- 31(22) vs RCB
- 52(35) vs KKR
- 62(41) vs LSG
- 39(33) vs PBKS
- 40(26) vs RR
- 59(39) vs CSK
- 37*(13) vs DC
- 29(24) vs RR
- 65*(30) vs MI
Love you Forever Mann 🛐😭🧡
నెత్తురు మండి ఒక జాతి ఎత్తిన జెండా…
పాతికేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న పునరంకిత సందర్భం!
స్వీయ రాజకీయ అస్తిత్వ పతాకం రెపరెపలాడుతూ ..
సిల్వర్ జూబ్లీ ముగింపు వేడుకును జరుపుకుంటున్న సన్నివేశం!
25 వసంతాల మైలురాయిని అధిగమించిన
మహోజ్వల లాంగ్ మార్చ్!
బీఆర్ఎస్ రాజకీయ పార్టీ కాదు …ఒక విప్లవం!
పార్టీ కార్యకర్తలకు, సోషల్ మీడియా వారియర్లకు, అభిమానులకు, నాయకులకు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ✊
జై తెలంగాణ ✊
#KCR #Telangana
బ్రేకింగ్ న్యూస్
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదు
పోలీస్ శాఖకు సూచించిన తెలంగాణ హైకోర్టు
ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికితే వారి వాహనం సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని మరోసారి స్పష్టం చేసిన తెలంగాణ హైకోర్టు
ఒకవేళ వాహనంలో మద్యం సేవించని వారు ఎవరూ లేకపోతే, ఆ వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు పంపించకుండా, సదరు వ్యక్తుల స్నేహితులు లేదా బంధువులకు ఫోన్ చేసి, వారికి వాహనాన్ని అప్పగించ���లని హైకోర్టు సూచన
ఒక్కప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కన్ను రెప్ప లేపితే?
ఒక్కక్కడికి గజ్జల్ ఒనికేవి , ఇప్పుడు చూడండి ఒక్కడు కూడా కనీసం లేచి నిలబడక, కాలు మీద కాలు వేసుకొని చూస్తున్నారు !
Absolute carnage by Indian Batsmen🎉
What sublime performances by Sanju Samson and power hitting by Abhishek, Ishaan and terrific finishing touch by Dube
255 is a huge score and now it’s up to bowling team to defend the World Cup
#WorldCup2026
Thank you, Telangana, for reposing your unwavering faith in KCR garu Ji by turning out in unprecedented numbers
The #BRSat25 meeting, one of the largest political gatherings in the country's history, was meticulously planned and flawlessly executed
The sheer strength of the @BRSparty was on full display at the meeting, even as lakhs of people couldn't reach the venue due to traffic mismanagement by the state police
Heartfelt thanks to the people of Telangana, the organisers, BRS leaders, cadre, and social media warriors for making the event a truly historic and resounding success. Thanks to the media fraternity for the wonderful coverage
The BRS Party's Silver Jubilee meeting reaffirmed that the party is all set to make a roaring comeback in Telangana
#JaiTelangana
#BRS25
#BRS25Years
Dear @NitishKReddy Brother , Thanks for representing our telugu hero @alluarjun mannerism in the international Platform.
Now i also want to prepare you for the Hateful content that might come across from some useless hero’s sick fans !! They will hate you for no reason !!
They always want their hero mannerism to be practiced world wide !! Which looks like scratching
#Pushpa2TheRule #nitishkumarreddy
ర్యాలీ సందర్భంగా లైట్లు ఆర్పేయడంపై.. సర్కార్‌పై కేటీఆర్ ఫైర్ 🔥 @KTRBRS
లైట్లు ఆపేయడంతో పాటు ఫ్లెక్సీలు చింపేయడాన్ని బట్టి చూస్తే..
ఈ ప్రభుత్వ��నిది ఎంత చిల్లర బుద్ధో అర్థం చేసుకోవచ్చు
తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసేందుకు కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు పూనుకున్న రోజు ఈరోజు. మలిదశ ఉద్యమానికి ఊపిరి ఊదిన కేసీఆర్ గారిని అదేవిధంగ ఎందరో త్యాగాలతోటి సాదించిన మన తెలంగాణ పోరాటాన్ని స్పూర్తిగా తీసుకుందాం.
ఐఐటి ఖరగ్‌పూర్‌లో చదివి విధేశాలకు పోకుండా, కోట్ల రూపాయలు సంపాదించడానికి ఉద్యోగం చేయకుండా, విందులు, విలాసాలు లేకుండా 25 ఏల్లకు (నేడు 28) ప్రజాక్షేత్రంలో గొప్ప కలలతో ���డుగుపెట్టాను. ఒంటరిగా ఈ తెలంగాణ ఆడబిడ్డ కుటుంబానికి ధూరంగా, బందుమిత్రులకు ధూరంగా ఉంటూ పోరాటం చేస్తున్నాను. యే కుటుంబ రాజకీయ నేపద్యం లేకున్నా ఒక BC బిడ్డగా ఏదైనా ఎదుర్కుంటానని దైర్యంగా అడుగుపెట్టాను.
నాలాంటి ఇంకెందరో యువకులకు, మహిళలకు స్ఫూర్తిని నింపే నాడు నేడు. ఎన్నో ఆత్మ బలిధానాలు, కేసీఆర్ గారి ప్రాణాలు పనంగా పెట్టి తెలంగాణ తె��్చాడా, కేసిఆర్ సచ్చుడా అని తెలంగాణను తెచ్చారు. నేడు బాద్యతగ కొట్లాడి తెచ్చిన తెలంగాణ కాపాడుటకు నాదైన శైలిలో నేను సిద్దం. నా లాంటి వారికి స్పూర్తిని ఇస్తున్న దినం ఈ దినం.