Mr. Musk, yes, no billionaire should dictate a nation’s policy - Indian or American.
India must welcome competition in satellite internet, from Indian and global providers, whoever offers the most practical and affordable last-mile solution for those in remote regions. In countries with lower per-capita incomes, satellite internet must be affordable too. High subscription fees and equipment costs risk putting it beyond the reach of ordinary households. Connectivity must bridge the digital divide, not create a new one.
India knows our networks and spectrum are strategic infrastructure, not merely commercial assets. India’s national security safeguards are non-negotiable.
Every country makes choices based on its own interests. Those in the West cannot preach free markets while practicing protectionism at home. USA imposed 100% tariffs on Chinese EVs to protect its domestic industry, just as India takes measures to protect its own domestic manufacturers. Both India and the US have restricted Huawei over security concerns. One cannot demand a level playing field from others only when it suits its own agenda.
Indians will internally debate, question and address our strengths and shortcomings as a democratic country.
Take BharatNet, India’s programme to bring broadband to village-level local bodies. We will question why, as the CAG’s 2026 audit report found, the programme is struggling to meet its original objectives. Why were only 33.2% of service-ready Gram Panchayats operational, despite ₹39,888 crore being spent? At the same time, we know to appreciate our telecom sector and regulations, which has made internet data among the world’s most affordable, bringing millions online.
India is a democracy, not a colony. We welcome the world, but we, the Indian people, will decide our own future - not Western vested interests, their double standards or any billionaire - Indian or American.
ಅನೇಕ ಭಾಷೆಗಳಲ್ಲಿ ಅಸಂಖ್ಯಾತ ಗೀತೆಗಳಿಗೆ ಜೀವ ತುಂಬಿ ಕಲಾಭಿಮಾನಿಗಳ ಹೃದಯ ಗೆದ್ದ ಗಾನಗಂಧರ್ವ, ಪದ್ಮಭೂಷಣ ಪುರಸ್ಕೃತ ಡಾ. ಎಸ್.ಪಿ. ಬಾಲಸುಬ್ರಹ್ಮಣ್ಯಂ ಅವರ ಪುಣ್ಯಸ್ಮರಣೆಯಂದು ಗೌರವಪೂರ್ವಕ ನಮನಗಳು. ತಮ್ಮ ಸುಮಧುರ ಕಂಠಸಿರಿಯ ಮೂಲಕ ಭಾರತೀಯ ಸಂಗೀತ ಲೋಕವನ್ನು ಶ್ರೀಮಂತಗೊಳಿಸಿದ ಅವರ ದಿವ್ಯ ಧ್ವನಿ ಎಂದೆಂದಿಗೂ ಅಮರ.
శ్రీనివాస్ గౌడ్ ..ఉద్యమంతో కుబేరుడైన మరో నేత ?
ఓ యూట్యూబ్ చానల్‌కు తన హోమ్ టూర్ చేయించారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
తెలంగాణ ఉద్యమంలో గెజిటెడ్ అధికారుల సంఘం నేతగా, సాధారణ కూకట్పల్లి నివాసంతో రాజకీయ ప్రయాణం ప్రారంభించిన శ్రీనివాస్ గౌడ్.. పదేళ్ల మంత్రి పదవి ముగిసేసరికి రూ. 50 కోట్లకు పైగా విలువైన విలాసవంతమైన ప్యాలెస్‌కు యజమాని అయ్యారనే విమర్శలు ఈ వీడియోతో ప్రారంభమయ్యాయి.
కోట్ల రూపాయల ఇంటీరియర్లు, ప్రైవేట్ లాంజ్‌లతో ఇంద్రభవనాన్ని నిర్మించుకుని యూట్యూబ్ హోమ్ టూర్లలో ఆడంబరంగా ప్రదర్శిస్తున్నారు. దీంతో అవన్నీ ఎలా వచ్చాయన్న ప్రశ్న సామాన్యుల్లో వస్తోంది.
శ్రీనివాస్ గౌడ్ హోమ్ టూర్ చేయించిన ఇల్లు శ్రీ ఆదిత్య రి��ర్వ్ విల్లాస్ అనే విల్లా కమ్యూనిటిలో ఉంటుందని నెటిజన్లు గుర్తించారు.
డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, రేషన్ కార్డుల కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న సామాన్య తెలంగాణ పౌరుడికి.. ఉద్యమ నేపథ్యం నుండి వచ్చిన నేత కొద్దికాలంలోనే సాధించిన ఈ ఊహించని ధనార్జన, ఐశ్వర్య ప్రదర్శన తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించడం సహజమే.
