తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఎమ్మెల్సీ,60+ వయసుగల పెద్దాయనను పట్టుకొని వొళ్ళు బలిసి కొట్టుకుంటున్న పచ్చ జర్నలిస్ట్ "గేట్ ఔట్ మై డిబేట్"అనీ అవమానించిన ఆంధ్రా పచ్చ జ్యోతి వెంకట కృష్ణ 💦💦
ఈ కొవ్వు ఎక్కిన పనులు చేస్తే చెప్పుతో కొట్టి తరిమేస్తాం అనీ హెచ్చరించిన తెలంగాణ వాదులు
ప్రభుత్వం వచ్చి రెండేళ్లయింది. ఒక్క పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ రాలేదు. అంటే రెండేళ్ల వయస్సు పెరిగినట్టే కదా! మరి ఎక్కడ పెరిగిన వయస్సు వలన ఆర్గత కోల్పోతామేమో అన్న వేదన నిరుద్యోగులను వెంటాడుతుంది.
ఒక్క దిల్షుఖ్ నగర్ లోనే రెండు లక్షల మంది పోలీస్ ఉద్యోగాల కోసం కోచింగ్ కి వెల్తూ కళ్ళు కాయలు కాసేలా పోలీస్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. @INCTelangana ప్రభుత్వానికి ఈ సమాచారం లేదా?
🔹మానవీయ కోణంలో ఆలోచించి తెచ్చిన అద్భుతమైన పథకం కేసీఆర్ కిట్.
🔹రెక్కాడితే కానీ డొక్కాడని ఇళ్లలో ఆడబిడ్డ నీళ్ళుపోసుకుంటే పురుడు ఎట్లా ఎల్లతీయాలన్న రంది పడొద్దని @KCRBRSPresident కేసీఆర్ కిట్ పథకం తెచ్చిల్లు.
🔹40 ఏళ్ల తన రాజకీయ ప్రజా జీవిత అనుభవంలో రేపు డెలివరీ అయితదనంగా కూడా పనికెళ్లిన ఆడబిడ్డలను ఎంతో మందిని చూసి చలించిపోయి తాను ముఖ్యమంత్రి కాగానే ఆ సమస్యకు పరిష్కారం చూపాలని కేసీఆర్ కిట్ తెచ్చారు.
🔹రేవంత్ రెడ్డి @revanth_anumula గారి @INCTelangana కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసీఆర్ గారి మీద కోపం ఉంటే రాజకీయంగా చూసుకోవాలి కానీ కేసీఆర్ గారి పేరుందని కేసీఆర్ కిట్ ను నిలిపిపేయడం దుర్మార్గం.
బ్రేకింగ్ న్యూస్
ఓటుకోసం వచిన కాంగ్రెస్ అభ్యర్థిని జూబీహిల్స్ ప్రజలు నిలదీయాలి
పేద గర్భిణీలకు మానవీయ కోణంలో అందిస్తున్న కేసీఆర్ కిట్ ఎందుకు ఆపేశారని ప్రశ్నించాలి
యాదవులకు అందిస్తున్న గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ఎందుకు రద్దు చేశారు
చేపల పంపిణీని ఎందుకు దిగమింగారని నిలదీయాలి - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
Best Available School Scheme నిధులు విడుదల చేయకపోవడంతో బడిలో చదువుకోవాల్సిన పిల్లలు, గేటు బయట దీనంగా చూస్తున్నారు.
అభం శుభం తెలియని ఈ పసిపిల్లలను చూసైనా ఈ కర్కశ కాంగ్రెస్ @INCTelangana ప్రభుత్వానికి కనువిప్పు కలగడం లేదు.
కరడుగట్టిన నాయకుల PR స్టంట్స్ చూసాక ఇలాంటివి మీకు రాజకీయలెక్కనే కనబడొచ్చును.
నిండ 20 సంవత్సరాలు కూడ ఉండవు. అలాంటి ఒక అమ్మాయి కట్టు కట్టుకొని రాజకీయాలు చేస్తదా...? అది జరిగే పనేనా...?
సింపతీ ఓటు మాకు ఏమాత్రం అవసరం లేదు . అదే జూబ్లీహిల్స్ కు ఎమ్ చేసామో లెక్కలతో చెప్తాము... 👍
బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 'బ్లాక్ ఫంగస్' వంటి మహమ్మారికి సైతం అద్భుతంగా సేవలు అందించిన కోఠి ఇ ఎన్ టి (ENT) ఆసుపత్రి దుస్థితి ఇది.
ఆసుపత్రి నాలా మరమ్మతులు చేయక పోవడంతో భారీగా వర్షం నీళ్ళు చేరుతున్న పరిస్థితి.
వర్షం పడుతున్న ప్రతీసారి పేషెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఈ ప్రభుత్వంలో కనీసం స్పందన లేదు.
