@SKumarKommineni చంద్రబాబు గత 5 సం.ల కాలంలోరాష్ట్రాభివృద్ధే ధ్యేయంగా పనిమీదపడి పార్టీని పట్టించుకోకపోయాడు,నాయకుల అవినీతిని కూడ కంట్రోల్ చేయలేదనే అభిప్రాయంఏర్పడింది, కార్యకర్తలను దగ్గరికి తీసుకొని ownచేసుకోలేకపోయారు,అన్ని పత్రికలు,పార్టీలు లేని అవినీతిని అటగట్టడమే కాకుండా విస్తృత ప్రచారం చేశారు
మనం ప్రజల్లోనే ఉందాం...జగన్
151 మంది ఎంఎల్ఏలతో ఐదేళ్లలో ఏ వర్గానికి న్యాయం చేయకపొగా అందరినీ ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టీ రాక్షసానందం పొందుతూ ప్రతిపక్షాలపై కక్షతీర్చుకుంటూ అభివృద్ధి లేకుండా అతిగా అప్పులు చేసి పంచుతూ చేసిన పరిపాలనను అయిదేళ్ల తర్వాతగాని ఎవరైనా కోరుకొంటారా..NO
Is he completely gone mad with results ?
కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటాడు
సినిమా మొత్తం కళ్లు మూసునేదుంటే అస్సలు సినిమాకి ఎందుకు వెళ్ళటం తిక్కలోడ
He should Quite from politics for his mental instability
2021 లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసిపి 98 శాతం స్థానాల్లో విజయం సాధించింది.ఇంత అధికంగా గెలిచిన పార్టీని అసెంబ్లీ ఎన్నికలలో మిగతా పార్టీ లు అసలు పోటీ ఇవ్వగలవా అనే అనుమానం నాడు ఉండింది.జగన్ పాలన దానిని పటాపంచలు చేసి 93శాతం స్థానాలు ప్రతిపక్షానికి ఇచ్చింది. 😃
Your article on the abuses of AP state CM with the help of majority IAS and IPS officers against the people and political leaders,not to speak of lower caders in all departments is an eye opener to the entire civil cadre in whole country in general and AP officers in particular.
JAGAN IS DOWN BUT NOT OUT
People of Andhra Pradesh have given a decisive mandate in #Election2024 against the anarchic and criminal regime of Jagan.
Jagan’s mindset is that of warlords, not of politicians in a democracy. He considers his political opponents as enemies which is extremely dangerous for the health of democracy and wellbeing of the people. As such he is as evil as the Rakshasa rulers of the epic and puranic lore. Therefore, he has to be dealt appropriately as per law by ensuring speedy trial of all the 29 criminal cases pending against him especially 11 CBI cases and 9 ED cases, as mentioned in his affidavit filed for election 2024, whose trial he has been able to delay for more than a decade.
Secondly, Jagan has converted the entire State government into a criminal enterprise of loot and let loot of public resources. This has to be investigated into impartially and expeditiously. Further, all those, especially the bureaucrats and police officers, who are meant to ensure rule of law which is the bedrock of democracy but have become partners in Jagan’s criminal enterprise, have to be identified and dealt with quickly and exemplarily so that it will be a lesson for all others. This includes use of Article 310 of Constitution whereby President or Governor withdraws her or his pleasure in the delinquent IAS, IPS and IFS officers and in the delinquent State civil service officers respectively; and also dismissal of delinquent officers under Article 311 of Constitution avoiding long drawn enquiries.
Thirdly, to suit his criminal enterprise Jagan has destroyed institutions of governance, chain of command in the bureaucracy and police, the rule of law, systems and procedures of governance, etc. This has to be quickly repaired by placing honest and competent officers with a clear mandate.
Lastly, there could be hue and cry of witch-hunt. So be it. For, if there are witches, they ought be hunted to save the people, state and the country. That is the mandate of #Election2024 in AP.
I end by citing a sloka from Shubhashitam which is the distilled wisdom of our ancient civilisation.
