Birthday wishes to the General Secretary of @JanaSenaParty@itsRamTalluri garu.
JSP has acquired a new energy with your tireless efforts and is growing at a rapid pace. Wishing you health, happiness and much more strength in making JSP stronger under the leadership of our Chief @PawanKalyan.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కలిసిన సామినేని ఉదయభాను గారు.
మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నందు శుక్రవారం సాయంత్రం నాడు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను గారు కలిశారు.ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలు మరియు తదితర అంశాలపై చర్చించారు.
ఈ కార్యక్రమంలో విజయవాడ జనసేన నాయకులు డా.కొండవీటి సంతోష్ గారు, జగ్గయ్యపేట మున్సిపల్ వైస్ చైర్మన్ తుమ్మల ప్రభాకరరావు గారు పాల్గొన్నారు.
#TeamSamineni @PawanKalyan
3000 పైన వివిధ స్థానాలు జనసేన పార్టీ అభ్యర్థులు గెలిచారు అని పెట్టిన పోస్ట్ కు డేటా
సాక్ష్యాత్తు మా అధ్యక్షుల వారే వివరించారు
అలాగే ఈస్ట్ గోదావరి జిల్లాలో ఏళ్ల కుర్రాడు పోల్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్ గా చేసి వాళ్ల అమ్మ గారిని సర్పంచ్ గా గెలిపించారు
దానికి నన్ను ట్రోల్ చేయటం సర్పంచ్ గా పోటీ చేయటానికి ఎంత వయసు ఉండాలో తెలియదు అని 🤣🤣
తెలియకుండానే ఇంత వరకు వస్తామా
నేను డీటెయిల్ చేయటం సరిగా చేసి ఉండకపోవచ్చు కానీ నిజం అబద్ధం అవుతుందా
గతం లో గెలిచిన వివరాలే ప్రచారం చేసుకోలేకపోయాము ఇంకా డప్పు కొట్టుకోవడం మాకు రాదు 👎
మా పార్టీ లో ఎంత మంది స్థానిక సంస్థల్లో గెలిచారు అని మాకు తెలుసు సోషల్ మీడియా లో వాగే సొల్లు బ్యాచ్ కి ఏం తెలుసు
నేను పోస్ట్ చేసింది రెండు విడతల పంచాయితీ ఎన్నికల వివరాలు
మూడో విడత కూడా ఉంది …
Happy Birthday, @itsRamTalluri Garu!
Your sincere efforts in strengthening JanaSena and faithfully carrying forward the vision and directions of our leader Sri Pawan Kalyan Garu are truly appreciable.
Wishing you good health, happiness, and continued success in all your endeavours.
భూమికోసం, భుక్తికోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి మహిళా లోకానికి స్పూర్తినిచ్చిన ధీరవనిత..చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా వారి స్ఫూర్తికి జనసేన పార్టీ తరుఫున ఘన నివాళులు.
#ChakaliIlammaJayanthi#JanaSenaTelangana#JSPForTelangana
జనసేన పార్టీలోకి శ్రీ యనమల కృష్ణుడు, శ్రీ నవీన్ నిశ్చల్
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు
జనసేన పార్టీ సిద్దాంతాలు, పరిపాలనలో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి నిబద్ధత, సంస్కరణలకు ఆకర్షితులై వైసీపీ నుంచి పలువురు కీలక నాయకులు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో శుక్రవారం జనసేన పార్టీలో చేరారు.
