Happy Birthday to the Lion of Telugu Cinema and Hattrick MLA, Nandamuri Balakrishna Garu! 🎉🎂
Wishing you a year filled with excellent health, happiness, and continued success.
*వైసిపి ఎమ్మెల్సీ ఇక్బాల్ గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడండి....! :- శ్రీ సత్యసాయి జిల్లా తెలు��ుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ గారు చంద్రమోహన్ యాదవ్*
జై బాలయ్య... MLA నందమూరి బాలకృష్ణ గారి స్వంత నిధులు తో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సౌలభ్యం కొరకు 3.60 లక్షల విలువ చేసే LED TV లు పంపిణీ...కొట్నూర్ ZPHS లో జరిగిన కార్యక్రమంలో హైస్కూల్ హెడ్మాస్టర్లకు పంపిణీ చేసిన బాలయ్య బాబు.
#hindupurmla#telugudesamparty
యన్ టి ఆర్ ఆరోగ్య రథం ఆరోగ్య సంజీవని మొబైల్ క్లినిక్ ప్రారంభించిన ప్రియతమా శాసన సభ్యులు నందమూరి బాలకృష్ణ గారు ఆయన సతీమణి నందమూరి వసుంధర దేవి #HindupurMLA#HindupurMLA
ఆ రోజుల్లో టెన్త్ క్వశ్చన్ పేపర్లు దొంగలించి పోలీసులకి పట్టుబడి బేగంపేట్ పోలీస్ స్టేషన్ నుండి బయటికి వచ్చిన జగన్ మోసం రెడ్డికి స్వాగతం పలుకుతున్న తోటి విద్యార్థులు..