Thanks a million, @KTRBRS Anna garu for the voice of solidarity. Under your leadership we will continue this epic fight against injustice in Telangana. Come what may 👊
Anna is such a lovable person that his political opponents have very strategically schemed to use all tools to brand him "ARROGANT"
But people continue to flaunt their affection
@Mynampally_ In simple terms, you're not worth a hill of beans. Should I book an Uber to take you to a mental hospital? It seems like your mental state has become terrible these days. If you say NO, I’m conscious, then you should also be aware of the things you did in the BRS party— pleading at @KTRBRS anna and KCR garu, among other things.
@revanth_anumula might offer you something and then abandon you, but rest assured, BRS will come down hard on you in two years. If you have the guts to warn BRS NRI members, why don’t you come directly to the USA? Hoo… we’ve heard about your fraud or cybercriminal charges. If you want to warn us, "COME TO USA".
#Telangana #BRS @PuttaVishnuVR@KonathamDileep@Krishank_BRS@HarishReddyRDM@BRSHarish
ఇంతకు ముందు నాపై హత్యాయత్నం జరిగిందని తెలిసి కూడా రేవంత్ రెడ్డి, నా భద్రత, బుల్లెట్ ప్రూఫ్ కారు తొలగించి నాపై కుట్ర చేస్తున్నాడు.
పోలీస్ శాఖలో 26 ఏళ్ళు దేశం కోసం సేవ చేసినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నాకు ఇచ్చే బహుమతి ఇదేనా??
- బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి @RSPraveenSwaero గారు
💰 ఢిల్లీకి సంచులు మోసుడే తప్ప రాష్ట్రానికి పైసా తేని రేవంత్ 📢
⛔ రెండున్నరేండ్ల పాలనంతా బూతులు, ఎగవేతలు, కూల్చివేతలే 🎯
🌾 పంటల కొనుగోళ్లకు మరణశాసనం రాస్తున్న రేవంత్ సర్కార్
🌽 వచ్చే సీజన్ నుంచి రాష్ట్రంలో పంటలు కొనే నాథుడే ఉండడు
📢 తెలంగాణ ప్రజల పాలిట శనిలా దాపురించిన కాంగ్రెస్ పార్టీ
👨🏻🌾 కేసీఆర్ పాలనలో ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా. రైతులు మళ్లా లైన్లలో నిలబడే రోజులు తెచ్చిన కాంగ్రెస్ సర్కార్
✊🏻 మరో రెండున్నరేండ్లలో బీఆర్ఎస్ సర్కార్ వచ్చుడు ఖాయం
🎯 మా కార్యకర్తలు, పార్టీ నేతలను వేధించే వారినెవరినీ వదలం. సప్తసముద్రాల అవతల దాక్కున్నా విడిచిపెట్టం
💥 వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరిక
సీఎంగా 30 నెలలైనా సాధించింది ఎక్కే విమానం.. దిగే విమానం. రేవంత్ ఇప్పటికే 73 సార్లు ఢిల్లీకి పోయిండు. కనీసం వంద పైసలు తెచ్చినవా? ఢిల్లీకి ఇచ్చుడు తప్ప తెచ్చుడు లేదు. కొనుగోలు కేంద్రాల్లో సంచులు, బార్దాన్, సుతిల్, కాంటాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నరు. రేవంత్‌రెడ్డి మాత్రం సంచుల్లో నింపుకొని నెలకోసారి ఢిల్లీకి పోయి కప్పం కట్టి సామంతరాజు పదవిని రెన్యువల్ చేయించుకొని రావాల్సి వస్తున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణకు ఏం లాభం జరిగింది? ప్రజలకు జరిగిన మేలు ఏమిటో ఆలోచించాలి. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిన మిమ్మల్ని ఏమనాలె. కేసీఆర్ పాలనలో ఆటో అన్నకు ఫోన్ కొడితే పొలం కాడికి యూరియా వచ్చేది. మళ్లీ ఇప్పుడు యూరియా కోసం లైన్లలో నిలబడే రోజులు వచ్చినయ్.
