ఇంత పిరికి వాడివి ఏంటి జగన్ రెడ్డి బ్రిటిష్ కాలం నాటి చీకటి జీవోలను బయటకు తీసి చంద్రబాబు గారిని అడ్డుకోవాలని చూస్తున్నావు అంటే నైతికంగా ఎప్పుడో ఓడిపోయావు
నిన్ను నమ్ముకున్న వారిని వదలద్దు...✌️
నువ్వు నమ్మిన వారిని వదలద్దు...✊
నమ్ముకున్న వారిని ....
ఎంత భరువు అయిన సరే ...
కష్టమైన సరే..
నికు చివరి అవకాశం...
చివరి శక్తి ఉన్నంతవరకు నువ్వు మొయ్యాలి...!
#PayyavulaKeshav#TeamPayyavula
పథకాల అమలు విషయంలో వైసీపీ చిత్తశుద్ధి ఏపాటిదో చెప్పడానికి ఇదే నిదర్శనం. లబ్ధిదారులను ఏరివేయడం, లేదా పథకాలనే ఎత్తివేస్తున్నారు. టిడిపి హయాంలో దుల్హన్ పథకం కింద ముస్లిం యువతుల పెళ్లిళ్లకు చంద్రబాబు గారు రూ.50 వేలు ఇస్తే.. తాము అధికారంలోకి వస్తే రూ. లక్ష ఇస్తామని మోసం చేశారు.
(1/2)
ఊహ తెలిసిన తరువాత తెలిసిన హీరో, పలికిన పేరు, థియేటర్ వైపు వెళ్లేలా చేసిన హీరో, ఇక ఎవరైనా నీ తరువాతే అనేలా ఒక్క స్టాండర్డ్ క్రియేట్ చేసిన హీరో మా బంగారు కొండా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలి అని కోరుకుంటూ... జై బాలయ్య
#HBDGodOfMassesNBK
ఎం పర్వాలేదు , రాష్ట్రం మొత్తం ఖాళీ అయినా అధికారం , సొమ్ములు ఉంటె చాలు ఈ తుగ్లక్ పార్టీ వాళ్ళకి , వాళ్ళ పెంపుడు జంతువులకి , ఓట్లెయడానికే ప్రజల అవసరం అంతేగా , తెలిసి ఒక ఆర్ధిక నేరస్తుడికి ఓట్లేసిన పాపం ఇది , కాదంటారా ,?
అవినీతిపై పోరాడే మీకు ఆ దేవుడు తోడుగా ఉండాలని, చక్కని ఆరోగ్యాన్ని ప్రసాధించాలని కోరుకుంటూ 🙏🏻శ్రీమతి గౌతు శిరీష అక్కకి జన్మదిన శుభాకాంక్షలు 🎂💐💐
#HBDSikkoluSivangi#apwantcbn
నిత్య పోరాటయోధుడు, పసుపుజెండా గెలుపుకోసం నిరంతర పోరాటం చేస్తున్న ITDP రాష్ట్ర కార్యదర్శి కాటూరి శ్రీకాంత్ కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
#apwantcbn
ఈ 40 సంవత్సరాల కాలంలో" ఖద్దరు చొక్కా తొడిగిన ప్రతి ఒక్కరు ట్రై చేశారు చేస్తున్నారు ఇప్పటికి ఆయనని టచ్ చేయాలని.... కానీ అవ్వలేదు ...అవ్వదు కూడా.💪
Finally ... ఆయన వేసుకునే షర్ట్ కి పెట్టె గంజి కూడా నలగదు 👍
అరెస్ట్ చేస్తారా...టచ్ చేసి చూడండి...🔥