Ok people wanted to know the story
Here is the thread:
సహస్రకవచుడు అనే రాక్షసుడితో నర-నారాయణులు చేసిన సుదీర్ఘ యుద్ధం, ఆ రాక్షసుడి చివరి కవచమే కర్ణుడిగా మారిన అద్భుతమైన గాథ ఇది:
1. సహస్రకవచుని అజేయ వరం
పూర్వజన్మలో ఈ రాక్షసుడి పేరు దంభోద్భవుడు. అమరత్వం కోసం అతడు సూర్యదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. సూర్యుడు అమరత్వం ఇవ్వడం కుదరదనడంతో, ఆ రాక్షసుడు ఒక అత్యంత క్లిష్టమైన వరాన్ని కోరుకున్నాడు:
> అతని శరీరానికి 1000 దివ్య కవచాలు (సహస్ర కవచాలు) రక్షణగా ఉంటాయి.
> నిబంధన: ఒక్క కవచాన్ని ముక్కలు చేయాలంటే, శత్రువు 1000 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేయాలి, ఆపై 1000 సంవత్సరాలు నిరంతరం యుద్ధం చేయాలి.
> శాపం: కవచం ముక్కలైన మరుక్షణమే, ఆ కవచాన్ని పగలగొట్టిన వీరుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతాడు.
A hero cant potray a villain & glorify him ...already Hindus are fighting with evil forces in real life ..whats the point in glorifying a villain who initiated to rob the clothes of a women infront of everyone
Source : Vyasa Mahabharata
Can post hundreds of sources
No hate towards Tarak
My genuine observation:
Tarak is a overrated orator, Hyped by fans and a section of media thats it
When it comes to politics I can only forecast @PawanKalyan as next emerging MASS LEADER acceptable by majority sections of the society organically 👍🏻
A few misleading videos and false reports have been doing the rounds over the last couple of days….
I want to make this clear… there is absolutely no misunderstanding or conflict between me and Shekar Master Anna. We are one family and we have always stood by each other.
After these rumours surfaced, Megastar @KChiruTweets garu himself spoke to both of us on the sets. We spent time together, spoke happily and even had lunch together. His love, guidance and support mean everything to us.
Please don’t believe or spread any baseless rumours. Let’s continue to stand together with love, respect, and positivity. ❤️🙏
#Peddi worldwide గా మంచి కలెక్షన్స్ రాబట్టింది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
మొత్తం మీద ₹220 కోట్లు పైనే షేర్ చేసింది 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
mixed talk తో ఈ రేంజ్ బాక్సాఫీస్ ఊచకోత 🔥🔥🔥🔥🔥🔥🔥🔥
క్రెడిట్ అంత రామ్ చరణ్ దే 🔥🥁
@AlwaysRamCharan 👑
First they brought AA into this created much needed buzz then his PR squashed the rumors
Then Jr ..to create rift internally PR squashed rumors
Next మిగిలింది Ramcharan & Prabhas
Diversion politics & YCP deadly combination but ppl are smart enough... what say @greatandhranews