పెద్దాయన చనిపోయినప్పుడు నువ్వు ఒక ఎంపీవి , ఆ రోజు నీతో ఉన్నాం..!!
పార్టీ పెట్టాక ఒక ఎంపీ ఒక ఎంఎల్ఏ మాత్రమే నీ దగ్గర ఉన్నప్పుడు నీతోనే ఉన్నాం..!!
By-election లో 17 ఎంఎల్ఏ లు ఉన్నప్పుడు నీతోనే ఉన్నాం..!!
2014 లో తప్పుడు హామీలు ఇవ్వలేక 67 సీట్లు తెచ్చుకున్నప్పుడు నీతోనే ఉన్నాం..!!
23 మంది ఎంఎల్ఏ లు పార్టీ మారినప్పుడు నీతోనే ఉన్నాం..!!
151 ఎంఎల్ఏ సీట్లతో రికార్డు సృష్టించినప్పుడు నీతోనే ఉన్నాం..!!
ఈ రోజు అధికారం లేదు అని నిన్ను వదిలేస్తామా అన్న..?
నీకు సవాళ్లు కొత్త కాదు , ఇలాంటి ఓటములు కొత్త కాదు .మళ్ళీ మొదలెడదాం.!!
*WE WILL COME BACK SOON*...!!
*YS Jagan Mohan Reddy ANNA*
కోట్లాది తెలుగు ప్రజల అభిమానాన్ని సంపాదించి, వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానటుడు సూపర్ స్టార్ కృష్ణగారు. పలు రంగాల్లో తనదైన ముద్ర వేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో ఆయన ప్రదర్శించిన అభినయం చిరస్మరణీయం. నేడు కృష్ణగారి జయంతి సందర్భంగా నివాళులు.
ఇచ్చిన మాట కోసం రాజ్యాన్ని త్యజించి, వనవాసం చేసిన మహోన్నతుడు శ్రీరాముడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మాన్ని వదలని శ్రీరాముడు అందరికీ ఆదర్శప్రాయుడు. ఆ సకల గుణాభిరాముడు, శ్రీరాముడి దివ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.
#RamNavami
𝗖𝗕𝗡'𝘀 𝗧𝗵𝗲 𝟮𝟮𝗻𝗱 𝗥𝗮𝗻𝗸 𝗩𝗶𝘀𝗶𝗼𝗻: 𝗛𝗶𝗴𝗵 𝗼𝗻 𝗛𝘆𝗽𝗲, 𝗟𝗼𝘄 𝗶𝗻 𝗣𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲- 𝗟𝗜𝗘𝗦 𝗮𝗻𝗱 𝗗𝗘𝗖𝗘𝗜𝗧 𝗰𝗼𝗻𝘁𝗶𝗻𝘂𝗲 𝗨𝗻𝗮𝗯𝗮𝘁𝗲𝗱
At a time when State is confronting a worrying economic slowdown, very clearly evident from the Government revenues, Mr. @ncbn ’s Government hoodwinks the people with cooked up GSDP figures to give the wrong impression that State is growing rapidly.
Mr. Chandrababu’s Government on Monday conveyed that during 2024-25, State’s economy grew at 11.75% (Nominal GSDP) as against National growth rate of 9.8% and that during 2025-26, State’s economy is estimated to grow at 10.75% as against National growth rate of 8.0%. This translates to a CAGR of 11.09% over the two year period 2023-24 and 2024-25.
The State Government further claims that in terms of Real GSDP growth, the State ranks 3rd amongst all the States this year. These are not figures released by any independent agency but figures prepared by Mr. Chandrababu’s office.
If these figures were true, the same level of growth with respect to Government revenues should also be achieved. CAG released figures for the first 9 months of this financial year. It is indeed shocking that during the 2 year period, Government tax revenues grew at CAGR of merely 𝟭.𝟵𝟳%.
It would probably puzzle all the economists in the world as to how a State that demonstrates such handsome GSDP growth of 11.09% can achieve an abysmally low tax revenue growth of only 1.97%. This is possible only due to the cooked up figures under this so called ‘visionary’ leadership.
Further CAG uploaded accounts for the first 9 months of this financial year for 23 States. A study of how AP compares with other States on tax reveues growth front brings to light very distressing facts.
