నేడు మా సోదరి వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి మా కుటుంబ సభ్యులతో ముచ్చటించారు😍 గౌరవ కరీంనగర్ ఎంపీ, భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ @bandisanjay_bjp గారికి కృతజ్ఞతలు
@Collector_RSL@JC_RSL@RajannaDistrict
మండల ప్రజలు పలుమార్లు ఉన్నత అధికారుల దృష్టికి వెళ్లిన పట్టించుకోని వైనం
మూడు వైన్స్ షాపులు.. ఒకే సిండికేట్..!
స్టిక్కర్ పేరుతో దోపిడీ..ఎక్సైజ్ అధికారుల మౌనంపై అనుమానాలు..?
బీరు సీసాపై ‘స్టిక్కర్’ బాదుడు..! @Collector_RSL@jupallyk_rao@TSExcise@spsircilla
బెల్ట్ షాపులకు విక్రయిస్తే మద్యం సీసాకు రూ.10, పుల్లుకు 40 అదనపు వసూలు..
కోనరావుపేటలో వైన్స్ షాప్ ల అదనపు వసూళ్ల దందా..
ఈ వసూళ్లకు ప్రభుత్వ లేదా ఎక్సైజ్ శాఖ అనుమతి ఉందా?
Sanatana Dharma has no borders.
Italian painter Giampaolo Tomassetti presented his artwork on Kashi to Hon’ble PM Shri @narendramodi ji.
Between 2008 and 2013, he worked on 23 massive paintings based on the Mahabharata.
From Italy to Varanasi… Bharat’s civilisation continues to inspire the world beyond language, geography and generations.
Received a call from my friend President Donald Trump. We reviewed the substantial progress achieved in our bilateral cooperation in various sectors. We are committed to further strengthening our Comprehensive Global Strategic Partnership in all areas. We also discussed the situation in West Asia and stressed the importance of keeping the Strait of Hormuz open and secure.
@POTUS@realDonaldTrump
జిల్లా సెస్ అధికారులు జర ఆలోచన చేయుర్రి ప్రజలకు ఇబ్బంది గా ఉన్న వైర్లు, అలాగే మండల కేంద్రం గుండా నిత్యం రవాణా జరిగే రహదారి వెళ్తున్న ప్రయాణికులకు ఇబ్బంది @MDCESS_RSL@Collector_RSL
అయ్యా @Collector_RSL గారు ఎందుకోసం కోనరావుపేట గ్రామ సర్పంచ్ ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి,అధికారులు ఎవ్వరు స్పందిచడం లేదు,స్థానికంగా అందుబాటులో ఉన్న అధికారులు వారు వివరణ లేదు,
@RajannaDistrict@ECISVEEP
దత్తాత ఆలయం వైపు కన్నెత్తి చూడని ఉన్నతధికారులు
జీతం ఇక్కడ డ్యూటీ మరో చోట చేస్తున్న జూనియర్ అసిస్టెంట్
మామిడిపల్లి రామాలయంలో దుస్థితి
ఇబ్బంది పడుతున్న భక్తులు
@Collector_RSL
@Collector_RSL@TelanganaCS@TelanganaCMO అది ప్రభుత్వ భూమి అయినప్పుడు ఆ భూమి ఎలా ఆక్రమణకు గురైంది, అలాగే ఆ భూమి పట్ట పుస్తకం ఎలా వచ్చింది,ఏ అధికారి ప్రోత్సాహం ఇచ్చాడు,అనేది కూడా మీరి దర్యాప్తు చేసి దానికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా డిమాండ్,అప్పుడే ప్రజల్లో ఆలాగే అధికారుల్లో వణుకు మొదలువుద్దీ..
శ్రీ కోట శ్రీనివాసరావు గారి మరణం బాధాకరం. ఆయన సినీ ప్రతిభ, బహుముఖ ప్రజ్ఞకు గుర్తుండిపోతారు. తరతరాలుగా ప్రేక్షకులను తన అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. సామాజిక సేవలో కూడా ఆయన ముందంజలో ఉన్నారు మరియు పేదలు మరియు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించడానికి కృషి చేశారు. ఆయన కుటుంబానికి, అసంఖ్యాక అభిమానులకు నా సంతాపం. ఓం శాంతి.
After 15 yrs with #ABVP, countless struggles and commitment to students' Rights. 70+ cases, arrests, and hardships only strengthened my resolve.
Today, I begin a new chapter with @BJP4India, inspired by PM @narendramodi ji’s vision.
The fight continues.. now for a #ViksitBharat.
PM Narendra Modi visited Adampur Air Base and received a detailed briefing from Indian Air Force personnel.
He also interacted with the brave air warriors, acknowledging their unwavering dedication to national security.#IndianAirForce#AdampurAirBase#OperationSindoor#pahalgam
שוחחתי היום עם ראש ממשלת הודו, נרנדרה מודי, והבעתי את תנחומיי ותנחומי העם בישראל לעם ההודי, בעקבות מתקפת הטרור האסלאמי בחבל קשמיר. 🇮🇱🇮🇳
ראש הממשלה מודי הודה לי על ההשתתפות באבלה של הודו, והדגיש כי שתי המדינות ניצבות כתף אל כתף במערכה הגורלית נגד הטרור הרצחני.
כמו כן, שוחחנו על קידום יוזמת מסדרון התחבורה והתקשורת שיחבר את אסיה, דרך סעודיה וישראל, עם יבשת אירופה.
BIG BREAKING NEWS 🚨 Top Lashkar e Taiba Commander Altaf Lalli eliminated by security forces in Bandipora.
MASSIVE ACTION BEGINS. Double Setback for Pakistan !!
Pakistani Stock Exchange website also crashed after benchmark index dropped over 2,500 points due to PM Modi's warning yesterday.
Meanwhile, India and France will sign deal for 26 Rafale-M jets on Monday.
BIG BREAKING NEWS 🚨 A USA Air Force plane just landed in Jaipur, India.
Some hours ago Israel military planes landed in India.
Houses of two local terrorists involved in Pahalgam terror attack demolished by authorities.
Action will be taken against social media handles in India that are running propaganda videos from Pakistan.
Deeply saddened by the tragic killing of Shri Ashtapu Prem Sagar and Shri Srinivas, both workers from Telangana, who were brutally attacked by a Pakistani national at Modern Bakery LLC in Dubai during working hours on 11 April 2025.
Spoke to Ministry of External Affairs officials today and our MHA office remains in constant touch with them.
Also spoke to Shri Ashtapu Sandeep, brother of Prem Sagar, and assured full support as the family awaits the return of his mortal remains.
Through the Indian Consulate, Dubai Police have been urged to expedite the process.
Grateful to the Ministry of External Affairs for their swift response and for pursuing the matter with urgency.
We are extending all necessary support for the early repatriation of the victims and stand firmly with their families in this hour of grief.
@AmitShah@DrSJaishankar@MEAIndia@PIBHomeAffairs