తిరుపతి ఆర్టీవో కార్యాలయం వద్ద జనసేన నాయకులు వినూత్న నిరసన.
ఇచ్చట ఓట్లు నమోదు చేర్చ బడుతాయంటూ వినూత్న ప్రదర్శన.
ఓట్ల తొలగింపు, దొంగ ఓట్ల నమోదు కు నిరసనగా జనసేన ప్రదర్శించిన బ్యానర్లు, ��్లకార్డులను లాక్కొన్న పోలీసులు.
జనసేన తిరుపతి ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ కు పోలీసులకు మధ్య వాగ్వాదం.
రాష్ట్రంలో 60 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయంటూ మంత్రి పెద్దిరెడ్డి ప్రకటనను ప్రశ్నించిన జనసేన నేతలు.
దొంగ ఓట్లపై మంత్రి ప్రకటనపై ప్రభుత్వం సమాధానం చెప్పాలి.
దొంగ ఓట్లు తొలగించి ఎన్నికలకు వెళ్ళాలి.
దొంగ ఓట్లు తొలగించకపోతే ఎన్నికలు లేకుండా రాష్ట్రపతి పాలన విధించాలి.
రాష్ట్రంలో లక్షలాది దొంగ ఓట్ల నమోదుపై మిత్రపక్షం బిజెపితో కలిసి కేంద్ర ఎన్నికల కమిషన్ ను కలుస్తున్నాం.
నువ్వు ఎంత నీ బ్రతుకెంత......
కొడితే గూబ గులాబ్ జామ్ అయిపోద్ది....
పేర్ని నాని గారికి మాస్ వార్నింగ్ ఇచ్చిన తూర్పు గోదావరి జిల్లా జనసైనికుడు🔥🔥🔥💥💥💥 @PawanKalyan@NagaBabuOffl@mnadendla
మీరంతా మా కుటుంబం... మీకు అండగా ఉండటం మా బాధ్యత - JanaSena Chief Sri #PawanKalyan
దురదృష్టవశాత్తు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్తల కుటుంబ సభ్యులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమావేశం, కాకినాడ.
#VarahiVijayaYatra
పరివర్తన కోసం తెగించి వచ్చాను, మమ్మల్ని రెచ్చగొట్టకండి. మాకు అధికారం వచ్చిన రోజు మీరన్న ప్రతీ మాట గుర్తుంటుంది.
- కత్తిపూడ���లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు
#VarahiVijayaYatra #WarriorOnVarahi
జనసేన షణ్ముఖ వ్యూహం:
యువతను వ్యాపార, పారిశ్రామికవేత్తలను చేసేందుకు 10 లక్షల పెట్టుబడి సాయం.
ప్రతీ నియోజకవర్గం నుండి 500 మందికి అవకాశం
కనీసం ఒక్కొకరు 10 నుండి 20 ఉద్యోగాల కల్పన (కనీసం 7,500 నుండి 10 వేల ఉద్యోగాలు)
ఒక్కో నియోజకవర్గంపై ప్రభుత్వ పెట్టుబడి ఖర్చు - 50 కోట్లు ( 500*10,00,000)
ఉద్యోగాల ద్వారా నెలకు యువత పొందే కనీస ఆదాయం - 15 కోట్లు (కనీస జీతం 20 వేల రూపాయల చొప్పున)
కేవలం ఒక్కసారి 50కోట్లు ఒక్కో నియోజకవర్గ యువతపై ప్రభుత్వం ఖర్చుపెట్టడం ద్వారా నెలకు 15 కోట్ల వరకు ఆదాయం సృష్టించవచ్చు.
ఇది యువతను వ్యాపారవేత్తలుగా, పారిశ్రామికవేత్తలు గా మార్చే గొప్ప ప్రయత్నం.
తమ సొంత ప్రాంతంలో ఉపాధి అవకాశాలు అందుకోవచ్చు.
దీనిని సంపద సృష్టించడం ( Wealth Creation) అంటారు. యువతకు కావలసినది జీవితంపై భరోసా, తమ కాళ్లపై నిలబ��ట్టగలిగే చేయూత.
#VarahiVijayaYatra #JSPForYouth
డబ్బులు ఖర్చుపెట్టి ఆకాశంలో తిరిగితే కాదు CM సార్, అప్పుడప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల్లోకి వస్తే మీకు జనాలు నీరాజనాలు పడతారు @ysjagan గారు.
#KhaidiNo6093#VarahiVijayaYatra
కనీసం దివ్యాంగులకు పెన్షన్ ఇవ్వలేని అంధకారంలో ఉన్న ప్రభుత్వం
ఇది పేదవారికి ధనికులకు జరిగే అసలైన క్లాస్ వార్ !!
#Janavaani - Kakinada
#VarahiVijayaYatra