Amongst the 23 States, AP RANKS 22nd in terms of TAX REVENUES GROWTH. i.e. 𝟮𝗻𝗱 𝗳𝗿𝗼𝗺 𝘁𝗵𝗲 𝗯𝗼𝘁𝘁𝗼𝗺.
Central Government gross tax revenues in the same period grew at 9.64%, AP tax revenues grew at 1.97%. But according to Mr. Chandrababu, AP’s performance on economic front surpasses that of Central Government.
If there is any parameter on which AP under the Mr. Chandrababu Naidu’s leadership would possibly 𝗿𝗮𝗻𝗸 𝗳𝗶𝗿𝘀𝘁, it would be only with respect to Government 𝗱𝗲𝗯𝘁, 𝗰𝗼𝗿𝗿𝘂𝗽𝘁𝗶𝗼𝗻, 𝗽𝗼𝗹𝗶𝘁𝗶𝗰𝗮𝗹 𝘃𝗲𝗻𝗱𝗲𝘁𝘁𝗮 𝗮𝗻𝗱 𝗳𝗮𝗹𝘀𝗲 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮.
𝗧𝗗𝗣 – 𝗝𝗦𝗣 𝗹𝗶𝗲𝘀 𝗲𝘅𝗽𝗼𝘀𝗲𝗱
TDP and JSP, before and after forming Government persistently made the following allegations
-Brand AP was destroyed owing to YSRCP Government
-Investors abandoned AP owing to YSRCP Government
-No industrial growth was witnessed during the period of YSRCP Government
If this picture was remotely true, then AP’s performance in manufacturing and industry front should have been miserable. But the facts bring to light a totally different picture!
𝗦𝘁𝗮𝘁𝗶𝘀𝘁𝗶𝗰𝘀 𝘄𝗲𝗿𝗲 𝗿𝗲𝗹𝗲𝗮𝘀𝗲𝗱 𝗯𝘆 𝗥𝗕𝗜 this month revealing that, in terms of 𝗚𝗩𝗔 (𝗚𝗿𝗼𝘀𝘀 𝗩𝗮𝗹𝘂𝗲 𝗔𝗱𝗱𝗲𝗱),
𝗜𝗻 𝗺𝗮𝗻𝘂𝗳𝗮𝗰𝘁𝘂𝗿𝗶𝗻𝗴 𝘀𝗲𝗰𝘁𝗼𝗿 𝗴𝗿𝗼𝘄𝘁𝗵, 𝗔𝗣 𝗦𝗧𝗢𝗢𝗗 𝗡𝗢. 𝟭 𝗜𝗡 𝗦𝗢𝗨𝗧𝗛 𝗜𝗡𝗗𝗜𝗔 and 𝗡𝗢. 𝟱 𝗜𝗡 𝗜𝗡𝗗𝗜𝗔 𝗱𝘂𝗿𝗶𝗻𝗴 𝟮𝟬𝟭𝟵-𝟮𝟰
𝗜𝗻 𝗜𝗻𝗱𝘂𝘀𝘁𝗿𝘆 𝘀𝗲𝗰𝘁𝗼𝗿 𝗴𝗿𝗼𝘄𝘁𝗵, 𝗔𝗣 𝗦𝗧𝗢𝗢𝗗 𝗡𝗢. 𝟭 𝗜𝗡 𝗦𝗢𝗨𝗧𝗛 𝗜𝗡𝗗𝗜𝗔 and 𝗡𝗢. 𝟴 𝗜𝗡 𝗜𝗡𝗗𝗜𝗔 𝗱𝘂𝗿𝗶𝗻𝗴 𝟮𝟬𝟭𝟵-𝟮𝟰.