अग्नि: शेषं ॠण: शेषं शत्रु शेषं तथैव च |
पुन: पुन: प्रवार्धेत तस्मात् शेषं न कारयेत ||
@IamKodaliNani అయ్యా నాని, చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి పోతానన్నావు.ఆయన 12వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నాడు.మరి నువ్వు ఎప్పుడు రాష్ట్రాన్ని వదిలి వెళ్తావో చెప్పు.
గుంట నక్క ,తోడేలు , చిన్న కుందేలు అని అన్నావు ,ఎవరు అనేది మీకు ఇప్పటికే అర్త్తమయ్యింటుంది అంటూనే నేను ఎవరిని ఉద్దేశ్యం తో అనలేదు అంటున్నావు.నువ్వొక పెద్దలీడర్ నని ఫీలవుత్న్నట్లుంది.నువ్వెంత ,నీ బ్రతుకెంత.నువ్వు రెడ్డిననే అహంకారం తో మాట్లాడినట్లుంది,
.@iTDP_Official జాతీయ అధ్యక్షుడు, నవ్యాంధ్ర కాబోయే ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారిని ధర్మవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన @satyakumar_y గారితో కలిసి మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశాను.
కూటమి విజయానికి కృషి చేసిన అందరినీ ఈ సందర్భంగా చంద్రబాబు గారు అభినందించారు.
@vkjourno Venkata Krishna గారు,ప్రభుత్వ ఉద్యోగుల తో ఘర్షణ పడిన ఏ ప్రభుత్వమైనా తప్పక ఎన్నికల్లో నష్టపోవడం తత్యం.నాటి ఎన్టీఆర్(58 ఏళ్లకే రిటైర్మెంట్) అయినా,జయలలిత అయినా( రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తో) ,చంద్రబాబు (రిటైర్డ్ ఎంప్లాయీస్ DA ల నిలుపుదల) అయినా నేడు జగన్ అయినా అదే తీర్పు
*...పోస్ట్ పోల్ సర్వేలు రాకముందే 17 లోక్ సభా స్థానాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ అంటూ తెదేపా ఘనవిజయాన్ని ముందే ప్రకటించేసింది ఇండియాటుడే వార్తా సంస్థ✊!!*
*(తెదేపా పోటీచేసింది 17 లోక్ సభ స్థానాలు మాత్రమే అని చెప్పక్కర్లేదనుకుంటాను)*
*బులుగు జఫ్ఫాలకు కాళరాత్రులే ఇకనుంచి !!*
నాడు ఆ సంఘటనను చూచిన వారు ఎన్టీఆర్ మీద చంద్రబాబు చెప్పులు వేయించలేదని చెబుతారు.అలాగే తెలుగు దేశం పార్టీ చీలిపోయే ప్రమాదాన్ని కాపాడమని MLA ల కోరిక మేరకు పార్టీ అధ్యక్ష బాధ్యతను తీసుకోవలసి వచ్చింది అని నాటి ఎంఎల్ఏ లే చెప్పుతున్నా ఇంకా వెన్నుపోటు అనడం దురదృష్టకరం.
నారాయణ గారి నిర్ణయం చాలా ముదావహమైనది.పార్టీ ద్వారా కార్యకర్తలకు డైరెక్ట్ గా సహాయం చేయడానికి రూల్స్ అనుమతించవు.కాబట్టి ఇలా పార్టీ లోని బలవంతులు ,ధనవంతులు జిల్లాలను ఎన్నుకొని కార్యకర్తలను ఇబ్బందుల్లో ఆడుకోవడం ప్రపంచంలో ఇదే ఒక ఆదర్శవంతమైన నూతన ఆవిష్కరణ అవుతుంది.
*ప్రతీ కార్యకర్త...నా కుటుంబమే*
- కార్యకర్తల కోసం...@10 కోట్లు
- *కార్యకర్తల సంక్షేమం...నారాయణ లక్ష్యం...*
- కార్యకర్తల కష్టం...త్యాగం వెలకట్టలేనిది...
