25 year old Rahul from Adilabad, Telangana works in Pune and came back home for Dusshera.
He was bit by a scorpion yesterday and went to RIMS Hospital for treatment.
Rahul allegedly started filming the way the hospital, doctors and nurses were functioning. His family alleges that the treatment and conditions at the hospital were pathetic.
This apparently led to an argument.
Angered by this, the nurses called the police.
The very dedicated police took him to the station, booked him under nuisance case.
Rahul came back home last night form the police station, wrote a suicide note about how he was treated at the hospital and at the police station & died by suicide!!!
A young life gone too soon for questioning flaws & inadequacies in the system.
Hearty congratulations to Sandy Reddy garu on being unanimously elected as the Mayor of Strathfield, Australia.
Sandy Reddy, a Telangana native, holds the distinction of being the first person from India to be elected as a Mayor in Australia.
Wishing Sandy Reddy a successful tenure in public service. May she continue to achieve greater heights and bring pride to Telangana through her service and leadership.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారితో పాటు కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి క్యాంప్ కార్యాలయంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచరుల హేయమైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా.
దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగింది
పట్టపగలు గుండాల మాదిరిగా క్యాంపు కార్యాలయంలోకి ప్రవేశించి వాహనాలను,ఆఫీసును ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గమైన చర్య.
కళ్ళముందే ఇంత అరాచకం సృష్టిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ చోద్యం చూడ��ం సిగ్గుచేటు.
సీఎం రేవంత్‌కు బీ-టీంగా మారిన బండి సంజయ్ బీఆర్ఎస్ నేతలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే ఈ పిరికిపంద చర్యలకు ఉసిగొలుపుతున్నాడు.
ప్రతిసారి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకు కుప్పిగంతులు వేయడం తప్ప కరీంనగర్ ప్రజలకు బండి సంజయ్ చేసిందేమీ లేదు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉండి తన అనుచరులతోనే శాంతి భద్రతలను దెబ్బతీసేలా వ్యవహరించడం ప్రజాస్వా��్యాన్ని అపహాస్యం చేయడమే.
జై తెలంగాణ
శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు 🍃🥭
ఈ నూతన సంవత్సరంలో
చెడు పరాభవం చెంది
మంచితనం విజయం సాధించాలని
ఆకాంక్షిస్తున్నాను.
ప్రజలకు సకల శుభాలు, ఆయురారోగ్యాలు
సిద్ధించాలని కోరుకుంటున్నాను.
#HappyUgadi
Etched in memory of every cricket fan forever
My all time favourite Rahul Dravid’s big century & the Very Very Special Laxman’s 281 👏
Once in a lifetime kind of knocks by both
Following on to save the match and then winning it; nothing short of a miracle
Interacted with brilliant young minds at the Inter-Collegiate Youth Parliament Program held at St. Ann’s College for Women.
Told them one simple thing:
Dream big. Think big.
Never be afraid to challenge the impossible.
Don’t treat them well because they are mothers, sisters and daughters.
Treat them well because they are HUMANS!
The day we accept that women are equally human and they deserve respect, dignity like every one of us, the world will surely be a better place
On this Women’s Day, let us all promise to become better men so that women don’t have to fight for basic rights
And to all the strong women, may your tribe grow and thrive 🩵
#InternationalWomensDay2026
Whatttttaaa semifinal !!!
Couldn’t have been scripted better by anyone. Take a bow men in Blue 👏
My humble opinion, I think it’s Axar Patel’s two catches that won it for us
Kudos to the fighting spirit of Team England
Big congratulations to Team India 🇮🇳
#IndianCricketTeam
#INDvENG
A home isn’t a business deal.
A home isn’t just brick and motor.
It is a lot more than a piece of land.
It is much more than real estate.
A home is an amalgamation of dreams aspirations, love, emotions and a lifelong security
Today, thousands of families are losing their life’s worth. They are being denied the chance to dream. Their security is being ripped apart, bulldozed and destroyed
All for one man’s greed.
My heart feels heavy after participating in today’s the Musi Victim’s Dandi March. Only a heartless dictator can think of such large scale destruction
Telangana today has no doubt that Revanth Reddy is a cutthroat real estate broker and not a Chief Minister. But on behalf of these victims, I once again appeal to him - Be a human for once, think of development of the state for a few minutes, think like a father who has to provide for his children, not like a butcher with a bulldozer
Stop this maniacal madness in the name of Musi Redevelopment. Follow the path laid by BRS.
Musi should be rejuvenated but not with tears of so many innocent people
The AAP Govt led by Kejriwal was brought down in the name of the so-called liquor scam, and the political casualty of that narrative was the Bharat Rashtra Samithi in both the Assembly & Parliament elections
Kavita Garu got justice in court today and In the same manner, every case registered against our leaders will be conclusively exposed as false, politically motivated, and fabricated.
Until that truth prevails, we will continue to witness reckless allegations from the Congress and the BJP, amplified by media trials designed to malign and mislead
Unfortunately, this has now become the new norm in the “New India” where accusations replace evidence, and media narratives attempt to substitute due process
But in the end, justice will prevail.