Is this 𝗗̲𝗲̲𝘀̲𝘁̲𝗿̲𝘂̲𝗰̲𝘁̲𝗶̲𝗼̲𝗻̲ ̲𝗼̲𝗳̲ ̲𝗕̲𝗿̲𝗮̲𝗻̲𝗱̲ ̲𝗔̲𝗣̲ or 𝗕̲𝗼̲𝗼̲𝗺̲𝗶̲𝗻̲𝗴̲ ̲𝗲̲𝗰̲𝗼̲𝗻̲𝗼̲𝗺̲𝘆̲ ̲𝗯̲𝗲̲𝗰̲𝗮̲𝘂̲𝘀̲𝗲̲ ̲𝗼̲𝗳̲ ̲𝘁̲𝗿̲𝗮̲𝗻̲𝘀̲𝗳̲𝗼̲𝗿̲𝗺̲𝗮̲𝘁̲𝗶̲𝘃̲𝗲̲ ̲𝗹̲𝗲̲𝗮̲𝗱̲𝗲̲𝗿̲𝘀̲𝗵̲𝗶̲𝗽̲ ̲?̲
#SatyamevaJayate
I extend my hearty felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, former Chief Minister on his Birthday. May God Almighty bless you with good health, happiness and long life.
@ysjagan
#HappyBirthdayYSJagan
మాట తప్పని.. మడమ తిప్పని ధీశాలి!
ఇచ్చిన మాట కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడే మన రాజన్న బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే 💫
JaganAnna 2.o Loading.. 🔥
Here's the special video to celebrate our people's leader @ysjagan's birthday. 🎉
#RealVisionaryYSJagan
Thank you everyone for the wonderful birthday wishes and kind words! I am overwhelmed and grateful for the love and affection shown by my YSRCP family, who celebrated this day so passionately. Your support is my greatest strength.
The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how strongly people have rejected the governance and the policies of the TDP-led coalition government under Chandrababu Naidu. This is not merely a campaign against privatisation, but a powerful people’s verdict against Chandrababu Naidu's anti-people policies. More than one crore citizens have voluntarily come forward and signed these petitions, clearly rejecting his decisions and his betrayal of public interest.
People from every section of society willingly participated and put their names to this movement, driven by the fear that Chandrababu Naidu’s decisions will destroy affordable medical education and affordable public healthcare. The signed representations are now being brought to the YSRCP Central Office at Tadepalli. From there, all the one-crore petitions will be formally submitted to the Hon’ble Governor of Andhra Pradesh on December 18, ensuring that the collective voice of the people reaches the highest constitutional authority in the state and thereafter these submissions will reach the doors of the courts.
I sincerely thank every YSRCP leaders, party cadre, volunteers, and every citizen who voluntarily signed these petitions and stood firmly against this injustice. Your participation has laid bare the coalition government’s plan to hand over public assets to private interests.
This movement is a strong public response against @ncbn ’s governance. One crore people have opposed him, his decisions, and his attempt to sell government medical colleges built with public money. I strongly demand that Chandrababu Naidu immediately roll back his reckless decision to privatise these government medical colleges and put an end to this daylight robbery of public healthcare and medical education depriving the people of affordable public health.
ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన ఒక కోటి సంతకాల ఉద్యమం అత్యంత విజయవంతమైంది. చరిత్రాత్మకంగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన భారీ ర్యాలీలు, అందులో ప్రజల సంతకాల ప్రదర్శన ఇవన్నీ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వ పాలనను, విధానాలను ప్రజలు ఎంత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారో స్పష్టంగా చాటుతున్నాయి. ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు; చంద్రబాబు నాయుడుగారి ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు. ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొని సంతకాలు చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ద్వారా అందుబాటులో ఉన్న వైద్య విద్యను, ప్రజారోగ్య వ్యవస్థను నాశనం చేస్తారనే ప్రజల ఆందోళనే ఈ ఉద్యమానికి ప్రధాన ప్రేరణగా నిలిచింది. సేకరించిన ఒక కోటి సంతకాల పత్రాలు ప్రస్తుతం తాడేపల్లిలోని వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి చేరుతున్నాయి. అక్కడి నుంచి డిసెంబర్ 18న గౌరవ గవర్నర్‌గారికి అధికారికంగా సమర్పిస్తాం. తద్వారా ప్రజల గొంతు రాష్ట్రంలోని అత్యున్నత రాజ్యాంగాధికారికి చేరి, అనంతరం అది న్యాయస్థానాల తలుపులు తడుతుంది.