- టీడీపీ బలం కార్యకర్తలే
- ప్రతీ కార్యకర్త...వారి కుటుంబం బాగుండాలి
- *ఏటా తన కుటుంబ సంపాదనలో కార్యకర్తల సంక్షేమానికి రూ. 10 కోట్లు డిపాజిట్*
- *తొలి సారిగా నెల్లూరు జిల్లాలో శ్రీకారం చుట్టనున్న డాక్టర్ పొంగూరు నారాయణ*
సమాజమే దేవాలయం...ప్రజలే దేవుళ్లు అన్న సిద్ధాంతంతో తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం..బడుగు బలహీన వర్గాల రాజకీయ చైతన్యం కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్నీ వేళలా అండగా నిలుస్తోంది కార్యకర్తలే. దేశ రాజకీయ చరిత్రలో అనేక ప్రాంతాయ పార్టీలు ఏర్పడినా అతి తక్కువ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 వసంతాలు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అనుక్షణం తెలుగు ప్రజలకు సేవలందించగలుగుతుందంటే దానికి కారణం కార్యకర్తలే. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా తట్టుకొని...ఆస్తుల్ని, ఆప్తుల్ని సైతం పోగొట్టుకొని పార్టీ కోసం కార్యకర్తలు పడుతున్న కష్టం, చేస్తోన్న త్యాగం వెలకట్టలేనిది. కార్యకర్తల కష్టం, శ్రమతోనే నేటికీ పసుపు జెండా రెపరెపలాడుతోంది. పార్టీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు టీడీపీ సొంతం. అలాంటి కార్యకర్తల క్షేమం, సంక్షేమం తెలుగుదేశం పార్టీ బాధ్యత. కన్నతల్లి తన బిడ్డల్ని ఏ విధంగా ఆదరిస్తుందో... తెలుగుదేశం పార్టీ కూడా కార్యకర్తలపై అదే ప్రేమను చూపిస్తోంది.
*టీడీపీకి కార్యకర్తలే పునాధులు...*
పార్టీకి కార్యకర్తలు పునాధులు వంటి వారు...ఏ స్వార్ధం లేకుండా పార్టీ చేపట్టిన ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేసే త్యాగ ధనులు కార్యకర్తలు. నిజమే పార్టీ జెండాను మోస్తూ...పార్టీ అజెండాను ప్రజల్లోకి తీసుకుపోయేది కూడా కార్యకర్తలే. టీడీపీ మొదటి నుంచి పటిష్టమైన కేడర్ ఉంది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ...పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆలోచనలతో కార్యకర్తలకు భీమా పథకాన్ని తీసుకువచ్చారు. భీమాలో చేరిన ప్రతీ క్రీయాశీలక సభ్యుడు మృతి చెందితే... 2 లక్షలు రూపాయలు, శాశ్వత వైకల్యానికి రూ. 2 లక్షలు, పాక్షికంగా వికలాంగులకు 1 లక్ష, ప్రమాదవశాత్తు గాయాలు ఏర్పడితే రూ. 50వేలు వంతున వ్యక్తిగత భీమారక్షణ కార్యకర్తకు లభిస్తుంది. ఇదే కాకుండా కార్యకర్తల కుటుంబాలు ఇబ్బందుల్లో ఉంటే వారికి ఆర్ధిక సాయం చేయడం, వారి పిల్లల చదువులకు దోహద పడడం, ఆడ బిడ్డల వివాహాలే కాకుండా వారి జీవనోపాధికి తోడుగా సహజ మరణాల సందర్భంలో టీడీపీ అండగా నిలుస్తోంది. ఇలా కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎంతో ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో సుమారు 5 లక్షల మందికి పైగానే కార్యకర్తలు భీమా అందిస్తున్నారు.
