@vijaychinthak@renuka_jetti అమరావతి : ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన చింతకాయల విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు..!
💐💐💐
మీ
కురుబ క్రిష్టప్ప
చిన్నగుడ్డంపల్లి, హిందూపురం
అమరావతి : ఏపీ అసెంబ్లీ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన చింతకాయల విజయ్ గారికి హృదయపూర్వక అభినందనలు..!
💐💐💐
మీ
కురుబ క్రిష్టప్ప
చిన్నగుడ్డంపల్లి, హిందూపురం
యువనేత నారా లోకేష్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఎందుకంటే ఒక యూత్ లీడర్ లో జెన్ జెడ్ ఆశిస్తున్న డైనమిక్ లక్షణాలన్నీ లోకేష్ లో ఉండటం ఒక కారణం. తన మొదటి ఎంపిక లోకేష్ అంటున్న ఈ యువకుడు చెప్పిన కారణాలేంటో ఒకసారి విందాం.
#HBDManaLokesh#NaraLokesh#AndhraPradesh

సోషల్ మీడియాలో తన కష్టం ఉంది ఆదుకోండి లోకేష్ అన్నా అంటూ పోస్ట్ చేయగానే స్పందించి సహాయం చేసిన లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్న CCMRF లబ్ధిదారులు.. #HBDManaLokesh#AndhraPradesh#NaraLokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో క్రియాశీలక పాత్ర పోషిస్తూ, యువతలో నూతనోత్తేజాన్ని నింపుతున్న టీడీపీ రథ సారధి, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి @naralokesh గారికి జన్మదిన శుభాకాంక్షలు.
ప్రజా సమస్యల పట్ల మీకున్న నిబద్ధత, 1/2
#HBDManaLokesh