కాలం తెచ్చిన కరువు కాదు..
కాంగ్రెస్ తెచ్చిన కరువు ఇది!!
జూన్ 01, 2026 నుండి ఈరోజు వరకు 👇
🔹750+ టీఎంసీల గోదావరి నీళ్లను..
🔹250 టీఎంసీల కృష్ణా నీళ్లను..
దిగువకు విడిచిపెట్టింది ఈ కాంగ్రెస్ సర్కార్
కన్నెపల్లి, దేవాదుల పంపులను సరిగ్గా వాడుకుని..
గోదావరిపై ఉన్న రిజర్వాయర్లు, చెరువులు నింపే అవక���శామున్నా.. పట్టించుకోలేదు.
పాలమూరు - రంగారెడ్డి, కేఎల్ఐ పంపులను ఆన్ చేయకుండా.. కృష్ణా నీళ్లను వృథా చేసారు.
ఎల్ నినో వస్తున్నదని..
ఈ ఏడాది మార్చ్ నుండే వాతావరణ నిపుణులు హెచ్చరించినా.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు.
ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం దిగువకు వదిలేయగానే..
పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్లను..
పోతిరెడ్డిపాడు, వెలిగొండ టన్నెల్ ద్వారా కృష్ణా నీళ్లను ఏపీ సర్కార్ తరలించుకుపో���ింది. ఎక్కడో ఉన్న కుప్పం ప్రాంతానికి కూడా నీళ్లు పారించింది
#CongressBetrayedTelangana
#CongressFailedTelangana
మూసీ ప్రజాభిప్రాయ సేకరణకు వెళ్లకుండా
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారిని, Rajendra Nagar Incharge కార్తీక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.
ఇందిరమ్మ పాలన అంటే ఆనాటి ఎమర్జెన్సీ రోజులే అని మరోసారి గుర్తుచేసిన ముఖ్యమంత్రికి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదు.
మూసీ పరివాహక ప్రాంతంలోని ప్రజల పక్షాన పోరాడుతున్న BRS గొంతు నొక్కే ఇలాంటి కుట్రలను ఎట్టిపరిస్థితులో సహించే ప్రసక్తే లేదు.
ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు విలయతాండవం చేస్తుంటే.. లక్షన్నర కోట్ల లూటిఫికేషన్ కు సీఎం రే��ంత్ రెడ్డి స్కెచ్ వేయడం సిగ్గుచేటు.
లక్షలాది మంది రైతులు కరువులో నిండా మునిగి కన్నీళ్లు పెడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం మూసీలో మూటలవేట సాగిస్తున్నారు.
ఎండిపోయిన పంటలకు ఎకరాకు కనీసం 50 వేల పరిహారం ఇవ్వాల్సిన రేవంత్ రెడ్డి పూర్తిగా చేతులెత్తేసి అన్నదాతలకు వెన్నుపోటు పొడిచారు.
మూసీలో దోపిడీయే తన తొలి ప్రాధాన్యమని చాటిచెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్ తీరు చూసి ఇవాళ 70 లక్షల మంది రైతులు అసహ్యించుకుంటున్నారు.
మూసీ లూటిఫికేషన్ ముసుగులో లక్షల కుటుంబాల ఇళ్లు కూల్చి, రియల్ ఎస్టేట్ దందా చేయాలనే రేవంత్ పన్నాగాన్ని అడ్డుకునే వరకూ BRS పోరాటం కొనసాగుతుంది.
అప్రజాస్వామికంగా హౌస్ అరెస్ట్ చేసిన సబితా ఇంద్రారెడ్డి గారిని, కార్తీక్ రెడ్డిని ప్రభుత్వం వెంటన�� బేషరతుగా విడుదల చేయాలని బీ ఆర్ ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అలాగే మూసిలో లక్షన్నర కోట్ల లూటీని ఆపి, రోడ్డున పడ్డ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
జై తెలంగాణ
Dear Graduates,
👇🏻
https://t.co/RsWVwtxgxE
please register yourself as a voter for the upcoming Hyderabad-RangaReddy-Mahbubnagar & Nalgonda- Warangal-Khammam Graduate MLC Elections by clicking on the link.
30 నెలలుగా మొ��్దునిద్ర పోయిన రేవంత్, నిన్న మహారాష్ట్ర వెళ్లి తుమ్మిడిహట్టి గురించి మాట్లాడాడు.