ఈ ఉద్యమానికి అండగా నిలిచిన ప్రతి వైయస్సార్సీపీ నాయకుడు, పార్టీ కార్యకర్తలు, అలాగే స్వచ్ఛందంగా సంతకాలు చేసిన ప్రతి పౌరుడికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఉద్యమంలో మీ భాగస్వామ్యం ద్వారా ప్రజా ఆస్తులను ప్రైవేట్‌కు అప్పగించాలన్న కూటమి ప్రభుత్వ కుట్ర బట్టబయలైంది.
ఈ ఉద్యమం ద్వారా చంద్రబాబు నాయుడు పాలనపై ప్రజలు తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ వైద్య కళాశాలలను అమ్మేయాలన్న ఆయన ప్రయత్నాన్ని, ఆయన నిర్ణయాలను, ఆయన పాలనను ఒక కోటి మంది ప్రజలు తిరస్కరించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై తీసుకున్న ఈ ప్రజావ్యతిరేక నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడుగారు తక్షణమే వెనక్కి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. ప్రజారోగ్య వ్యవస్థను, అందుబాటులో ఉన్న వైద్య విద్యను దోచుకునే ఈ పట్టపగలు దోపిడీకి వెంటనే తెరపడాలి.
#SaveMedicalCollegesInAP
🚨 #BulldozerBabu
YSRCP Chief Shri @ysjagan demands CBI probe into Joji Nagar demolition
Vijayawada, Dec 16: Former Chief Minister and YSRCP President YS Jagan Mohan Reddy demanded a CBI inquiry into the role of people in high places in the demolition of houses of Joji Nagar and assured them of legal help.
Speaking to media here on Tuesday, YS Jagan Mohan Reddy who expressed solidarity with the victims of Joji Nagar whose houses were demolished despite court order giving them relief up to December 31, said that all those involved in the demolition would be brought to book.
Naming Chandrababu, Lokesh, local MP and Jana Sena corporator behind the demolition, he said 42 families residing in the colony spread over 2.17 acres land worth Rs 150 crore had all the permissions and were paying EMIs on loans taken but the greed of higher ups sided with private players.
The demolition was executed with heavy police presence though the case was pending with Supreme Court the residents had relief up to December 31. Fake documents were created during Chandrababu’s previous tenure and a bogus society was registered with a back date in 2016 and the litigation was created only to hand over the prime land to private players, he said.
Only a CBI inquiry would bring out the facts and the behind-the-scenes operations, he said and extended all help to the locals, who were residing there for the past 25 years, legally and said that once YSRCP comes to power issues will be sorted out and all those responsible for the demolition will be brought to book.
Questioning how permissions were given if they did not own the land, he said the gross misuse of power is going on across the state.
TDP leaders and cadre are always looking for disputed land to encroach and are turning to litigations.
Encroaching land through litigation has become a pattern and TDP leaders and cadre are encroaching the land. This has become a pattern in the entire state and at many places TDP cadre is creating litigation to grab the land.
#YSJaganWithVictims
#JusticeForJojiNagarVictims
#CBNFailedCM
#SadistChandraBabu
#BulldozerCMCBN
నరసన్నపేట కోటి సంతకాల పత్రాలను అడ్డుకున్న పోలీసులు
వైయస్ఆర్సీపీ కోటి సంతకాల శాంతియుత ప్రజా ఉద్యమానికి పాల్గొనడానికి వెళ్తున్న యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్యను, అనుచరుల్ని సభా ప్రాంగణానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు
దాదాపు 300 ద్విచక్ర వాహనాలు, 100 కారులను అడ్డగింత. దాంతో రోడ్డు పై బైఠాయించి నిరనస తెలిపిన కృష్ణ చైతన్య, పార్టీ కార్యకర్తలు
#OneCroreSignatures
#StopPrivatization
#YSRCPForMedicalStudents
#SaveMedicalCollegesInAP
ఉమ్మడి చిత్తూరు జిల్లా లో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల ప్రవేటీకరణకు వ్యక్తిగతంగా ప్రజల మద్దతు కోరుతూ చేపట్టిన కోటిసంతకాల ప్రజా ఉద్యమం విజయవంతం..
సేకరించిన కోటిసంతకాల పత్రాలను పార్టీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారికి వైస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర రెడ్డి గారు, రీజినల్ కోఆర్డినేటర్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, జిల్లాలోని నియోజకవర్గ సమన్వయకర్తలు జెండా ఊపి ప్రారంభించారు..
