Continuation to my previous first astrological prediction for politics based on a special technique that has been taught by my Guru Shri Saravanan Garu, I am once again confirming that If the CM Contestant having Aries/Gemini/Aquarius Ascendant shall win the elections and will form the government.
As per the details available on the internet for Shri Nara Chandra Babu Naidu Garu, The result date, ie., the 4th of June 2024 will be a good & joyful day for him, hence I predict that he will surely win and will form the government without any second thought besides all the exit poll predictions.
Note: The other CM Contestants Ascendants are not there in my prediction list, hence there is no chance for others to win.
Thanks & Advance wishes to our CM Shri. Nara Chandra Babu Naidu Garu.
Thank you
Krishna
Posted on 12/05/2024
________________________________________________
ఆంధ్ర ప్రదేశ్ జనరల్ ఎలెక్షన్స్ 2024 ఆస్ట్రోలాజికల్ ప్రిడిక్షన్స్
ఎవరైతే మేష, మిథున, కుంభ లగ్నాలు ఉన్న సీఎం కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ని ఫార్మ్ చేసే అవకాశం ఉన్నది.
చంద్రబాబు నాయుడు గారి లగ్నం/ పవన్ కళ్యాణ్ గార�� లగ్నం/ నరేంద్ర మోడీ గారి లగ్నం పైన తెలిపిన లగ్నాలలో ఉంటే కూటమి ప్రభుత్వంను ఫార్మ్ చేయడం తధ్యం.
అలా��ే జగన్ మోహన్ రెడ్డి గారి లగ్నం, పైన తెలిపిన లగ్నాలలో ఉంటే, జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంను ఫార్మ్ చేసే అవకాశం ఉన్నది.
పైన తెలిపిన లగ్నాలు కాకుండా మిగిలిన జాతకులకి గవర్నమెంట్ ని ఫార్మ్ చేసే అవకాశం లేదు.
నాకు కంటెస్టెంట్స్ యొక్క పూర్తి జాతక వివరాలు లేక ఉన్న డీటెయిల్స్ సరైనవో కావో తెలియకపోవడం వల్ల నేను ప్రిడిక్షన్స్ ని పై విధంగా ఇవ్వడం జరిగింది.
1. ఒకవేళ ఇరువురి పార్టీల సీఎం కంటెస్టెంట్స్ లగ్నాలు పైన తెల్పిన లగ్నాలలో ఉంటే వాళ్ళ పార్టీ కి సంబంధించి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ యొక్క లగ్నాలు కూడా నేను తెల్పిన వాటిలో ఉంటేనే ఆ పార్టీ విజయం సాధించడం జరుగుతుంది.
2. ఒక పార్టీ లో పైన తెలిపిన లగ్నాలు ఉన్న జాతకులు ఎక్కువ ఉండి, ఆ పార్టీ సీఎం కంటెస్టెంట్స్ పైన తెల్పిన లగ్నాలలో లేకపోయినా వారి ప్రభావం చేత ఆ పార్టీ ప్రభుత్వంను ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది.
ఎవరెవ��ికి ఎన్ని సీట్లు వస్తాయో తెల్సుకోవాలంటే, ప్రతి పార్టీ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ లగ్నాలు సేకరించగలిగితే, +/-5 % తేడాతో మనం చాలా ఖచ్చితంగా
ప్రెడ���క్ట్ చేయచ్చు.
గమనిక: ఈ ఫలితాలు ఎన్నికల ఫలితాలు విడుదల చేసే రోజుని బట్టి ఇవ్వడం జరిగింది, పూర్తి స్థాయి జాతకాలను చూసి లేక వారి యొక్క ప్రస్తుత గ్రహ స్థితులని చూసి ఇవ్వబడలేదు అనగా, జూన్ 4 తారీఖులు ఏ లగ్న జాతకులకు అనుకూలమో వివరించడం జరిగింది.
@ncbn
@naralokesh
ఆంధ్ర ప్రదేశ్ జనరల్ ఎలెక్షన్స్ 2024 ఆస్ట్రోలాజికల్ ప్రిడిక్షన్స్
ఎవరైతే మేష, మిథున, కుంభ లగ్నాలు ఉన్న సీఎం కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళు గవర్నమెంట్ ని ఫార్మ్ చేసే అవకాశం ఉన్నది.
చంద్రబాబు నాయుడు గారి లగ్నం/ పవన్ కళ్యాణ్ గారి లగ్నం/ నరేంద్ర మోడీ గారి లగ్నం పైన తెలిపిన లగ్నాలలో ఉంటే కూటమి ప్రభుత్వంను ఫార్మ్ చేయడం తధ్యం.
అలాగే జగన్ మోహన్ రెడ్డి గారి లగ్నం, పైన తెలిపిన లగ్నాలలో ఉంటే, జగన్ మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రభుత్వంను ఫార్మ్ చేసే అవకాశం ఉన్నది.
పైన తెలిపిన లగ్నాలు కాకుండా మిగిలిన జాతకులకి గవర్నమెంట్ ని ఫార్మ్ చేసే అవకాశం లేదు.
నాకు కంటెస్టెంట్స్ యొక్క పూర్తి జాతక వివరాలు లేక ఉన్న డీటెయిల్స్ సరైనవో కావో తెలియకపోవడం వల్ల నేను ప్రిడిక్షన్స్ ని పై విధంగా ఇవ్వడం జరిగింది.
1. ఒకవేళ ఇరువురి పార్టీల సీఎం కంటెస్టెంట్స్ లగ్నాలు పైన తెల్పిన లగ్నాలలో ఉంటే వాళ్ళ పార్టీ కి సంబంధించి ఎక్కువ మంది కంటెస్టెంట్స్ యొక్క లగ్నాలు కూడా నేను తెల్పిన వాటిలో ఉంటేనే ఆ పార్టీ విజయం సాధించడం జరుగుతుంది.
2. ఒక పార్టీ లో పైన తెలిపిన లగ్నాలు ఉన్న జాతకులు ఎక్కువ ఉండి, ఆ పార్టీ సీఎం కంటెస్టెంట్స్ పైన తెల్పిన లగ్నాలలో లేకపోయినా వారి ప్రభావం చేత ఆ పార్టీ ప్రభుత్వంను ఫార్మ్ చేసే అవకాశం ఉంటుంది.
ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయో తెల్సుకోవాలంటే, ప్రతి పార్టీ లో ఉన్న అందరి కంటెస్టెంట్స్ లగ్నాలు సేకరించగలిగితే, +/-5 % తేడాతో మనం చాలా ఖచ్చితంగా
ప్రెడిక్ట్ చేయచ్చు.
గమనిక: ఈ ఫలితాలు ఎన్నికల ఫలితాలు విడుదల చేసే రోజుని బట్టి ఇవ్వడం జరిగింది, పూర్తి స్థాయి జాతకాలను చూసి లేక వారి యొక్క ప్రస్తుత గ్రహ స్థితులని చూసి ఇవ్వబడలేదు అనగా, జూన్ 4 తారీఖులు ఏ లగ్న జాతకులకు అనుకూలమో వివరించడం జరిగింది.
@revanth_anumula
అన్నా,
Kindly look into the post posted by "TheNaveena" regarding the ruckus of women outside of Praja Bhavan and address them or pass on a message, it seems they are intentionally doing this to malign your government's reputation.
Thank you