“Just as a mother cares for her children with love and sacrifice, we must care for Mother Earth with responsibility and gratitude. Plant a tree today for a greener tomorrow.”
తల్లిని గౌరవించినట్లే భూమాతను కూడా సంరక్షిద్దాం. అమ్మ పేరుతో ఒక చెట్టు ��ాటి, పచ్చని భవిష్యత్తుకు పునాది వేయుదాం.”
🌍🌳
#EkPedMaaKeNaam #WorldEnvironmentDay #GreenIndia 🇮🇳
ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల గతంలో ఎన్నడూ చూడనటువంటి వరదలు కామారెడ్డి జిల్లాని కమ్మేసిన వేల.. బిజెపి ఎమ్మెల్యే శ్రీ @Kvr4Kamareddy గారు దేవుడిలా వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడారని కామారెడ్డి ప్రజలు చెబుతున్నారు.
కండ్లు ఏమైనా మింగినాయా... చెవుల్లో ఎవడన్నా ఏమైనా పెట్టిండా... లేదా రెండ్రోజులు తాగి పండి ఈరోజు లేసినవా...!!
ఈ సంఘటనపై రెండు రోజుల మ���ందే @N_RamchanderRao గారు స్పందించినరు.
స్పందించని మీ నాయనను అడుగు...
గులాబీ చంద్రశేఖరా నోరు తెరవవేం, మాటల్లేవేం అని...
పోరాటానికి పూర్తి పేరు...
నవ తెలంగాణాకు స్పూర్తి మీరు...
అందుకో #సంజయన్న మీకు మా పుట్టినరోజు శుభ���కాంక్షలు.
@BJP4India ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు, "#తెలంగాణ_ఛత్రపతి" మాన్య శ్రీ @bandisanjay_bjp అన్నగారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.💐💐💐🚩🚩
During my journey, I took a moment to stop and listen to Prime Minister @NarendraModi ji’s #MannKiBaat .
Truly motivating and thought-provoking as always. A great way to stay connected with the pulse of the nation. 🇮🇳
తెలంగాణాలో బిజెపి అత్యధిక సీట్లు సాధించి, బిజెపి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తుంటే ముందు వరుసలో కూర్చొని చూడాలని ఒక్క కోరిక మాత్రమే ఉంది.
- శ్రీ చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు, మాజీ గవర్నర్.
ప్రజలు ఏ పాత్ర ఇచ్చినా, పార్టీలో ఏ బాధ్యత అప్పజెప్పినా, మంత్రివర్గంలో ఏ శాఖా చేపట్టినా దానికి వన్నె తెచ్చే అరుదైన నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి వ్యూహాన్ని అద్భుతంగా అమలు చేస్తూ వారికి అన్నివేళలా వెన్నుదన్నుగా నిలిచే మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు.
@BRSHarish
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security.
అణగారిన జీవితాలకు ఆలంబన,ఆత్మాభిమానపు స్వావలంబన,భారత జాతి స్వేచ్ఛ పతాక సమత కోసం గళమెత్తిన చైతన్య గీతిక జాతి జనాల భవిత కోసం దారి చూపిన జయకేతనం భారత రాజ్యాంగ రచన చేతనం. బాబాసాహెబ్ భీంరావు రాంజీ అంబేద్కర్
ఆ మహనీయుడి జయంతి సందర్భంగా నమస్సుమాంజలి అర్పిస్తున్నాను.
#AmbedkarJayanti2025