వైస్సార్సీపీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిర్వహించి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపించడం జరిగింది..
#YSJaganMohanReddy #YSJagan #JaganannaConnects #BhumanaAbhinayReddy #TeamBhumana #Tirupati #AndhraPradesh
.@ncbn గారూ… రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైనా మీరు రైతులవైపు కన్నెత్తిచూడ్డంలేదు. మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరాలేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకు వచ్చారు. చంద్రబాబుగారూ.. ఇలా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటిమీద ఉన్న చొక్కానుకూడా తీసివేసి వారిని రోడ్డుమీద నిలబెట్టి, ఇప్పుడు మళ్లీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వారికి ఎండమావులు చూపిస్తారా? రైతుల కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీనిమీద చర్చజరగకుండా వాటికి ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే.. “రైతన్నా.. మీకోసం’’. అసలు ఈ 18 నెలల కాలంలో రైతులకోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు?ఎక్కడ నిలబడ్డారు? ఈ సంక్షోభానికి రైతులే కారణమన్నట్టుగా వారి మెదళ్లపై దాడిచేయడానికే మీరు ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది.
•మూడు విమానాలు, ఆరు హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో మీ దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీకు డప్పుకొట్టే మీ ఎల్లోమీడియా మీ తొట్టి గ్యాంగ్‌కి, ఇలా వీరందరికీ కోట్లాదిరూపాయలు తగలేస్తున్నారు కాని, రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా?
• వ్యవసాయరంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10వేలమందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా మీ మీడియాలో రాయించుకుంటున్నారు. కాని, అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారు?
•ధరలు పతనమై, దీన స్థితిలో ఉన్న రైతన్నను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరుచేసి, రైతుల్ని ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడంలేదు?
• ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా, మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, ఉల్లి, టమోటా, కోకో, చీనీ, మామిడి ధరలు పడిపోయినా మీకు పట్టనట్టే వ్యవహరించారు.
• ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా? రైతులకు ఏ కష్టం వచ్చినా, ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదు.
•రైతులు, వారి తరఫున మేం పోరాటాలు చేస్తే, దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారు. రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకోవడానికి హడావిడి ప్రకటనలు చేస్తారు. తీరా ఆచరణలో చూస్తే, ఏమీ చేయరు, ఏమీ ఉండదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో మీరు చేసింది ఇదే.
•మీ దుర్మార్గ పాలనతో, మా ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను పూర్తిగా తొలగించడమో నిర్వీర్యం చేయడమో చేశారు.
•ఉచిత పంటల బీమాను రద్దుచేశారు, తుపాను సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన, బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏంచేస్తారో చెప్పడంలేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్టరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాటమాత్రమైనా చెప్పలేకపోతున్నారు.
•రైతులకు ఇవ్వాల్సిన రూ.600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడిస్తారు? పోనీ నిన్నటి తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడంలేదు.
•ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. పీఎం కిసాన్కాకుండా ఏడాదికి రూ.2౦వేలు అన్నదాతా సుఖీభవ కింద ఇస్తామన్నారు. ఈ 2 ఏళ్లకు రూ.40వేలకు గాను ఇచ్చింది కేవలం రూ.10వేలు.
•ఆర్బీకేలు, ఇ-క్రాప్, CMAPP, పొలంవద్దే పంట కొనుగోలు ఇలా అన్నీ నిర్వీర్యం. చివరకు ఎరువులకోసం కూడా రైతులు బ్లాక్‌లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకువచ్చారు. రైతుల బ్బతుకులు దళారీల పాలు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచనను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ మీ కాలర్, మీ పార్టీ వాళ్ల కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మరిచిపోవద్దు చంద్రబాబుగారూ.
