@dmuppavarapu Asalu sai krishna train ela kadilindo cheppandi sir miru ayina , miru chinnappude train thosaru kada , lockup death eppudu ayindi and government epudu respond ayindi, lockup death ayina next or two or in weeek lo respond ayindi untei bagundedi sir , I am comman man #justasking
@GraduateAdda Maa intlo ayithe em jaragaledu @ncbn garu maa daddy ki 60 years ippatiki kuda pension option raledu inka it’s almost 2 years, just asking @naralokesh why your election manifesto said will give pension for who is above 50 years old backward classes..,just asking as voter
@TeluguScribe Sir @PawanKalyan garu mire inni matalu matladuthunnaru as per my knowledge you’re not eligible for the politics any where in india, i will perform more than you if i get more than money.,,just asking sir @PawanKalyan sir
@WarriorYsJagan Inka amaravathi epudu start ayithadi sir @ncbn garu ippati varaku em ayina start ayinda manam em ayina permanent building kattukunnama .., just asking as a voter
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తండ్రి మరణిస్తే పరామర్శ కోసం పెద్ద కర్మలకు వెళ్లిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆయనకు పరివట్టం చేయడం ఘోర అపచారం. వెంకయ్య చౌదరికి పరమ పవిత్రమైన శ్రీవారి శాలువా కప్పి లడ్డూ ప్రసాదం అందజేయడంతో పాటు ఆలయ వేద పండితులతో ఆశీర్వచనాలు ఇప్పించడం శ్రీవారి ఆలయ మర్యాదలు మంటగలపడమే. హిందూ ధర్మాన్ని పరిరక్షించడంలో బీఆర్ నాయుడు పదే పదే ఘోరంగా విఫలమవుతున్నారు.
- టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి
🚨 గమనిక: భూమన గారు ఈ విషయాన్ని ప్రస్తావించగానే తమ య్యూటూబ్ ఛానల్ లో ఆ వీడియోను ప్రైవేట్ చేసిన టీవీ5 యాజమాన్యం.
🚨 #CBNFailedCM
చంద్రబాబు ఇలాకాలో యూరియా కోసం రైతులు కుస్తీలు
కేంచనబల్ల సచివాలయం దగ్గర యూరియా కోసం ఉదయం నుంచి పెద్ద ఎత్తున రైతులు నిరీక్షణ
గత కొన్ని రోజులుగా యూరియా కొరత.. ఈరోజు కూడా దొరకదేమోనని ఒక్కసారిగా ఎగబడిన రైతులు. దాంతో తోపులాటలో అన్నదాతలకి స్వల్ప గాయాలు
దేశానికి అన్నం పెట్ట��� రైతన్నలని నీ చేతగానితనంతో ఈ దుస్థితికి తీసుకొచ్చావా @ncbn ?
#IdhiMunchePrabhutvam
#MosagaduBabu
#SadistChandraBabu
ఇంకో వీడియో విడుదల చేసిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ..
ఇది సోషల్ మీడియా ప్రాబ్లెమ్..నా ప్రోబ్లెం కాదు..
సోషల్ మీడియాలో కామెంట్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయాలి అంటే 80%-90% మంది జైలులోనే ఉంటారు.
. - @RGVzoomin