వెంటనే స్పందించి నాలా మరమ్మతు పనులు చేపట్టాలని, వరద నీరు ఆసుపత్రికి చేరకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
@TelanganaCMO
పంతానికిపోయి కాంగ్రెస్ కాళేశ్వరం ను నిర్వీర్యం చేస్తుంటే,
కేసీఆర్ గారు పెద్దరికంగా వ్యవహరించి, 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించి పెండింగ్ లో ఉంచిన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను పూర్తి చేసి కాళేశ్వరంలో అంతర్భాగం చేసి వాడుకలోకి తెచ్చారు.
అయితే, ఇప్పుడు ఎల్లంపల్లి ఎగిసిపడుతుంటే ఇది మాదే అని @revanth_anumula క్రెడిట్ కోసం విర్రవీగడం సిగ్గుచేటు.
#kaleshwaramproject
@revanth_anumula@OffDSB@VenkatBalmoor@TelanganaCMO తెలంగాణ పోలీస్ నిరుద్యోగుల అభ్యర్థన.2022లో పోలీసు నోటిఫికేషన్ తర్వాత ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు.వయసుతోపాటు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నాము.అసెంబ్లీ సమావేశాలలో జాబ్ క్యాలెండర్ మే లో15000వేల పోలీసు నోటిఫికేషన్ పైన హామీఇవ్వాలి✊
🔥బ్రేకింగ్ న్యూస్🔥
న్యూ ఢిల్లీ, సుప్రీం కోర్టు
జీవో 46 కేసును విచారించిన సుప్రీం కోర్టు.
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓక్, ఉజల్ భియాన్ నేతృత్వంలోని బెంచ్ జీవో 46 కేసు పై విచారణ.
కౌంటర్ దాఖలు చెయ్యని రాష్ట్ర ప్రభుత్వం.
కౌంటర్ దాఖలుకు 2 నెలల గడువు కోరిన ప్రభుత్వ తరుపు న్యాయవాది.
వచ్చే నెల 28 వ తేదీకల్లా రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చెయ్యాలని సుప్రీం కోర్టు ఆదేశం.
సుప్రీం కోర్టు లో వాదనలకు హాజరైన BRS రాష్ట్ర నాయకులు, పిటిషనర్ లో ఒకరైన ఏనుగుల రాకేష్ రెడ్డి, జీవో 46 బాధిత బృందం.
ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి కామెంట్స్:-
✒️ఏ తల్లి తన బిడ్డలను ఏడిపించందు. కానీ, తల్లి పాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం జీవో 46 బాధితులను ఏడాది కాలంగా ఏడిపిస్తుంది.
✒️మేం అధికారం లోకి వస్తె జీవో 46 ను రద్దు చేస్తామని హామి ఇచ్చి @INCTelangana నిరుద్యోగ యువతను ఎన్నికల సామాగ్రి లాగా వాడుకొని వదిలేయడం చాలా దుర్మార్గం.
✒️హైకోర్టు లో జీవో 46 బాధితులు కేసు వేస్తే 23 సార్లు కౌంటర్ దాఖలు చెయ్యకుండా, కోట్ల రూపాయలు వెచ్చించి కేసు కొట్టుడు పోయేలా చేసి, జీవో 46 బాధితుల నోట్లో మన్నుకొట్టడం జరిగింది.
✒️ఇదే నిరుద్యోగ యువత మిమ్మల్ని సెక్రటేరియట్ మెట్లు ఎక్కిస్తే, మీరు మాత్రం వీళ్ళను సుప్రీం కోర్టు మెట్లు ఎక్కించారు.
✒️రాజకీయ కక్ష్యలో భాగంగా కేటీఆర్ గారి మీద, ప్రతిపక్ష పార్టీల నాయకుల మీద, ప్రజా సంఘాల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టీ, కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని ఖర్చు పెట్టీ, ప్రత్యర్ధులను ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
✒️అలాంటి, ప్రభుత్వం జీవో 46 బాధితుల పక్షాన ఎందుకు నిలబడటం లేదు. కోర్టుల్లో వీళ్ళ పక్షాన నిలపడి నిరుద్య యువతను గెలిపించాల్సిందిపోయి, మేం కట్టే పన్నులను ఉపయోగించుకొని సుప్రీం కోర్టు లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి అక్కడ కూడా ఒడిస్తామని కుట్ర పన్నుతున్నారు.
✒️నిరుద్యోగుల పక్షాన మీకు దండం పెట్టి చెప్తున్నాం. మీరే క్రెడిట్ తీసుకోండి కానీ జీవో 46 బాధితులకు మాత్రం న్యాయం చెయ్యండి.
✒️నిరుద్యోగుల పక్షాన దండం పెట్టి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. జీవో 46 బాధితులకు న్యాయం చెయ్యండి.
✒️ఎన్నికల్లో గెలవడానికి జీవో 46 బాధ్యులను వాడుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ జీవో ను రద్దు చేసి వీళ్ళ రుణం తీర్చుకోవాలి.
✒️జీవో 46 బాధితులకు న్యాయం జరిగే వరకు @KTRBRS గారి నేతృత్వంలో @BRSparty అండగా ఉంటుంది.
#Adminpost
ఏ తల్లి తన బిడ్డలను ఏడిపించందు. కానీ, తల్లి పాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి @revanth_anumula ప్రభుత్వం జీవో 46 బాధితులను ఏడాది కాలంగా ఏడిపిస్తుంది.