తుని నియోజకవర్గం వైసీపీ నాయకులు శ్రీ యనమల కృష్ణుడు, హిందూపురం సీనియర్ వైసీపీ నాయకులు శ్రీ నవీన్ నిశ్చల్, వైసీపీ నాయకుడు, ఏలూరు డీసీసీబీ మాజీ ఛైర్మన్ శ్రీ పీవీఎల్ఎన్ నరసింహరాజు, వైసీపీ కందుకూరు, సర్వేపల్లి, కనిగిరి నియోజకవర్గాల పరిశీలకుడు శ్రీ మన్నెమాల సుకుమార్ రెడ్డి, కాంగ్రెస్ నాయకురాలు శ్రీమతి అయితాబత్తుల సుభాషిణి, తుని వైసీపీ నాయకుడు శ్రీ పొలినాటి శేషగిరిరావు, తణుకు వైసీపీ నాయకుడు శ్రీ దిరిశాల కృష్ణ శ్రీనివాస్, శ్రీకాళహస్తికి చెందిన వైసీపీ నాయకుడు శ్రీ సత్రవాడ ప్రవీణ్, శ్రీ మిద్దెల హరి, ముమ్మడివరం మాజీ ఏఎంసీ ఛైర్మన్ శ్రీ కుడిపూడి శివన్నారాయణ నరసరావుపేట నుంచి శ్రీ ఏలూరి ప్రసాద్ లకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానం పలికారు. పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందరినీ కలుపుకొని వెళ్లి పార్టీ ఉన్నతి కోసం పని చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
✅ మైకుల ముందు హడావిడి ఉండదు.
✅ తెరవెనుక చేసే పనుల్లో అలసట ఉండదు.
✅ అడుగడుగునా నిశ్శబ్ద వ్యూహం.
✅ ఆచరణలో తిరుగులేని ఫలితం.
@PawanKalyan గారి నమ్మకానికి అసలైన చిరునామా…పార్టీకి వెన్నుముక.. ప్రతి సైనికుడికి ఒక రక్షణ కవచం మా రామ్ అన్న!
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ @itsRamTalluri అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు!
#ShatagniTeamTelangana
#HBDRamTalluri4senani
#HBDRamTalluriAnna
#HappyBirthdayRamTalluri
#JanaSenaTelangana
#PawanKalyan
యుఎస్ లో ఎంఎస్ చేసి అనేక ఐటీ కంపెనీలు స్థాపించి ఎంతో మందికి ఉద్యోగాలు కలిపించి విజయవంతంగా అటు వ్యాపార రంగంలో ఇటు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ @PawanKalyan గారు ఇచ్చిన బాధ్యతను చిత్తశుద్ధితో ,నిబద్ధతతో నిస్వార్థంగా పార్టీ శ్రేయస్సు కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో అహర్నిశలు శ్రమిస్తూ అధినేత ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్న గొప్ప నాయకుడు శ్రీ @itsRamTalluri గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు 🎂💐మీరు ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలి అని , చట్టసభల్లో మీ అడుగు బలంగా పడాలి అని ఉన్నత స్థానాలు అందుకోవాలి అని కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీకు మెండుగా ఉండి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు తో కలకాలం జీవించాలని కోరుకుంటున్నాను
#HBDRamTalluri
#HappyBirthDayRamTalluri
Happy Birthday to our @JanaSenaParty general secretary @itsRamTalluri garu.
He’s a silent warrior for the party and I hope @JSPTelangana will reach greater heights under his leadership.
తెలంగాణలో జనసేన పోరాటానికి మరో ముందడుగు
- 22-A భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- బాధితుల గొంతుకగా జనసేన చేసిన పోరాటం ఫలించింది
-జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ శ్రీ నేమూరి శంకర్ గౌడ్
#22A#JanaSenaTelangana#JSPForTelangana
We came in wanting to give you a LIFETIME HIGH….
We came in wanting to give you a CELEBRATION like no other….
We came in wanting to give you SIXERS in every possible way. 🔥🔥🔥
And a year later… we think the manifestation came true.
This one will always be our HEART. No matter what. 🖤
The most demanding, the most prestigious and so much more.
With PRIDE… with HIGH… with EVERYTHING. Whatever you may say. Whatever you may think.
Generations will remember the hysteria called #OG.
Period.
#1YearForOG #TheyCallHimOG
భారీ వర్షాల నేపథ్యంలో నిడదవోలు నియోజకవర్గంలోని పలు ముంపుకు గురైన ప్రాంతాల్లో పర్యటించి, వర్షంలోనే పరిస్థితులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్న మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు.
#AdminPost#TeamKandula