మహారాష్ట్ర వెళ్లి రేవంత్ రెడ్డి ఏం సాధించాడు? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ��ంది
నాడు కేసీఆర్ గారు మూడేళ్లలో ప్రాజెక్టు కడితే, రేవంత్ రెడ్డి కనీసం మూడేళ్లలో మరమ్మతులు కూడా చేయలేకపోయాడు.
- బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ @TJEEVANREDDI
ఏపీకి నీళ్లు వదిలి తెలంగాణకు కరువు తెచ్చిందే కాంగ్రెస్.
ఏపీలో క్రాప్ హాలిడే లేదు.. మరి తెలంగాణలో ఎం���ుకు ఉంది?
మీరు నీళ్లు వదిలితేనే కదా ఏపీకి వెళ్తాయి.
గోదావరి నది మీద ఉన్న దేవాదుల ప్రాజెక్టు ద్వారా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని టీఎంసీల నీళ్లు లిఫ్ట్ చేశారు?
దేవాదుల నుంచి ఎన్ని మోటార్లు నడిపారు? ఎన్ని గంటలు నడిపారో వైట్ పేపర్ రిలీజ్ చేయండి.
- మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish
సిరిసిల్లలోని శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసి���ెంట్ @KTRBRS
స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులతో కలిసి రథోత్సవంలో పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, గంభీరావుపేట మండలం లింగన్నపేటలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరై ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
కేటీఆర్ గారికి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు..
అన్యాయానికి, నిరంకుశత్వానికి ఎదురొడ్డి పోరాడిన విప్లవ వీరుడు, గోండు బెబ్బులి కుమ్రం భీం.
ఆదివాసీ ప్రజల హక్కుల కోసం, పీడిత ప్రజల రక్షణ కోసం కుమ్రం భీం చేసిన త్యాగాలు, సేవలు చిరస్మరణీయం.
నేడు కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తు���్నాను 🙏
BRS working president KTR called Rahul Gandhi a “Laapata leader” and questioned the Congress over its 420 promises made ahead of the 2023 Telangana Assembly elections. He alleged that the party had failed to fulfil its six guarantees and 13 declarations despite more than 1,000 days having passed, and accused the Congress government of corruption under Chief Minister Revanth Reddy.
#KTR #RahulGandhi #TelanganaPolitics #Congress #BRS #IndiaTodaySocial
కేసీఆర్ గారు నిర్మించిన సీతారామ ప్రాజెక్టు నుంచి పరవళ్లు తొక్కుతున్న గోదారమ్మ 🌊
#బీజీ కొత్తూరు, #పూసుగూడెం పంప్ హౌస్‌లలో ఒక్కో పంపు ద్వారా 1,800 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల.
కేసీఆర్ గారి ప్రాజెక్టులతో ఖమ్మం జిల్లా బీడు భూములు సస్యశ్యామలంగా మారుతున్నాయి.
#SitaramaProject
Bharat Rashtra Samithi (BRS) MLAs from Hyderabad and Ranga Reddy districts on Saturday demanded the immediate resumption of Godavari water pumping at the Kannepalli pump house in Jayashankar Bhupalpally district to avert a possible drinking water crisis in Hyderabad and its surrounding areas.
https://t.co/lCIu9QzBhZ
Wanted to share the story of young Dharani who just graduated from Law College and came to greet me yesterday along with her friends
She also shared a picture of hers dressed as Telangana Talli when she was a little kid back in 2009, when I visited her village Gudem in Siricilla
Her mother Kurra Savitri Garu is one amazing woman and a leader who inspired her to dream big 👍
Promised Dharani that I will do my best to further her educational career
కాంగ్రెస��� పార్టీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఆదిలాబాద్ జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు భార్గవ్ దేశ్‌పాండే.
ఈ సందర్భంగా.. గులాబీ కండువా కప్పి భార్గవ్ దేశ్‌పాండేను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే @VPR_BRS, మాజీ మంత్రి @JoguRamannaBRS, ఎమ్మెల్సీ @PSReddyTRS, ఎమ్మెల్యేలు @kova_laxmi, @AnilJadhav_brs, మాజీ ఎమ్మెల్యే @balkasumantrs, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి @JohnsonKTRS తదితరులు పాల్గొన్నారు.
