నందికొట్కూరు మున్సిపాలిటీలో టీడీపీకి ఎదురొడ్డి.. గెలుపు జెండా ఎగరేసిన వైయస్ఆర్సీపీ
మొత్తం 32 వార్డులకుగాను.. 23కి పైగా వార్డులను కైవసం చేసుకుని జయభేరి. దాంతో ఓర్వలేనితనంతో రీకౌంటింగ్ కోసం టీడీపీ నేతలు గొడవ
పోలీసులు చెప్పినా వినిపించుకోకుండా.. రీకౌంటింగ్ చేయాలంటూ కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ మూకలు దౌర్జన్యం
#TDPGoons
AP lo nenu admire chese oke okka personality Siddharth reddy, state motham oka rule Nandikotkur lo oka rule Siddharth Reddy rule❤️🔥
#ByreddySiddarthReddy