Lack of timely action by @indSupremeCourt against @ysjagan made him even arrogant and reckless to take ride on every system in the country.
Being A1 criminal in 22 cases look at his audacity to go head on with #SupremeCourt .
It shows clearly the lack of any regard to constitutional bodies.
@indSupremeCourt should cancel the bail for @ysjagan immediately to restore faith on judiciary.
#CancelBailForJagan
ఈ వీడియో కేవలం ఐటీ నిపుణులకు అంకితం!
రైతు బిడ్డగా పుట్టి, మధ్య తరగతి కుటుంబాల్లో పెరిగి, ఎందరో తెలుగు మీడియం పాఠశాలలల్లో చదివి ఉన్నతమైన ఉద్యోగాల్లో పనిచేస్తున్న వారందరు ఆ మహానుభావుని కోసం ముందుకు రావటం చూస్తుంటే, కళ్ళు చెమర్చాయి🙏🙏🙏
#IAmWithCBN#PeopleWithNaidu #ITEmployeesProtest
రాజు జైల్లో ఉన్న ప్రజల్లో ఉన్న రాజే,దొంగ దొంగే తుగ్లక్.🔥
ఈరోజు అధికారం చేతిలో ఉందని,రాష్ట్ర ప్రజల్ని భయపెట్టిన పక్క రాష్ట్రాల్లో,దేశాల్లో నీ ఆటలు సాగవు కదా?
నిన్ను నమ్ముకుంటే రాష్ట్ర ప్రజలకు చిప్పకూడే అని అర్థం ఐపోయింది,సమయం కోసం వెయిటింగ్ అంతే..రాసిపెట్టుకో.
#WeStandWithCBN
దుర్గమ్మ గా మారిన విజయవాడ మహిళలు..ఈ సైకో జగన్ మా పిల్లల భవిష్యత్తు నాశనం చేశాడు.. ఈ సైకో జగన్ గాడు ఉంటే రాష్ట్రం వదిలి వెళ్ళాలి అంటున్న మహిళలు.. బాబు గారిపై అక్రమ కేసులు ఎత్తేయాలి అంటున్న మహిళలు..
#IAmWithBabu#FalseCasesAgainstNaidu#WeWillStandWithCBN
హైదరాబాద్ లోని IT ఉద్యోగులకు మనస్ఫూర్తిగా
ధన్యవాదాలు విప్రో సర్కిల్ నుంచి ORR వరకు హోరేత్తిన బాబు తో మేము. ఒక పూట సెలవు పెట్టి మరి నిరసన కార్యక్రమం చేసిన ఉద్యోగులు. దేశ చరిత్రలో మొట్టమొదటి సారి ఒక నాయకుడు కోసం రోడ్ ఎక్కిన ఐటీ ఉద్యోగులు...👏👏
Wipro circle..💪💪🔥🔥🔥
#WeStandWithCBNSir
#IamWithCBN
NaraChandrababuNaidu గారి అక్రమ అరెస్టు ని నిరసిస్తూ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న 2వరోజు జరుగున్న రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నడం జరిగింది ఈ నిరాహార దీక్షలో జనసేన నాయకులు,జనసైనికులు మరియు పెద్ద ఎత్తున పాల్గొన్న నియోజకవర్గ ప్రజలు మరియు కార్యకర్తలు, వారికి సంఘీభావం తెలిపారు
చంద్రబాబు గారికి మద్దతుగా విజయవాడ వీధుల్లోకి వచ్చిన ప్రజలు..చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ పై Cm down down అంటూ నినాదాలు చేస్తూ వీధుల్లో తిరుగుతూ తమ నిరసనను తెలియజేస్తున్నారు.. #IAmWithBabu#FalseCasesAgainstNaidu