*కార్యకర్తలకు అండగా నారాయణ కుటుంబం*
నెల్లూరు సిటీ నుంచి టీడీపీ అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ పోటీ చేశారు. ఈనెల 13వతేదీన పోలింగ్ ముగియడంతో పార్టీ నేతలు, కార్యకర్తలతో పోలింగ్ సరళిపై చర్చించారు. తనతోపాటు రాత్రింబవళ్లు శ్రమించి పార్టీ కేడర్‌ను ఆదుకోవాలి నిజమే ఎలా...ఆలోచన నుంచి పుట్టిందే టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి. నారాయణ సతీమణి రమాదేవి, కుమార్తెలు సింధూర, షరణీలతో ఆయన మాట్లాడారు. ఏటా తన కుటుంబ సంపాదనలో పది కోట్ల రూపాయలను కార్యకర్తల సంక్షేమనిధికి డిపాజిట్ చేయాలని నిర్ణయం తీసుకుఉన్నారు. ఈ పది కోట్ల రూపాయలు పూర్తిగా కార్యకర్తల సంక్షేమానికే ఖర్చు చేస్తారు. ముందుగా కార్యకర్తలకు గుర్తింపు కార్డులు అందిస్తారు. కార్యకర్తల కుటుంబాల్లో ఏదైన ఆర్ధిక ఇబ్బంది ఏర్పడితే... ఆ మేరకు సంక్షేమ నిధి నుంచి వారికి సాయం చేస్తారు. ఇదే కాకుండా కార్యకర్తల పిల్లల చదువులు, పెళ్లిలకు ఆర్ధిక సాయం అందించాలని ఆలోచన చేస్తున్నారు. పార్టీ కష్ట కాలంలో వెన్నంట నడిచిన వారు, ఈ ఎన్నికల్లో శ్రమించిన వారికి ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ప్రతీ ఏటా కార్యకర్తల సంక్షేమానికి రూ. 10 కోట్లను డాక్టర్ పొంగూరు నారాయణ ఖర్చు పెట్టనున్నారు.
*నారాయణ నిర్ణయం...పార్టీ కేడర్‌లో సంబరం*
ఈ ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం.....టీడీపీ
ఈ ఎన్నికల్లో మాకు గతంలోని 151 కంటే ఎక్కువగా మమ్మల్నే గెలిపిస్తారు...జగన్
ప్రజలు ఎవరివల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో వారిప్రక్కన నిలబడతారా లేదా రాష్ట్రవినాసనం చేసేవారిప్రక్కన నిలవడతారా...ఆలోచించండి
2019 లో వైసీపీకి వచ్చిన 50 శాతంలో ఉద్యోగులు వారి కుటుంబాలు 5 శాతం ,కొత్తగా చేరినయువత 2 శాతం, నిరుద్యోగులు 2 శాతం ,మద్యం ప్రియులు 4 శాతం , భవన నిర్మాణ కార్మికులు 4 శాతం ,ఇంకా రైతులు, పథ కాలు అందనివారు ఇలా పోతే ఇంక మిగిలింది ఎంత.. ఎంత.. ఎంత.
@Swathireddytdp ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త, పదవీ వ్యామోహంలో అహంకారపూరితమైన చంద్రబాబు, లోకేశ్, బాలక్రిష్ణ మరియు పవన్ కల్యాణ్ అందరూ ఒకేసారి ఓడిపోబోతున్నారు... రాసి పెట్టుకోండి. వీళ్లు ప్రజలకు సేవ చెయ్యరు, ప్రజలను శేవ్ (shave) చేస్తారు...
You Telangana people want jagan because his ruling is in favour of development of Hyderabad rather than the AP for the improvement of his assets in your state.The AP tax collections on registrations between 14-19 was more by 7% than Telangana but during 19 -24 it was less by 35%.
AP లో ఏ వర్గమైనా మొత్తంగా ఈయన పీరియడ్ లో లాభపడ్డారా,ప్రతి పథకంలో ఏవేవో ఆంక్షలు పెట్టీ కోతలు , ఉద్యోగులు,యువత ,భావన నిర్మాణ కార్మికులు, రవాణారంగం,వ్యాపార రంగం ,రైతులు ..ఇలా ఒకటేమిటి అన్నిరంగాల్లో రివర్సే...150 ఎలా వస్తాయి