లన్న సంచలన ఆరోపణలు 🔥🔥
రేవంత్ రెడ్డి భీమవరం అల్లుడికి కృష్ణ పట్నం పోర్ట్ లో కాంట్రాక్ట్ ల కోసమే BRS జెండా గద్దెలు కూల్చాలి అంటున్న రేవంత్ రెడ్డి.
బానకచర్ల పేరు మీద నీళ్ళు ఎత్తుకపోతున్న ,
కృష్ణ, గోదావరి నీళ్ళు ఎత్తుకపోతున్న
చంద్రబాబునీ, టీడీపీనీ కాపాడటం కోసం BRS జెండగద్దెలు కూల్చాలి అంటున్న టీడీపీ ఏజెంట్ రేవంత్ రెడ్డి - ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
Criticism and scrutiny are part of public life. But maligning any woman—be she a public servant, a professional in the private sector, or a homemaker—through words, TV stories, or social media is not criticism; it is cruelty. It is unacceptable, and it must be condemned without hesitation by everyone.
Today, women are leading from the front—in administration, policing, governance, science, public life and media. Most importantly, they are also leading at home, carrying responsibilities that often go unseen, balancing work, family, and society’s expectations. To attack their character is to attack the very progress we claim to value.
As our ancient wisdom teaches:
“यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवताः”
(Where women are respected, divinity resides.)
The recent deliberate targeting of women officers through character attacks is deeply troubling—it is personal, damaging, and utterly unacceptable.
A society that cannot respect its women, especially those leading from the front, undermines its own future.
The message must be unequivocal: The Future Is Female—and that future will not tolerate humiliation, prejudice, or character assassination.
#Hyderabad @TelanganaDGP@TelanganaCOPs@IPS_Association@IASassociation
నీ గడియారమే మాకు శనేశ్వరం అయ్యి
నీ మద్యం కేసు మమ్మల్ని దించేస్తే
వాడెవడో చెప్పినట్టు:
అమ్మ నాన్నను సంపి నేను అనాధను అని ఏడుస్తున్నావ్ మల్ల
ఎట్ల సచ్ఛేది నీతోని🤨
రాష్ట్రంలో ఏం పీకిర్రు అని ఎట్లా అనాలి అనిపించింది అక్క??
👉 రైతు బంధుతో సాగు పెట్టుబడి నేరుగా రైతు అకౌంట్లో వేసి దేశంలో అట్టడుగున ఉన్న తెలంగాణ సాగును 9 ఏండ్లలో దేశంలోనే అగ్ర స్థానానికి తీసుకొచ్చింది కేసీఆర్ కాదా?? ఈ స్కీమ్ ను దేశమంతా కాపీ కొట్టింది నిజం కాదా??
👉 రైతు బీమా (రైతు భద్రత) పెట్టి, రైతు చనిపోతే కుటుంబానికి రూ.5 లక్షలు ఇంటికే వచ్చేలా చేసిన ఏకైక సీఎం కేసీఆర్ కాదా??
ఈ స్కీమ్ దేశంలో ఎక్కడైనా ఉందా??
👉 రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి రాత్రి పొలాల్లో పాములు, కరెంట్ షాకులతో చచ్చే పరిస్థితి తీసివేసింది కేసీఆర్ కాదా??
👉 మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చి, తాగునీటి కోసం ఆడబిడ్డలు బిందెలు మోసే పరిస్థితి లేకుండా చేసింది కేసీఆర్ కాదా?? ఇదే మోడల్ని దేశం అనుసరించింది నిజం కాదా??
👉 కంటి వెలుగు కింద కోట్ల మందికి ఉచిత కంటి పరీక్షలు, అద్దాలు, ఆపరేషన్లు చేయించి
దేశంలోని ముఖ్యమంత్రులు, ప్రముఖులు మెచ్చుకున్నది నిజం కాదా??
👉 దేశంలో ఎక్కడ లేని విధంగా పేదింటి ఆడబిడ్డ పెండ్లికి కళ్యాణ లక్ష్మీ / షాదీ ముబారక్ కింద రూ.1,16,116 ఇచ్చి ఆడబిడ్డకు ఆత్మగౌరవం ఇచ్చింది కేసీఆర్ కాదా??
👉 వృద్ధాప్య పెన్షన్ ₹200 నుంచి ₹2000, దివ్యాంగులకు మరింత పెంచి అవ్వ-తాతలకు నిజమైన ఆసరా అయ్యింది కేసీఆర్ కాదా??
👉 కానుపు కోసం ప్రైవేట్ హాస్పిటల్స్‌కు వెళ్లి అప్పుల్లో మునిగిపోతున్నారని
కేసీఆర్ కిట్ పెట్టి, ₹12 వేల నగద + విలువైన కేసీఆర్ కిట్ ఇచ్చి పేద, మధ్యతరగతి ఆడబిడ్డలను ఆదుకున్నది నిజం కాదా??
👉 దేశంలో ఎక్కడా లేని విధంగా
ప్రతి గ్రామానికి
▪️ ఒక ట్రాక్టర్
▪️ ఒక నీళ్ల ట్యాంకర్
▪️ ఒక చెత్త బండి
▪️ ఒక నర్సరీ
▪️ ఒక రైతు వేదిక
▪️ ఒక స్మశాన వాటిక
కల్పించేలా చేసింది కేసీఆర్ కాదా??
👉 రైతు వేదికలు కట్టించి రైతులు అందరూ కూర్చొని అధికారులతో ముఖాముఖి మాట్లాడే వేదిక కల్పించింది కేసీఆర్ కాదా??
👉 మిషన్ కాకతీయ ద్వారా వేల చెరువులు పునరుద్ధరించి
సాగునీరు, భూగర్భ జలాలు పెంచింది కేసీఆర్ కాదా??
