@PawanKalyan
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం కూటమికి తూట్లు
నూజండ్ల ZPTC జనసేన కి కేటాయించి,మళ్ళీ టిడిపి అభ్యర్థి కి B form ఇచ్చి,నామినేషన్ withdraw చేయించకుండా కూటమి దర్మం పాటించని చీఫ్ విప్ GV.
పొత్తు దర్మం లో జనసేన కి అన్యాయం.
రగులతున్న జనసైనికులు.
@Ayyappa200@JanaSenaParty 2021 లోకల్ body ఎలక్షన్స్ లో నామినేషన్ లు వేయడానికి దమ్ము లేక ఇంట్లో తొంగున్నారు మీ టిడిపి వాళ్ళు.మేము నామినేషన్ లు వేసింది.బాబు లోపల ఉంటే ఇంట్లో పడుకున్నారు మీరు.మీరా మా జనసైనికులు గురించి మాట్లాడేది.మీ బాబు ని అడుగు మా దమ్ము ఏంటో చెప్తారు.మేము లేకపోతే జగన్ మిమ్మల్ని తొక్కుతాడు.
@ChalapathiYsj పవన్ కళ్యాణ్ గారు తిరిగేది ఆయన సొమ్ముతో. 40 వేల ఎకరాల్లో రాజధాని ఎందుకు. మీ బాబు లాగ వేల కోట్లు ప్రజా ధనం దోచుకోలేదు.మీ అమరావతి కమ్మరావతి కధ మిగతా వారితో పని ఉంది.ఒకసారి రాజమండ్రి సెంట్రల్ జైలు ఘటన గుర్తు తెచ్చుకోండి.నోరు అదుపులో పెట్టుకో లేకపోతే అధపాతలానికి పోతారు
పవన్ కళ్యాణ్ వారి స్వస్థలమైన హైదరాబాద్ లో పేరంటాలకి, పెళ్లిళ్ళకి హాజరు అయ్యారు. అమరావతిలో కాబినెట్ మీటింగులకి టైం లేదు. .ప్రజా సమస్యల మీటింగులకి అంతకంటే టైం లేదు.
గమనిక: రేలంగిపిట్ట తిరిగినట్టు అటు ఇటు తిరిగేది మాత్రం AP ప్రజల సొమ్ముతోనే 😊
@SwapnaNaaidu Anil sarella
ముందు మీ తుగ్లక్ రెడ్డి ని బెంగళూరు వదిలి రమ్మను.2029 లో ఇప్పుడు ఉన్న 11 అయినా వస్తాయో చూసుకోండి. ఢిల్లీ లో వంగి వంగి దండాలు పెట్టిండు మీ తుగ్లక్ రెడ్డి. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేనోడు మీరు నీతులు చెప్తారు. మా నాయకుడి తో పెట్టుకుంటే తల్లి కాంగ్రెస్ ఏమి అయింది.
ఈ రోజు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ నరసరావుపేట పార్లమెంట్ పరిశీలకులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసి నా అప్లికేషన్ అందించటం జరిగింది.జై జనసేన
@balineni_vasu@PawanKalyan@JanaSenaParty ప్రకాశం జిల్లా,దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం, వద్దిపాడు గ్రామం లో మా పొలం ని టిడిపి నాయకులు ఆక్రమించుకొని మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్. నేను జనసేన పార్టీ లో యాక్టివ్ మెంబర్ ని. 2014 నుంచి పార్టీ కోసం పని చేస్తున్నాను. 2009 నుంచి fight చేస్తున్నాము.pls save సార్.
@naralokesh
ప్రకాశం జిల్లా,దొనకొండ మండలంలోని వద్దిపాడు గ్రామం లో మా పొలం ని యర్రజర్ల శ్రీనివాసరావు టిడిపి ఆక్రమించుకొని మమ్మల్ని పొలం లోకి రానివ్వకుండా బెదిరిస్తున్నారు.
కూటమికి మేము ఓట్లు వేసినందుకు తగిన బుద్ది చెప్తున్నారు.మా నాయకుడు కళ్యాణ్ గారి మాట. మాకు వేదం.
@naralokesh సార్ ప్రకాశం జిల్లా,దొనకొండ మండలం లో మా 14 ఎకరాల పొలం ని టిడిపి నాయకులు కౌలుకి తీసుకుని fake documents create చేసిన యర్రజర్ల శ్రీనివాసరావు,EX MPP నాగులపాటి శివ కోటేశ్వరరావు మమ్మల్ని చంపుతామణి బెదిరింపులు ఇది మా జనసైనికులకు జరుగుతున్న అన్యాయం.దీని గురించి వారితో మాట్లాడండి సార్.
@VinuthaKotaa పార్టీని నమ్ముకున్న బలమైన నాయకులు, కార్యకర్తలకు అన్యాయం జరిగింది.మీ విషయం లో,ఆమంచి స్వాములు గారి విషయం లో జరిగింది. ఏది అయినా నూటికి నూరు పాల్లు అన్యాయం జరిగింది. నాయకుడు మౌనం వెనుక కొంతమంది కోవర్ట్ లు చేసిన లుచ్చా రాజకీయం కారణం.
@APDeputyCMO@PawanKalyan@kanduladurgesh@bolisetti_satya
టిడిపి పార్టీ నాయకులు దొనకొండ దగ్గర మా 13 ఎకరాల పొలం ని కౌలుకి తీసుకొని fake document లు, మళ్ళీ ఆక్రమించుకొని బెదిరింపులు.please save me.పార్టీ కార్యకర్తను కాపాడండి.టిడిపి నాయకుల నుండి మా పొలం ని ఇప్పించండి.
@praneethballa ఎప్పుడో పోవాల్సిన టిడిపి ని, 2014,2024 లో కళ్యాణ్ గారు కాపాడినారు. రాజమండ్రి జైలు కి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళకపోతే చంద్రబాబు చచ్చి ఇప్పటికి 2 సంవత్సరాలు అయ్యేది. ఎందుకు మీ షో మాటలు. మీరు మగాళ్లు ఐతే 2029 లో గెలవండి.