అన్ని వర్గాల ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూ కేసులు పెట్టి వేధిస్తున్న రేవంత్‌రెడ్డికి వచ్చే ఐదేండ్లు సినిమా చూపించడం ఖాయం. సప్తసముద్రాల ఆవల దాక్కున్నా వదిలేది లేదు.
A startup founder from Mumbai, India being chosen to lead a global tech brand such as @WhatsApp in the silicon valley is certainly a big deal
Congratulations to @kunalb11 and best wishes as you take the leap of faith 👍
Blessed by destiny to be his son.
Fortunate to have learned under his leadership.
Proud to call him my father.
To me, he is an inspiration.
To the crores of Telanganites, he is a Hero.
Happy Father's Day, Dad
Your values, vision, and legacy will always guide me, and I will do everything to uphold them
స్వరాష్ట్ర సాధన కోసం తన సర్వస్వాన్ని అంకితమిచ్చిన మహనీయుడు తెలంగాణ సిద్దాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ వర్థంతి సందర్బంగా వారికి ఘనమైన నివాళి..💐
జోహార్ జయశంకర్ సార్.. ✊🏻
#మహనీయుడి_యాదిలో🙏
హనుమకొండ జిల్లా, పరకాల నియోజకవర్గంలోని రామకృష్ణాపురం, ధర్మారం, వెల్లంపల్లి, అలియాబాద్, పులిగిల్ల, వరికోల్, పరకాల పట్టణం, మల్లక్కపేట, నాగారం, పైడిపల్లి, వెంకటాపూర్ మరియు హైబోతుపల్లి గ్రామాలలో పోచంపల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందిస్తున్న ఉచిత కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాలను పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారితో కలిసి సందర్శించడం జరిగింది.
ఈ సందర్భంగా శిక్షణ పొందుతున్న మహిళలతో ముచ్చటించి, వారికి అందుతున్న శిక్షణ, సౌకర్యాలు, ఉపాధి అవకాశాలపై అడిగి తెలుసుకున్నాను. శిక్షణా కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలను పరిశీలించాను.
4% వడ్డీకి నీకు రుణం ఇచ్చిందెవరు రేవంత్?
అలవోకగా అబద్ధాలు ఆడి జనాలను మోసం చేయడం రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లాగే అబద్ధాలు ఆడి ఎన్నికల్లో ప్రజల్ని ఏమార్చి గెలిచాడు.
కానీ, ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా ఆయన అబద్ధాలు మాత్రం మానడం లేదు.
నిన్న హైదరాబాద్ మెట్రో గురించి ప్రెస్‌మీట్ పెట్టి తాను 4% వడ్డీకే ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుండి రూ 13,600 కోట్లు రుణం తెచ్చానని ఒక పచ్చి అబద్ధం అలవోకగా ఆడేశాడు.
ఐఆర్ఎఫ్సీ అనే సంస్థ ఇప్పటివరకూ 7% కంటే తక్కువ వడ్డీకి ఎవరికీ రుణం ఇవ్వలేదు. హైదరాబాద్ మెట్రోకి కూడా 7% వడ్డీ రేటుకే ఈ అప్పు ఇస్తుందని మీడియాలో వార్తలు వచ్చాయి.
మీకు 4% వడ్డికి ఈ అప్పు ఐఆర్ఎఫ్సీ ఇచ్చినట్లు జర వివరాలు బయట పెడతారా రేవంత్ రెడ్డి గారూ?
Dear @RahulGandhi Ji,
Did your..
"Mohabbat Ki Dukaan"
officially become
"HITLER’S MAKAAN..?? "
You cannot parade as the self-appointed guardian of the Constitution in Delhi while remaining silent as your nominated Chief Minister of Telangana, Mr. Revanth Reddy, openly glorifies blood-thirsty Adolf Hitler and cites his "assassination squads" as a source of operational inspiration
It is not just a chilling confession of an inherently fascist governance mindset, but also an unforgivable assault on our nation's foundational values. A democratic leader draws inspiration from actual statesmen; only a paranoid, power-drunk ruler searches for lessons in brutal dictators.
If celebrating totalitarian methods and proudly comparing local civic demolitions to the violent flattening of international war zones is your party's actual blueprint for governance, then the AICC should formally drop the ideological facade and rename itself as "ALL INDIA NAZI PARTY."