మేం అధికారం లోకి వస్తె జీవో 46 ను రద్దు చేస్తామని హామి ఇచ్చి, నిరుద్యోగ యువతను ఎన్నికల సామాగ్రి లాగా వాడుకొని వదిలేయడం చాలా దుర్మార్గం.
హైకోర్టు లో జీవో 46 బాధితులు కేసు వేస్తే 23 సార్లు కౌంటర్ దాఖలు చెయ్యకుండా, కోట్ల రూపాయలు వెచ్చించి కేసు కొట్టుడు పోయేలా చేసి, జీవో 46 బాధితుల నోట్లో మన్నుకొట్టడం జరిగింది.
ఇదే నిరుద్యోగ యువత మిమ్మల్ని సెక్రటేరియట్ మెట్లు ఎక్కిస్తే, @INCTelangana మీరు మాత్రం వీళ్ళను సుప్రీం కోర్టు మెట్లు ఎక్కించారు.
దేశంలో తలసరి ఆదాయంలో నెంబర్ 1,
ధాన్యం పండించడంలో నెంబర్ 1,
ప్రపంచానికి కోవిడ్ వాక్సిన్ ను ఎగుమతి చేస్తాం, మందుల సరఫరా చేస్తాం,
ప్రపంచ దేశాలకు కావాల్సిన సాఫ్ట్వేర్ లను తయారు చేస్తాం,
బడ్జెట్ ద్వారా ఏడాదికి 2,75,000 కోట్లు ఖర్చు చేస్తాం,
ఒక్క మూసి ప్రాజెక్ట్ కోసమే 1,50,000 కోట్లు ఖర్చు పెడుతాం.
కానీ, గురుకుల చిన్నారుల కడుపు నింపడం మాత్రం చేత కాదు, మనసు రాదు.
ఇదేం పాలన?
Interview Date:19 Dec
ACP: Bayata Ammai Chanipoindhi Andi Vacate Cheyandi
AA: Ee Song Tarvata Potha, Second Half Fight Tarvata Potha,Madhyalo Vellipothe Cinema Baledhu Hero Vellipoyadu Ani Antaru Nenu Cinema Motham Chustha
ACP: Em Chadhuvukunnav Common Sense Ledha.@alluarjun
The Supreme Court of India, in its Civil Appellate Jurisdiction, admitted Special Leave Petition (Civil) No. 26996 of 2024 filed by the victims of #GO46 seeking justice for their grievances. The court has issued notices to the state government, directing it to clarify its stance on the controversial GO 46. The next hearing has been scheduled for the 27th of this month.
The victims were represented by a strong legal team comprising Supreme Court Senior Advocates Aditya Sondhi, J. Vidhyasagar, and Mithun Shashank, who argued for immediate relief and justice for the petitioners.
🔹 “The Congress government is celebrating ‘Praja Palana Utsavalu’ (People’s Governance Festivals) while bringing tears to the eyes of the victims of GO 46. These young and vulnerable individuals must also be part of these celebrations, not left out to suffer.”
🔹 “With the support of the BRS party and the active involvement of @KTRBRS Garu, we are confident that the victims of GO 46 will achieve justice in this case.”
🔹 “We strongly appeal to the state government to approach this issue with empathy and compassion. It is time to recognize the plight of these unemployed youth and students, who are among the most vulnerable sections of society.”
🔹 “The government must refrain from fielding high-profile advocates to complicate the matter. Instead, it should cooperate to ensure justice is served for the petitioners, who are poor and marginalized.”
🔹 “We urge the state government to align its stand with the interests of the victims in the next hearing scheduled for January 27, and prioritize their welfare over bureaucratic or political compulsions.”
🔹 “This is a government of the people, by the people. Instead of taking a rigid stance, the government must stand in favor of rural students and unemployed youth of Telangana who are suffering due to GO 46.”
Comments by @RakeshReddyBRS
🔹 “Guided by the assurance given by BRS party leadership and our working president, KTR Garu, the victims of GO 46 have sought justice from the highest judicial institution in the country.”
🔹 “The issuance of notices to the state government by the Supreme Court is a positive step and reflects the seriousness of the grievances of the victims of GO 46.”
🔹 “A government is like a mother to its people. Just as a mother never lets her children suffer, the state government, too, must act with compassion and clarify its stance in favor of the victims.”
🔹 “During the next hearing on January 27, we appeal to the Congress government to honor the commitment it made to these individuals who helped them come to power. The victims of GO 46 deserve justice, not neglect.”
🔹 “The @BRSparty will continue to stand firmly with the students and unemployed youth affected by GO 46 until they receive the justice they deserve.”
🔹 “It is ironic that those who introduced GO 46 are now fighting to revoke it. The Congress government, which benefited from the plight of these victims, must clarify its true intentions.”
This revised note integrates Special Leave Petition (Civil) No. 26996 of 2024, ensuring the inclusion of all key aspects and retaining the essence of the comments made by the leaders.
@KCRBRSPresident@BRSHarish@SantoshKumarBRS@PRR_BRS