📢 రాష్ట్రాన్ని రాహుల్‌కు ఏటీఎంగా మార్చిన రేవంత్ 🎯
🚨 మోకా ఇచ్చిన ప్రజలకు ధోకా చేస్తున్న కాంగ్రెస్❗
🆘 రేవంత్ తమ్ముడి కంపెనీకి భూపందేరం
📣 యథేచ్ఛ���ా దోచుకుంటున్న కాంగ్రెస్ గద్దలు
⛔ రేవంత్‌రెడ్డి పాలనలో హైదరాబాద్ బర్బాద్
🤡 బీజేపీ డబుల్ ఇంజిన్ అంటే జుమ్లా-హమ్లా
💥 రెండేండ్లలో కేసీఆర్ సీఎం కావడం పక్కా
♦️ మైనారిటీ యువనేత జిబ్రాన్ షరీఫ్ చేరిక కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కేసీఆర్ పాలనలో తెరిపినపడ్డ తెలంగాణను కాంగ్రెస్ ముఖ్యమంత్రి, మంత్రులు లూటీలో పోటీపడుతూ తెర్లుచేస్తున్నారు. ఢిల్లీలోని రాహుల్‌గాంధీ తెలంగాణను ��టీఎంలా మార్చుకున్నాడు, రేవంత్‌రెడ్డి ఏటీఎం కార్డులా వ్యవహరిస్తున్నాడు, ఇద్దరూ కలిసి అడ్డగోలుగా దోపిడీ చేస్తూ తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారు.
కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు మోకా ఇస్తే మూడేండ్లుగా ఆ పార్టీ ధోకా చేస్తున్నది. తెలంగాణ గడ్డపై నిలబడి 420 హామీలిచ్చిన రాహుల్‌గాంధీ పత్తాలేకుండా పోయాడు. దేశమంతా తిరుగుతున్న ఆయన కోసం నాడు అశోక్‌నగర్‌లో చాయ్ తాగించిన యువకులు ఎదురుచూస్త���న్నారు.
ఫోర్త్‌సిటీలో రేవంత్ సోదరుడికి 200 కోట్ల విలువైన ఐదెకరాలు రూ.7 కోట్లకే కేటాయింపు.. అమెరికాలోని మరో తమ్ముడి కంపెనీతో రూ.1000 కోట్ల ఒప్పందం.. ఆయన కూతురు, సతీమణి, బ్రదర్స్ వాటాలపైనా ఆరోపణలు.. వీటిపై సీఎం మౌనం వహించడంలోని ఆంతర్యమేంది?
Dear @KTRBRS sir, exactly an yr ago i came to your ofc to have my enrlmnt and neck band ceremony. I beg u to extnd ur help to my neighbour who is 20 yrs old met with an accident. Father https://t.co/MPeJyj5zbX +919951397775
https://t.co/LyAzR18LuH
Even ur retweet matters.
సొంత అప్పులు కూడా ప్రభుత్వ సొమ్ముతో తీర్చుకునే ఐడియా అదిరింది పొంగులేటి గారు..!!
2023 అఫిడవిట్ ప్రకారం YRK Constructionsకు పొంగులేటి ₹4.21 కోట్ల బాకీ..
ఇప్పుడు అదే సంస్థకు భద్రాచలం ఆలయ అభివృద్ధి పేరుతో ₹210.88 కోట్ల కాంట్రాక్ట్!
మొత్తానికి అప్పు తీరడంతో పాటు.. పైన అంతో ఇంతో కమిషన్ కూడా ముట్టే ఉంటది..!!
అసలు ఈ పని చేయడానికి YRK Constructionsకు అర్హత ఉందా లేదా అన్నది.. ఆహ్ భద్రాచ���ం రామయ్యకే ఎరుక🙏
@INC_Ponguleti
Telangana is facing the adverse impact of El Congo (inept Congress rule), not El Niño!
These photos show 20,000 cusecs of water flowing at Kannepalli Pump House, part of the mammoth Kaleshwaram Project, yesterday.
A delegation of BRS MLAs and leaders visited Kannepalli Pump House to expose the failure of Congress Govt in utilising the water that is readily available.
Hyderabad needs just about 1,000 cusecs of water to meet its daily drinking water needs. Yet, the Revanth Reddy government refuses to lift water from Kannepalli, just to deny credit to this KCR-era project.
What’s unfolding in Telangana is not a natural calamity, but the result of a deliberate conspiracy by Revanth Reddy!