👉పొద్దున్న గుండె పోటు రావడం !
👉 హాస్పిటల్ కి హుటాహుటిన తీసుకెళ్లడం!
👉 ఆల్రెడీ చినిపోయారని బ్రేకింగ్ న్యూసులు ఎయ్యడం !
👉 కార్యకర్తలంతా బాధతో పోస్టులు పెట్టడం!
👉 పరిస్థితి గురించి బాపు ఎప్పటికప్పుడు తెలుసుకోడం !
👉 అంతలోనే "గుండె కొట్టుకుంటుంది" అని న్యూస్ !
👉 అప్పటికే రామన్న, హరీషన్న అక్కడికి చేరుకోడం!
👉 గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి హైదరాబాద్ కు ప్రయాణం!
👉 అంబులెన్స్ వెంటే తోడుగా ఉండి అన్నలు రావడం!
👉 "out of danger" అని తేల్చిచెప్పడం !
ఒక్క రెండు గంటల్లో ఇంత సంచలమైన విషయాలు జరగడం , మనమంతా పెద్దన్న కోసం ఆరాట పడటం,
ఇదంతా చూస్తుంటే, మనం కేవలం ఒక పార్టీ మాత్రమే కాదు , రక్త సంబందికుల కంటే ఎక్కువ అనిపిస్తుంది! 🥹
ఇలాంటి గొప్ప నాయకుడు పెద్దన్న గుండె బతకాలి !
🎂💐 పుట్టినరోజు శుభాకాంక్షలు @KTRBRS సార్! 💐🎂
మీ నాయకత్వం, మీ ఆలోచనా విధానం, యువతపై మీకున్న నమ్మకం ఎంతోమందికి స్ఫూర్తి. ప్రజల కోసం మరింత శక్తితో పనిచేస్తూ, ఆయురారోగ్యాలతో, సంతోషంగా నిండు నూరేళ్లు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మీ ప్రతి అడుగు విజయవంతం కావాలని, 🙏🙏
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి
మా కేసీఆర్ సార్ తో పెట్టుకున్న ముఖ్యమంత్రి లు
చంద్రబాబు నాయుడు
వైయస్ రాజశేఖర్ రెడ్డి
కిరణ్ కుమార్ రెడ్డి
రోశయ్య గారు
ఇప్పుడు నువ్వు........
ఈ ఊహ నీకే వదిలేస్తున్నాం...... రాసి పెట్టుకో
@KCRBRSPresident@KTRBRS@BRSHarish@Gandraofficial
Annual Brahmotsavams of #kalyanavenkateswaraswamy along with Goddess Padmavathi commenced grandly with Dhwajarohanam at #Narayanavanam.
The sacred ritual marked the divine beginning of the annual festivities amidst Vedic chants and devotional fervour.
#brahmotsavams#ttd
తెలంగాణ రాష్ట్ర సేన To తెలంగాణ రక్షణ సేన
కవిత పార్టీ ప్రకటనలో అంతా కన్ ఫ్యూజన్, అయోమయం, గందరగోళం
పార్టీ రిజిస్ట్రేషన్ కోసం పెట్టుకున్న అప్లికేషన్ లో అసలు 'తెలంగాణ రాష్ట్ర సేన' అనే పేరే లేదు
పార్టీ రిజిస్ట్రేషన్ కోసం కవిత ప్రపోజల్ లో పెట్టిన పేర్లు
1. తెలంగాణ ప్రజా జాగృతి
2. తెలంగాణ జాగృతి
3. తెలంగాణ రక్షణ సేన
4. తెలంగాణ రాష్ట్ర జాగృతి
5. తెలంగాణ ప్రజా శక్తి
కానీ, "తెలంగాణ రాష్ట్ర సేన" అంటూ పార్టీని ప్రకటించుకున్న కవిత
నేడు తెలంగాణ రక్షణ సేన పేరు మీద పబ్లిక్ నోటీసు ఇవ్వడానికి అనుమతిచ్చిన ఈసీ. పబ్లిక్ నోటీసుల తర్వాత ఎలాంటి అబ్జెక్షన్స్ రాకపోతే తెలంగాణ రక్షణ సేనకు ఈసీ పూర్తిస్థాయి అనుమతి ఇస్తుంది.
కొసమెరుపు ఏంటీ అంటే... తెలంగాణ ప్రజా జాగృతి లెటర్ హెడ్ మీద కవిత పెట్టిన లెటర్ లో డేట్ లేకపోవడం పలు అనుమానాలకు తావు ఇస్తుంది. అసలు ఆమె ఎప్పుడు పార్టీ కోసం ధరఖాస్తు చేసుకుందీ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.