మెగాస్టార్ చిరంజీవి గారి "ఘరానా మొగుడు" సినిమాని "ఏయ్ హీరో" అని మలయాళంలోకి డబ్ కేరళలో పాతిక వారాలు ఆడింది. కొచ్చిన్‌లో జరిగిన 100 డేస్ ఫంక్షన్‌కి మెగాస్టార్ హాజరవటం కొసమెరుపు.
కె .విశ్వనాథ్ సర్ తీసిన "శంకరాభరణం" కేరళలో సంవత్సరం ఆడింది, పాటలు తెలుగులోనే ఉంచేశారు! అయినా అక్కడ బ్లాక్‌బస్టర్.
కళకు భాషా బేధాలు లేవు.
ఈ రోజున తెలుగు వాళ్ళే మలయాళం సినిమాలను బ్రతికిస్తున్నారు, ఇది వాస్తవం. మొన్న ఎవరో టి ఎల్ లో "బ్రో, దృఢం చూసావా?" అని నన్ను అడిగారు.
మనల్ని సినిమా ఎంటర్టైన్ చేస్తే భాషతో పనేముంది!?
ఓ మలయాళీ.. తెలుగు భాష మీద ప్రేమతో, తెలుగు నేర్చుకుని.. తెలుగులో నాలుగు వందల యాభై కథలు రాశాడు సర్.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ట్విట్టర్/ఎక్స్ లో అందరూ చదివేట్టు కథలు పోస్ట్ చేశాడు.
@PawanKalyan 🙂
సహనం.. ఎక్కడ ఆగిపోతుందో అక్కడ నుంచి నేను భరిస్తా, కానీ నన్ను నువ్వు భరించగలవా?
అన్యాయం ఎక్కడ ఉందో, అక్కడ నిలబడతా.. నువ్వు నన్ను నిలవరించగలవా?
నీ హద్దుకి అటు వైపు నేను సరిహద్దు గీస్తా, నువ్వు దాన్ని దాటగలవా?
నేను నేనై.. ఆకసమై, అనంతమై నిన్ను కబళిస్తా, నువ్వు ఊపిరి తీసుకుంటావా?
లవ్ యూ సర్ @PawanKalyan 🙂
@27stories_ Srikanth Addaala extracted better performance with better dialogues from rao ramesh garu...I watched this movie many times because of Rao Ramesh garu .......He can do wonders..He deserves more offers..
Thank u so much my Mega Power Star @alwaysramcharan. When ur RRR team brings Oscar to India, please let me touch it!!
(Mee RRR team Oscar ni intiki tecchinappudu okkasaari nannu daanini touch cheyyanivvandi! )
Love you.
తన ఆశ,ఆశయం ఎల్లప్పుడూ జనహితమే. తాను నమ్మిన సిద్ధాంతం కోసం ఎప్పుడూ నిజాయితీతో, చిత్తశుద్ధితో శ్రమించే
పవన్ కళ్యాణ్ ఆశయాలన్నీ నెరవేరాలని కోరుకుంటూ, ఆశీర్వదిస్తూ, కళ్యాణ్ బాబుకి పుట్టినరోజు 💐శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.❤️
Happy Birthday @PawanKalyan !