Audacious vision looks like this 👇
India’s largest hospital in Govt sector was grounded in Warangal on 21st June, 2021 by KCR Garu as the CM
To be constructed in 24 Floors with over 2 thousand beds serving people of several districts
75% of the works were completed within 2 years by and of 2023
But the Congress Govt has chosen to ignore and delay the completion deliberately for last 2 years
Why this apathy towards public health @RahulGandhi ?
#CongressFailedTelangana
All sections of Telangana are on the streets against Revanth Reddy’s misrule. Schoolchildren are forced to protest on a regular basis for something as basic as food.
Students of a Tribal Welfare School staged a sit-in demanding hygienic food on the Palakurthy–Station Ghanpur main road in Gudur village, Jangaon district yesterday.
These numbers reflect the sad state of affairs in Telangana’s government educational institutions:
👉 112 food poisoning incidents
👉 2,422 students hospitalized
👉 123 student deaths
It has been over two years, and Telangana still has no full time Education Minister.
The part time Education Minister, Revanth Reddy, seems busy only with real estate settlements.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో
రేవంత్ రెడ్డి నోట్లో నుంచి
పాలసీలు రావు…
పథకాలు వినిపించవు…
వచ్చేది ఒక్కటే-మురికిభాష.
హార్వర్డ్‌లో
5 రోజులు కాదు,
500 రోజులు కోర్సులు చేసినా
సంస్కారం నేర్చుకోకపోతే
కుక్కతోక ఎప్పటికీ వంకరే.
తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టి,
ఉద్యమాల్ని నడిపి,
రాష్ట్రాన్ని సాధించి,
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా
బంగారు తెలంగాణకు బాటలు వేసిన
కేసీఆర్ గారిపై
మురికిమాటలు మాట్లాడే నీ స్థానం మురికి కాలువే...
పాలనలో ��ేతకాని వాడే
ప్రచారంలో విషం చిమ్ముతాడు.
అది అహంకార లక్షణం కాదు…
నీ పూర్తి అసమర్థతకు గుర్తు.
చరిత్రను సృష్టించిన నాయకుడిని
మాటలతో తక్కువ చేయలేరు.
మురికిబాష మాట్లాడేవాడు
తన మానసిక దరిద్రతనే
ప్రజల ముందు బహిర్గతం చేస్తాడు.
కనకపు సింహాసనంపై
శునకాన్ని కూర్చోబెడితే
అది రాజవదు…
అది సింహాసనానికే అవమానం.
రాష్ట్రాన్ని సాధించినవాళ్లపై,
రాష్ట్రాన్ని దారిలో పెట్టినవాళ్లపై
నోరు వ��ప్పే నైతిక హక్కు
నీకు లేదు రేవంత్.
చివరికి ఒకటే గుర్తుపెట్టుకో…
కేసీఆర్ గారి చరిత్రను
నీ మాటలు మసకబార్చలేవు.
కానీ నీ స్థాయిని మాత్రం
నీ మాటలే
తెలంగాణ ప్రజలకు
రోజురోజుకీ మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.
చావు నోట్లో తలబెట్టి కేసీఆర్ సచ్చుడో– తెలంగాణ వచ్చుడో అనే మొక్కవోని సంకల్పంతో సుదీర్ఘ ఉద్యమం చేసి తెలంగాణను సాధించిన మహానాయకుడు కేసీఆర్ గారు.
సాధించిన తెలంగాణను పదేళ్ల తన పాలనతో ప్రపంచానికి చాటి చెప్ప��న నాయకుడు కేసీఆర్ గారు.
సబ్బండ వర్గాలను కడుపులో పెట్టుకుని, రాష్ట్రాన్ని చంటి బిడ్డలా చూసుకుంటూ సాగునీటి విప్లవం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతుబంధు, రైతు బీమా, దళితబంధు వంటి పథకాలతో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన గొప్ప విజనరీ కేసీఆర్ గారు.
అలాంటి నాయకుడికి అడ్డగోలు హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం…
అధికారంలోకి వచ్చిన ఏడాదిల��నే ప్రజల నోట్లో మట్టి కొట్టి, ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైంది.
తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, పాలనా లోపాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు, ఇప్పుడు విచారణల పేరుతో కేసీఆర్ గారిపై నోటీసులు ఇవ్వడం అత్యంత దుర్మార్గమైన కక్షసాధింపు రాజకీయానికి నిదర్శనం.
ఇది విచారణ కాదు…
ఇది ప్రతీకారం.
ఇది న్యాయం కాదు…
ఇది రాజకీయ దురుద్దేశం.
కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు.
నోటీసులతో, బెదిరింపులతో తెలంగాణ చరిత్రను చెరి��ేయలేరు.
తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవమానిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.
బీఆర్ఎస్ పార్టీ ఈ కక్షసాధింపు రాజకీయాలను తీవ్రంగా ఖండిస్తోంది.
ప్రజల పక్షాన నిలబడి, ప్రజల గొంతుకగా ఈ అన్యాయ పాలనపై పోరాటం కొనసాగిస్తాం.తెలంగాణ చరిత్రను విచారణలతో కాదు…
ప్రజల తీర్పుతోనే రాస్తారు.