#SrinivasGoud
Dear @revanth_anumula garu,
We welcome the 30,000-acre Future City and the billions in investments coming to Telangana.
But I want to ask one important question:
• How many Telangana youngsters will be skilled and job-ready for the opportunities this Future City will create?
• Has the government started building the skills pipeline now by aligning colleges, the Skills University and industries with the jobs of tomorrow?
#FutureCity is not just about buildings, investments and infrastructure. Its real future lies in the Telangana youth who will build, lead and work there.
Bring the investment. Build the infrastructure. But first, prepare our youth for the opportunities ahead.
Because development must create opportunities, and those opportunities must reach the youth of Telangana.
@JanaSenaParty demands a “Skill Census” for Telangana.
@JSPTelangana@PawanKalyan
#JSPForTelangana
#JSPWantsSkillCensesInTelangana
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, @BRSparty అధ్యక్షుడు KCR గారు, ఆయన ఫాం హౌస్ లో దాదాపు 388 ఎకరాల ప్రభుత్వ భూము���ను ఆక్రమించుకుని విస్తరించుకున్నట్లుగా, ధరణి పోర్టల్ పేరుతో కుటుంబ సభ్యులు ఇష్టారాజ్యంగా భూ దోపిడీ చేసినట్లుగా రికార్డుల్లో తేలడంపై అసెంబ్లీ సాక్షిగా గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula గారు విచారణకు ఆదేశించి, పేదలకు ఆ భూమిని ఇస్తామని ప్రకటించడాన్ని @JanaSenaParty తరపున మనస్పూర్తిగా స్వాగతిస్తున్నాను.
ప్రభుత్వ భూములను, పేదల భూములను కబ్జా చేసిన వారు ఏ స్థాయి నాయకులైన సరే వారిపై ప్రభుత్వం ��ీసుకునే చర్యలకు జనసేన పార్టీ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే సమయంలో 22 A భూముల వివాదాన్ని పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను.
@JSPTelangana @JSPShatagniTeam @TelanganaCMO
#JSPForTelangana
#BRSLootedTelangana
అరెస్టులు చేసి జనసేనను అడ్డుకోవాలనుకుంటున్నారా?
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులు…
@BRSparty , @INCTelangana పాలన వైఫల్యాలను ఎత్తిచూపితే ఆంక్షలు… ప్రజల తరఫున నిరసనకు దిగితే అడ్డుకోవడం…
ప్రజలకు సమాధానం చెప్పాల్సిన ప్రభుత్వం…
ప్రశ్నించే జనసేన నాయకులను అరెస్ట్ చేయడం ఎందుకు?
ఒక్క నాయకుడిని అరెస్ట్ చేస్తే వందల గొంతులు ప్రశ్నిస్తాయి. ఒక్క నిరసనను అడ్డుకుంటే వేలాది మంద�� ప్రజల ప్రశ్నలు రోడ్డెక్కుతాయి.
అధికారం ఎవరిదైనా…ప్రజల సమస్యలపై జనసేన ప్రశ్నిస్తూనే ఉంటుంది.అరెస్టులు మా పోరాటాన్ని ఆపలేవు!
#BRSCongressFailedTelangana #JSPForTelangana #JanaSenaTelangana
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ��� శ్రీ @JSPshankargoud గారిని, జనసేన నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయించిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజా సమస్యలపై చర్చించకుండా శాసన సభ కాలాన్ని దుర్వినియోగం చేస్తున్న @INCTelangana, @BRSparty నాటకాలు ప్రజలు గమనించకుండా ఉండేందుకు, జనసేన నాయకులపై దౌర్జన్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.
BRS నాయకులు రోడ్లమీద గొడవలు చేస్తుంటే వారిని కారెక్కించి పంపించిన కాంగ్రెస్ ప్రభుత్వం, జనసేన నాయకులను ఎందుకు అరెస్ట్ చేయిస్తుంది? జనసేన అంటే ఎందుకు అంత భయం?
@JSPTelangana @PawanKalyan
@JanaSenaParty
#JSPForTelangana
#SaveTelanganaFromCongress
Telangana deserves better than Congress & BRS. The scenes at the Telangana Assembly were a disgrace to democracy!
BRS, led by @KTRBRS and @BRSHarish, chose confrontation at the Assembly gates in the name of protest. While the Opposition has every right to protest, the legislature cannot be reduced to a political battleground.