𝙇𝙤𝙬 𝙍𝙚𝙫𝙚𝙣𝙪𝙚 𝙂𝙧𝙤𝙬𝙩𝙝, 𝙇𝙤𝙬 𝘾𝙖𝙥𝙚𝙭 𝙖𝙣𝙙 𝙍𝙞𝙨𝙞𝙣𝙜 𝘿𝙚𝙗𝙩 - 𝙏𝙝𝙚 𝙑𝙞𝙨𝙞𝙤𝙣 𝙤𝙛 @ncbn 𝙂𝙖𝙧𝙪
The figures released by the CAG for first half of FY 2025-26 reveal a very discouraging growth of State Government revenues. This is quite contrary to the tall claims of TDP and JSP to the electorate that they would ensure that the State Government revenues would grow rapidly in their Government.
A mere glance at the performance of the TDP alliance Government on fiscal front, exposes their failures. During the first half of the financial year 2025-26, the year-on-year growth of State Government's own tax revenues was only 7.03%. Many would have expected a recovery in 2025-26, however, the figures released by CAG suggest otherwise. Goods and Service Tax and Sales Tax reflect consumption and 𝘁𝗵𝗲 𝗮𝗴𝗴𝗿𝗲𝗴𝗮𝘁𝗲 𝗼𝗳 𝘁𝗵𝗲 𝗚𝗦𝗧 𝗿𝗲𝘃𝗲𝗻𝘂𝗲𝘀 𝗮𝗻𝗱 𝗦𝗮𝗹𝗲𝘀 𝗧𝗮𝘅 𝗿𝗲𝘃𝗲𝗻𝘂𝗲𝘀 𝘄𝗲𝗿𝗲 𝗼𝗻𝗹𝘆 𝗵𝗶𝗴𝗵𝗲𝗿 𝗯𝘆 𝗮 𝗺𝗲𝗿𝗲 𝟮.𝟴𝟱% 𝗱𝘂𝗿𝗶𝗻𝗴 𝘁𝗵𝗲 𝗳𝗶𝗿𝘀𝘁 𝘀𝗶𝘅 𝗺𝗼𝗻𝘁𝗵𝘀 𝗼𝗳 𝘁𝗵𝗶𝘀 𝗙𝗶𝗻𝗮𝗻𝗰𝗶𝗮𝗹 𝘆𝗲𝗮𝗿 when compared with the corresponding period last year.
If we take into consideration, 𝘁𝗵𝗲 𝗖𝗔𝗚𝗥 𝗼𝗳 𝗿𝗲𝘃𝗲𝗻𝘂𝗲𝘀 𝗼𝘃𝗲𝗿 𝘁𝗵𝗲 𝗳𝗶𝗿𝘀𝘁 𝘀𝗶𝘅 𝗺𝗼𝗻𝘁𝗵𝘀 𝗼𝗳 𝘁𝗵𝗲 𝘁𝘄𝗼 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗶𝗼𝗱 𝟮𝟬𝟮𝟯-𝟮𝟰 𝘁𝗼 𝟮𝟬𝟮𝟱-𝟮𝟲, 𝘁𝗵𝗲 𝘀𝗶𝘁𝘂𝗮𝘁𝗶𝗼𝗻 𝗶𝘀 𝗲𝘃𝗲𝗻 𝗺𝗼𝗿𝗲 𝗱𝗶𝘀𝘁𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝘄𝗶𝘁𝗵 𝘁𝗵𝗲 𝗦𝘁𝗮𝘁𝗲'𝘀 𝗼𝘄𝗻 𝘁𝗮𝘅 𝗿𝗲𝘃𝗲𝗻𝘂𝗲𝘀 𝗴𝗿𝗼𝘄𝗶𝗻𝗴 𝗮𝘁 𝗼𝗻𝗹𝘆 𝟮.𝟳𝟱%. Despite this, Mr. Chandrababu Naidu is attempting to hoodwink the people into believing that the State is achieving stupendous economic growth. The TDP alliance Government claims of a GSDP growth of 12.02% in FY 2024-25 and targets a GSDP growth of 17.1% in FY 2025-26. This level of economic growth means huge consumption and investment translating to GSDP CAGR of 14.53% over the two year period. This should result in a corresponding tax revenues CAGR of around 12% - 15% over the two year period. However, the reality is that, the tax revenues grew at CAGR of only 2.75% over the last two years, clearly revealing that the claims are far from reality. 𝗙𝘂𝗿𝘁𝗵𝗲𝗿, 𝗽𝗲𝗿𝗳𝗼𝗿𝗺𝗮𝗻𝗰𝗲 𝗼𝗻 𝗰𝗮𝗽𝗶𝘁𝗮𝗹 𝗲𝘅𝗽𝗲𝗻𝗱𝗶𝘁𝘂𝗿𝗲 𝗳𝗿𝗼𝗻𝘁 𝗶𝘀 𝗳𝗮𝗿 𝗺𝗼𝗿𝗲 𝗱𝗶𝘀𝘁𝗿𝗲𝘀𝘀𝗶𝗻𝗴 𝘄𝗶𝘁𝗵 𝘁𝗵𝗲 𝗼𝘂𝘁𝗹𝗮𝘆 𝘀𝗵𝗿𝗶𝗻𝗸𝗶𝗻𝗴 𝗮𝘁 𝗮 𝗖𝗔𝗚𝗥 𝗼𝗳 -𝟭𝟲% 𝗼𝘃𝗲𝗿 𝘁𝗵𝗲 𝘁𝘄𝗼 𝘆𝗲𝗮𝗿 𝗽𝗲𝗿𝗶𝗼𝗱.