Your silence is an endorsement.
The nation is watching.
హిట్లర్ స్పూర్తితో హైడ్రా స్థాపించానన్న రేవంత్ రెడ్డి మాటలు, తన ఆర్ఎస్ఎస్ భావజాలానికి నిదర్శనం
ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం సమాధానం చెప్పాలి
– కేరళం మాజీ సీఎం పినరయి విజయన్
రేవంత్ రెడ్డికి అసలు ఎవరు సలహా ఇస్తారో కాని ఒక ప్రజా స్వామ్య పాలకుడికి హిట్లర్ స్ఫూర్తి ఏంటి?
మారణ హోమం సృష్టించిన హిట్లర్ స్ఫూర్తి ఏంటి?
అసాసినేషన్ అనే పదం వాడటం కూడా దారుణం
- ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు
I Demolished Like Anything!
Go and google. You can compare Hyderabad (Hydraa demolitions) with war zones of Iran and Israel!
- Telangana CM Revanth Reddy
Even Yogi Adityanath or Himantha Biswa Sarma or Suvendhu Adhikari will not come out and brag about demolitions like this.
Imagine how a Congress CM is so proudly saying this 🙏🏽😂
తెలంగాణ ప్రజలు అనని మాటలను అన్నట్టు ఊహించుకుని, వాటికి జవాబులు ఇస్తున్న పవన్ కళ్యాణ్ గారూ!
పన్నెండేళ్లుగా తెలంగాణలో ఏ చింతా లేకుండా లక్షలాది మంది ఆంధ్రా ప్రాంత మిత్రులు బతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు మీ రాజకీయాల కోసం తెలంగాణలో ఏదో అయిపోతుంది అని అనవసర భయాలు సృష్టించకండి.
ప్రాంతీయత ఎక్కువైతే జాతీయ సమగ్రతకు ముప్పు అని ఏదో అర్థంలేని మాటలన్నారు మీరివ్వాళ.
తెలంగాణ ఆనాడైనా, ఈనాడైనా భారతావనిలో తన అస్తిత్వానికి గౌరవం దక్కాలనే కోరుకుంది తప్ప, ఏనాడూ దేశసమగ్రతకు వ్యతిరేకంగా ప్రవర్తించలేదు. మీనుండి జాతీయత నేర్చుకునే స్థితిలో తెలంగాణ ఏనాడూ లేదు.
తెలంగాణ పరిస్థితి గురించి మాట్లాడుతూ ఏదో పాకిస్తాన్, పాలస్తీనా అని కూడా అన్నారు మీరు.
మాటలు మాట్లాడే ముందు అలోచించి మాట్లాడండి పవన్ కల్యాణ్ గారూ. తెలంగాణకు, పాకిస్తాన్‌కు, పాలస్తీనాకు ముడిపెట్టడం మీ అజ్ఞానానికి నిదర్శనం. రెండూ “పా” అనే అక్షరంతో మొదలయ్యాయి కాబట్టి ప్రాస కుదిరింది అని సంబంధం లేని అంశాలను ముడిపెట్టకండి దయచేసి.
ఇంకో విషయం. తెలంగాణలో ఎన్నికల్లో పోటీ చేయాలని మీరేదో నిర్ణయం ఇవ్వాళనే ప్రకటించారని, దీంతో “తెలంగాణకు షాక్” టైప్ హెడ్డింగులు పెట్టి కొన్ని పచ్చ మీడియా సంస్థలు బ్రేకింగులు ఇస్తున్నాయి.
మీరు మర్చిపోయారో, లేక ఆ పచ్చ మీడియా మర్చిపోయిందో కానీ, జనసేన 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేదు. ముక్కీ మూలిగీ ఎనిమిది స్థానాల్లో పోటీ చేసిన మీరు, అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయి, నోటాతో పోటీపడ్డారు అనే విషయం మర్చిపోకండి.
మిమ్మల్ని ఏ తెలంగాణ నాయకుడూ ఆపాల్సిన పని లేదు. ఆ పని ఇక్కడి ప్రజలే చేస్తారు.