What followed is equally unacceptable. Women MLAs were subjected to shocking manhandling, including their sarees being pulled, during the police action. Such treatment of elected representatives, particularly women legislators, is completely unacceptable. CM & Home Minister, Revanth Reddy must immediately order an independent inquiry, and take strict action against those responsible. There can be no political protection for police excesses.
But accountability cannot be selective. BRS MLC Madhu's objectionable remarks, allegedly, against the Hon'ble Speaker are equally condemnable. Political frustration cannot justify insulting the dignity of the Speaker or the institution of the Assembly. BRS must answer for the conduct of its members.
The Telangana Assembly belongs to the people, not Congress or BRS, and its dignity must be respected by everyone. JanaSena demands accountability without political bias, democratic dissent without violence, and policing without political interference.
Telangana deserves better than this politics of confrontation.
@revanth_anumula@TelanganaCOPs
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తాన్ని పీలుస్తున్న ప్రజా ప్రతినిధులు రౌడీల్లా ప్రవర్తిస్తున్నరు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నరు, CONGRESS-BRS పార్టీలను ఇంట్లో కూర్చోబెట్టే సమయం ఆసన్నమైంది.
-జనసేన పార్టీ ప్రచార కార్యదర్శి శ్రీ @urRKsagar#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
BRS-CONGRESS దొంగడ్రామాలు జనం గమనిస్తున్నరు, అసెంబ్లీ సమావేశాలు ఎగ్గొట్టి స్పీకర్ మీద పరుషపదజాలంతో దాడి చేయడం సిగ్గుచేటు, అధికార ఆకాంక్ష తప్ప ప్రజా సమస్యలపై సోయి లేదు, BRS నాయకులపై కేసులు నమోదు చేయాలి, ఇదే BRS నాయకులు ఆ రోజు మేము విద్యార్థుల సమస్యలపై నిరసనకు దిగితే మమ్మల్ని లాఠీలతో కొట్టించారు.
CONGRESS-BRS ను జనం నమ్మే పరిస్థితిలో లేరు, రానున్నది బీసీ రాజ్యమే.
-జనసేన పార్టీ త��లంగాణ రాష్ట్ర ఇంచార్జీ శ్రీ @JSPshankargoud
#BRSCongressFailedTelangana #JanaSenaTelangana #JSPForTelangana
I have been nominated as a Member of the prestigious Joint Committee on the Foreign Contribution (Regulation) Amendment Bill, 2026 (FCRA Bill).
I thank Hon’ble Prime Minister Shri @narendramodi Ji and Hon’ble Speaker Shri @ombirlakota Ji for this responsibility.
సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు..
@PawanKalyan
నిబద్ధత నిండిన ప్రేమ, బాధ్యతతో కూడిన సంకల్పం, అనుక్షణం ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి, ఇవన్నీ మా కళ్యాణ్ బాబులో చిన్నప్పటి నుంచీ చూస్తున్నాను. తాను చేసే ప్రతి పనిలో పూర్తిగా నిమగ్నమవుతూ, తన ప్రతి అడుగూ పదిమందికి మేలు చేయాలనే తపనతో వేస్తాడు.
మా కుటుంబంపై ఎంత ప్రేమ చూపిస్తాడో, తనను నమ్మిన ప్రజలపైనా అంతే ప్రేమ, వాత్సల్యం చూపిస్తాడు. ఉప ముఖ్యమ���త్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత గ్రామాల అభివృద్ధి, గిరిజన ప్రాంతాల అభ్యున్నతి, పర్యావరణ పరిరక్షణ, ప్రజల మౌలిక అవసరాల కల్పన కోసం అంకితభావంతో పనిచేస్తూ పాలనలో తనదైన ముద్ర వేస్తున్నాడు.
ఏళ్లుగా పరిష్కారం కాని ఎన్నో సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపిస్తూ, అభివృద్ధిని మారుమూల ప్రాంతాలకు సైతం తీసుకువెళ్తున్న తీరు నాకు ఎంతో ఆనందాన్ని, గర్వాన్ని కలిగిస్తోంది. తనను గెలిపించిన పిఠాపురం ప్రజలకు ఒక ప్రజాప్రతినిధిగా కాకుండా, కుటుంబ సభ్యుడిలా అండగా నిలుస్తున్నాడు.
ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించే కళ్యాణ్ బాబు, తెలుగు ప్రజలందరూ మెచ్చే నాయకుడిగా తన భవిష్యత్ లక్ష్యాలను చేరుకునే క్రమంలో ప్రతి అడుగులోనూ విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవిస్తూ, మరింత శ��్తితో ప్రజాసేవకు పునరంకితం కావాలని మా ఇలవేల్పు శ్రీ ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ…
మా కళ్యాణ్ బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐💐
అన్నయ్య
చిరంజీవి
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినీ అభిమానులకు పవర్ స్టార్, జనసైనికులకు సేనాని, నాకు దేవుడిచ్చిన అన్నయ్య పవనన్న ఆయురారోగ్య ఆనందాలతో వందేళ్లు వర్థిల్లాలి. తెలుగు రాష్ట్రాల్లో పండగను తలపించేలా పవనన్న జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న అభిమానులకు అభినంద���లు.
@PawanKalyan
కేరళలోని NIT కాలికట్కు చెందిన 300 మందికి పైగా విద్యార్థులు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను ముందస్తుగా ఘనంగా నిర్వహించారు
@PawanKalyan@APDeputyCMO#HBDJanaSenaniPawanKalyan
శ్రీ @PawanKalyan గారి ప్రయాణంలో తెలంగాణ ఒక అధ్యాయం మాత్రమే కాదు—ఆయన హృదయానికి దగ్గరైన భావోద్వేగం. నల్లమల నుంచి కష్టాల్లో ఉన్న ప్రతి కుటుంబం వరకు, ఆయన పరాయివాడిలా కాదు… మనవాడిలా నిలిచారు.
జనసేనాని పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ టీమ్ ప్రేమతో సమర్పిస్తున్న ఈ వీడియో ట్రిబ్యూట్. ❤️✊
From Telangana Janasainks #HBDJanaSenaniPawanKalyan
చిరంజీవి గారి అభిమానిగా మొదలైన నా ప్రయాణం, ఈ రోజు మీ వెంట నడిచే జనసైనికుడిగా మారింది.
నేను సినిమాల్లోకి రావడానికి, నటుడిగా ఒక జీవితం ఏర్పడటానికి కారణం చిరంజీవి గారే. ఆయన నాకు మొదటి దారి చూపిస్తే...
నా మరో ప్రయాణం, నా మరో జన్మ మీ వల్ల, మీ ఆలోచన వల్ల మొదలైంది కళ్యాణ్ గారు.
మంగళగిరిలో మిమ్మల్ని కలిసిన రోజు మీరు “WE WILL WORK TOGETHER” అన్న మాటే నా ఈ మరో ప్రయాణానికి పెద్ద బలం.
మీ గురించి ఆలోచించిన ప్రతిసారి, మీ మాట��ు విన్న ప్రతిసారి నాకు కొత్త స్ఫూర్తి వస్తుంది. ఇంకా ఎక్కువ పని చేయాలి, ఇంకా ఎక్కువ ఆలోచించాలి, ప్రజల కోసం ఇంకేదో చేయాలి అనిపిస్తుంది.
అలసట వచ్చిన ప్రతిసారి మీరు పడుతున్న కష్టం గుర్తొస్తే చాలు, మళ్ళీ లేచి నిలబడతాను. అదే మీరు నాకు ఇచ్చిన బలం.
ఆ బలంతోనే జనసేన @janasenaparty @jspfortelangana సిద్ధాంతాలని, మీ ఆశయాలని మరింత ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నా శాయశక్తులా కష్టపడతాను. మీ అడుగుజాడల్లో, మీరు చూపి���చిన దారిలో ఎప్పటికీ నడుస్తూనే ఉంటాను. చివరి వరకు మీ వెంటే, మీతోనే ఉండే ఒక జనసైనికుడిగా ఎప్పటికీ ఉండాలని కోరుకుంటున్నాను.
పుట్టినరోజు శుభాకాంక్షలు కళ్యాణ్ గారు @pawankalyan . మీరు ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా, అలాగే కొన్ని కోట్ల ప్రజల భవిష్యత్తును మార్చే శక్తిగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🙏🏻✨
ఇట్లు,
మీ జనసైనికుడు,
తనిష్ అల్లాడి
#HBDJanaSenaniPawanKalyan
#HBDPowerStar
When corruption shakes public trust in institutions, fearless and honest judges like Justice Nagaprasanna restore our faith in the Constitution.
Such upright leaders are the true backbone of our democracy.
Salutes to them! ⚖️✨
Eyes closed / No TP/ No prompts
Full Vande Mataram- 6 stanzas
@AmanChopra_ as witness
Those trolling me- tumhare baap @RahulGandhi me Himmat ho to Bas 2 stanza gaaye
Full meaning of all 6 stanzas here
https://t.co/GaNiH4GqNG
Proving how Vande Mataram is
NOT ANTI MUSLIM