జనసేన పార్టీ స్టార్ క్యాంపెయినర్, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై లైంగిక వేధింపుల కేసు నమోదు.
తనపై అత్యాచారం చేయడంతోపాటు గాయపరిచాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన మహిళ.
#JaniMaster@AlwaysJani
అమెరికాలో కూర్చొని ఇండియాలో ఉన్న మూడు Evm లను ఒకేసారి ఎలా tamper చేసాడో చూడండి...ఇది సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్ళాలి..Vvpat Recounting అడగాలి
#EVMPolitics#EVMs
మాజీమంత్రి జోగిరమేష్ ఇంటి పై టీడీపీ, జనసేన గుండాలు దాడి
ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్డులోని జోగిరమేష్ ఇంటి పై రాళ్లు రువ్విన టీడీపీ , జనసేన అల్లరిమూకలు
AP39KD3267 కారులో వచ్చిన టీడీపీ ,జనసేన అల్లరిమూకలు
జోగిరమేష్ ఇంటిముందే కారు ఆపి తమతో తెచ్చుకున్న రాళ్లను ఇంటి పైకి విసిరిన అల్లరిమూకలు
రాళ్లు రువ్వుతున్న వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీస్ కానిస్టేబుల్
కానిస్టేబుల్ పై తిరగబడ్డ అల్లరిమూకలు
కానిస్టేబుల్ పట్ల దురుసుగా ప్రవర్తించిన అల్లరిమూకలు
పట్టుమని పదిమంది కూడా లేని ఈ బిజెపి నేత పేరు రాజీవ్ చంద్రశేఖర్. ఇతను మూడు లక్షల ఇరవై వేల (3,20,000)మెజారిటీ తో గెలిచాడు. EVM లు మ్యాజిక్ చేసాయి అని చెప్పటానికి ఇంతకన్నా సాక్ష్యం కావాలా
ఊసరవెల్లి బాస్
అప్పట్లో మోడీ గురించి బాస్ 😹🤦
హిట్లర్,నియంత మోడీ...మోడీకి ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసేవాళ్ళు ఒక సారి ఆలోచించండి అంట
ఇంక చాలా చెప్పాడు వినండి 👇
విజయవాడలో అమానుషం
కోర్టు క్యాంపస్ వద్దే వైసీపీ కార్యకర్తలు మద్దెల పవన్, మద్దెల రాజేష్ అనే అన్నదమ్ములపై దాడి
పవన్ పై దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అనుచరులు కొర్రాసత్తి, గెడ్డం అశోక్, ఆవాల సాయి సహా 30మంది
కర్రలు, బీరు బాటిళ్ళతో విచక్షణ రహితంగా దాడి
వైసీపీలో యాక్టివ్ గా పని చేసినందుకే దాడి జరిగిందంటున్న కుటుంబ సభ్యులు. ఆటోలో వెంబడించి దాడి చేసిన టీడీపీ గుండాలు
ఐసీయూ లో చికిత్స పొందుతున్న బాధితులు.
#TDPGoons
ఈవీఎం ల మోసం ఫై కోర్టు కి వెళ్లిన సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్
140 కంటే ఎక్కువ లోక్ సభ నియోజకవర్గాల్లో EVM ల గోల్ మాల్ జరిగిందని
సుప్రీంకోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ గారే అన్నారు
కుట్ర తొందరగా బయట పడాలని కుట్రా దారులకు శి���్ష పడాలని
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం
పెదకూరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండలం, మన్నెసుల్తాన్ పాలెం గ్రామంలో వైయస్ఆర్ సీపీ నాయకులు ఇళ్ల మీద పడి ధ్వంసం చేసి అన్నపురెడ్డి శ్రీనివాసరెడ్డి అనే వైయస్ఆర్ సీపీ కార్యకర్తపై దాడి చేసిన టీడీపీ గుండాలు.
#TDPGoons
తిరుపతి జిల్లా చంద్రగిరిలో @JaiTDP నాయకుల రౌడీయిజం
వైయస్ఆర్ సీపీ నాయకులపై ఆగని దాడులు
చంద్రగిరి మండలం ఐతేపల్లి సమీపంలోని ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై దాడి టీడీపీ నాయకులు ��న్సూర్, చంద్రశేఖర్, ప్రసాద్ కుమార్, రాజు, లోకేష్, పలువురు నాయకులు
చంద్రగిరి దాసరి వీధి సమీపంలో మండల వైయస్ఆర్ సీపీ అధ్యక్షుడు మస్తాన్ పై టీడీపీ నాయకులు ,కత్తులతో దాడి చేసేందుకు ప్రయత్నం.
#TDPGoons