𝙌1 2025-26, 𝙩𝙝𝙚 𝙎𝙩𝙖𝙩𝙚'𝙨 𝙤𝙬𝙣 𝙧𝙚𝙫𝙚𝙣𝙪𝙚𝙨 𝙙𝙚𝙢𝙤𝙣𝙨𝙩𝙧𝙖𝙩𝙚𝙙 𝙖 𝙮𝙚𝙖𝙧-𝙤𝙣-𝙮𝙚𝙖𝙧 𝙜𝙧𝙤𝙬𝙩𝙝 𝙤𝙛 𝙤𝙣𝙡𝙮 3.47%. 𝙏𝙝𝙚 𝙖𝙜𝙜𝙧𝙚𝙜𝙖𝙩𝙚 𝙤𝙛 𝙂𝙎𝙏 𝙖𝙣𝙙 𝙎𝙖𝙡𝙚𝙨 𝙩𝙖𝙭 𝙧𝙚𝙫𝙚𝙣𝙪𝙚𝙨 𝙬𝙚𝙧𝙚 𝙚𝙫𝙚𝙣 𝙡𝙤𝙬𝙚𝙧 𝙞𝙣 𝙌1, when compared with that during the corresponding period of the previous year. 𝘿𝙚𝙨𝙥𝙞𝙩𝙚 𝙩𝙝𝙞𝙨, 𝙈𝙧. 𝙉𝙖𝙞𝙙𝙪 𝙘𝙡𝙖𝙞𝙢𝙨 𝙩𝙝𝙖𝙩 𝙎𝙩𝙖𝙩𝙚 𝙂𝙎𝘿𝙋 𝙜𝙧𝙚𝙬 𝙖𝙩 𝙖 10.50% 𝙞𝙣 𝙌1 2025-26 𝙤𝙫𝙚𝙧 𝙡𝙖𝙨𝙩 𝙮𝙚𝙖𝙧. 𝙏𝙝𝙞𝙨 𝙞𝙨 𝙘𝙡𝙚𝙖𝙧𝙡𝙮 𝙞𝙡𝙡𝙤𝙜𝙞𝙘𝙖𝙡.