👉 కాలేశ్వరం ప్రాజెక్ట్ లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించి
కరువు ప్రాంతాలను సాగు ప్రాంతాలుగా మార్చింది కేసీఆర్ కాదా??
👉 హరిత హారం ద్వారా కోట్ల మొక్కలు నాటి రాష్ట్రాన్ని గ్రీన్ తెలంగాణగా మార్చిన ప్రయత్నం చేసింది కేసీఆర్ కాదా??
👉 దళిత బంధు ద్వారా దళిత కుటుంబానికి నేరుగా ₹10 లక్షల ఆర్థిక బలం ఇచ్చిన తొలి సీఎం కేసీఆర్ కాదా??
👉 బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు విస్తరించి పేద పిల్లలకు కార్పొరేట్ స్థాయి విద్య అందించింది కేసీఆర్ కాదా??
👉 టీహబ్, ఐటీ పాలసీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా
హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా నిలబెట్టింది కేసీఆర్ కాదా??
👉 డబుల్ బెడ్రూం ఇళ్లు ద్వారా పేదలకు గౌరవమైన నివాసం కల్పించింది కేసీఆర్ కాదా??
👉 కుల వృత్తులకు ప్రోత్సాహం అంటూ ప్రతి వృత్తికి సబ్సిడీలు, స్కీమ్స్ పెట్టి వారి జీవనాధారాన్ని బలోపేతం చేసింది కేసీఆర్ కాదా??
👉 కేసీఆర్ హయాంలో SRDP తీసుకొచ్చి, హైదరాబాద్‌లో 40కి పైగా ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు, ROBలు నిర్మించి ట్రాఫిక్‌కు శాశ్వత పరిష్కారం చూపించింది కేసీఆర్ కాదా??
👉 2014కి ముందు హైదరాబాద్ IT ఎగుమతులు సుమారు ₹57 వేల కోట్లు మాత్రమే ఉండేది..కేసీఆర్ సీఎం అయ్యాక, ప్రత్యేక తెలంగాణలో హైదరాబాద్ IT ఎగుమతులు దగ్గర దగ్గర 3లక్షల కోట్ల వరకు తీసుకెళ్లింది నిజం కాదా??
👉 2014కి ముందు IT ఉద్యోగాలు సుమారు 3 లక్షల వరకే ఉండగా..కేసీఆర్ పాలనలో 10 లక్షలకి వరకు IT ఉద్యోగాలు క్రియేట్ అయ్యాయి అనేది నిజం కాదా??
👉 టి-హబ్, టీ వర్క్స్, మరియు నూతన పాలసీలు, గ్లోబల్ కంపెనీలను తీసుకురావడం ఇలా హైదరాబాద్‌ను బెంగళూరుతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లింది కేసీఆర్ కాదా??
👉 రాష్ట్రం ఏర్పడిన తర్వాత
జిల్లాకో కలెక్టరేట్, జిల్లాకో ఎస్పీ ఆఫీస్ అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చి
ప్రజలకు పరిపాలనను దగ్గర చేసింది కేసీఆర్ కాదా??
👉 కొత్త సెక్రటేరియట్ నిర్మించి అది కేవలం భవనం కాదు,
తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అనేలా నిర్మించింది కేసీఆర్ కాదా??
👉 కేసీఆర్ హయాంలో
లక్ష 35 వేలకుపైగా కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది నిజం కాదా??
👉 పేదోడికి వైద్యం అంటే అప్పులు కాదు అని వైయస్సార్ తెచ్చిన ఆరోగ్య శ్రీని మరింత బలోపేతం చేసి కార్పొరేట్ స్థాయి చికిత్సలు ఉచితంగా అందించింది కేసీఆర్ కాదా??
👉 పల్లె ప్రగతి - పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు, పారిశుధ్యం రాష్ట్రవ్యాప్తంగా మెరుగుపరిచింది కేసీఆర్ కాదా??
👉 తెలంగాణ సంస్కృతి అంటే పండగలకే పరిమితం కాదు అని బతుకమ్మ, బోనాలు పండుగలను రాష్ట్ర పండగలుగా గుర్తించి ఆడబిడ్డలకు గౌరవం ఇచ్చింది కేసీఆర్ కాదా??
చారిత్రక ఘట్టానికి నేటితో 19 ఏళ్ళు🩷🔥
"కరీంనగర్" ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని గెలిపించిన చారిత్రాత్మక రోజు ఈ రోజు.
(డిసెంబర్ 07- 2006)
ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం బైలెల్లిన బాపు @KCRBRSPresident గారికి నాటి మంత్రి ఎం సత్యనారాయణ గారు దమ్ముంటే ఎంపీ పదవికి రాజీనామా చేసి గెలవాలని సవాల్ విసిరారు.
ఆ సవాల్ ను స్వీకరించిన కేసీఆర్ గారు తన ఎంపీ పదవిని గడ్డిపోచలాగా విసిరి రాజీనామా చేసి ఎన్నికల బరిలో నిలిచి తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు.
ప్రజల కోసం, ప్రాంతం కోసం, ఆత్మగౌరవం కోసం పదవులను తృణ ప్రాయంగా వదిలిన కేసీఆర్ గారికి బ్రహ్మరథం పట్టిన కరీంనగర్ ప్రజలు 2 లక్షల చారిత్రాత్మక మెజారిటీ ఇచ్చి తెలంగాణ ఉద్యమానికి చిరస్మరణీయ శక్తినిచ్చింది కరీంనగర్ గడ్డ.
నాటి నుండి రాజీనామాలు, ఉప ఎన్నికలే అస్త్రంగా చేసుకొని తెలంగాణ వాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం జరిగింది. ..
#KCROnceAgain