𝙊𝙫𝙚𝙧 𝙩𝙝𝙚 𝙡𝙖𝙨𝙩 5 𝙮𝙚𝙖𝙧𝙨 2019-24, 𝙩𝙝𝙚 𝘼𝙣𝙙𝙝𝙧𝙖 𝙋𝙧𝙖𝙙𝙚𝙨𝙝 𝙎𝙩𝙖𝙩𝙚'𝙨 𝙤𝙬𝙣 𝙩𝙖𝙭 𝙧𝙚𝙫𝙚𝙣𝙪𝙚𝙨 𝙝𝙖𝙫𝙚 𝙜𝙧𝙤𝙬𝙣 𝙖𝙩 𝙖 𝘾𝘼𝙂𝙍 𝙤𝙛 9.87% 𝙛𝙧𝙤𝙢 𝙍𝙨. 58,031 𝙘𝙧𝙤𝙧𝙚𝙨 𝙩𝙤 𝙍𝙨. 92,922 𝙘𝙧𝙤𝙧𝙚𝙨. During the same period, the Andhra Pradesh State's GSDP grew at a CAGR of 10.23%. 𝙏𝙝𝙚𝙧𝙚𝙛𝙤𝙧𝙚, 𝙩𝙝𝙚 𝙜𝙧𝙤𝙬𝙩𝙝 𝙞𝙣 𝙂𝙎𝘿𝙋 𝙖𝙣𝙙 𝙩𝙝𝙚 𝙜𝙧𝙤𝙬𝙩𝙝 𝙞𝙣 𝙩𝙖𝙭 𝙧𝙚𝙫𝙚𝙣𝙪𝙚𝙨 𝙞𝙨 𝙘𝙤𝙢𝙥𝙖𝙧𝙖𝙗𝙡𝙚. With a meagre revenues growth during the period of his Government, how can Mr. Chandrababu say that the State is progressing swiftly.
The only aspect in which the State seems to be galloping is with respect to debt. 𝙏𝙞𝙡𝙡 𝙣𝙤𝙬, 𝙩𝙝𝙚 𝙏𝘿𝙋 𝙖𝙡𝙡𝙞𝙖𝙣𝙘𝙚 𝙂𝙤𝙫𝙚𝙧𝙣𝙢𝙚𝙣𝙩 𝙖𝙫𝙖𝙞𝙡𝙚𝙙 𝙖𝙣𝙙 𝙘𝙤𝙣𝙩𝙧𝙖𝙘𝙩𝙚𝙙 𝙩𝙤 𝙗𝙤𝙧𝙧𝙤𝙬 𝙍𝙨. 2,06,959 𝙘𝙧𝙤𝙧𝙚𝙨 (62% 𝙤𝙛 𝙬𝙝𝙖𝙩 𝙬𝙖𝙨 𝙗𝙤𝙧𝙧𝙤𝙬𝙚𝙙 𝙗𝙮 𝙩𝙝𝙚 𝙥𝙧𝙚𝙫𝙞𝙤𝙪𝙨 𝙂𝙤𝙫𝙚𝙧𝙣𝙢𝙚𝙣𝙩 𝙤𝙫𝙚𝙧 𝙖 𝙛𝙞𝙫𝙚 𝙮𝙚𝙖𝙧 𝙥𝙚𝙧𝙞𝙤𝙙).
The violent attack by TDP leaders and Balakrishna’s followers on the YSRCP office in Hindupur is a direct assault on democracy itself. We strongly condemn this barbaric act. When political parties start destroying offices, smashing furniture, breaking glass panes, and physically attacking workers, it shows a dangerous collapse of democratic norms. The absolute inaction of the police makes this even more alarming. Their silence is not negligence. It is a warning that Andhra Pradesh’s law and order machinery is being openly misused for Chandrababu Naidu’s political agenda.
TDP’s brutality in Hindupur clearly shows how Naidu’s leadership emboldens mobs, encourages violence, and tries to crush political opposition through fear. A government that cannot protect the basic democratic rights of its opponents has no moral right to speak about governance. We strongly condemn this attack. It is not just on YSRCP but on every citizen who believes in democracy and political freedom.
తెలుగు సినీ పరిశ్రమకు నూతన పంథాలు చూపించి, కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్న గొప్ప నటుడు పద్మభూషణ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఎప్పుడూ కొత్తదనాన్ని అన్వేషించిన ప్రయోగశీలి ఆయన. తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమందిని ఆదుకున్న గొప్ప మానవతావాది. కృష్ణ గారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు.
Brookfield’s interest in Andhra Pradesh didn’t appear overnight. It was built on the strong foundation laid during YS Jagan Mohan Reddy’s government, which created trust, policy stability, and a real investment pipeline.
Now TDP jumps in at the last minute and tries to steal the spotlight, which is in line with their classic "Credit Chor" behaviour.
Baap ek number… beta dus number — credit looting runs in their political DNA.
And yes, the MoU photo with Mr. Suman Kumar of Evren from YSRCP’s tenure is right there for everyone to see. Suman Kumar, CEO of Evren, is seen in the pic beside me.
Facts > fake claims.