ఆపరేషన్ కంకీతో రైతులకు భరోసా!
రాష్ట్రంలో తొలిసారి విజయవంతంగా “ఆపరేషన్ కంకీ” చేపట్టిన ప్రభుత్వం.
ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి పర్యవేక్షణలో,
చిత్తూరు జిల్లా బంగారుపాల్యం మండలంలో మొదలైన ఈ ప్రోగ్రాం ద్వారా
ఎనుగుల దాడులతో నష్టపోయే రైతుల పంటల్ని రక్షించేందుకు కంకీ ఎసునులు ముమ్మరంగా వాడుతున్నారు.
👉 శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ ఈ ఆపరేషన్‌లో కర్ణాటక నుంచి తీసుకొచ్చిన ప్రత్యేక ఎసునులు
విధిగా పహారా ఇచ్చి రైతులకు ఉపశమనం కలిగించాయి.
✅ ప్రజల ప్రాణాలకూ, పంటలకూ రక్షణగా నిలిచిన ఈ చర్య
రా��్ట్రవ్యాప్తంగా అమలవుతోంది!
ధర్మబద్ధమైన నాయకులు @ncbn గారు, @PawanKalyan గారు ఉన్నంతకాలం... రాష్ట్రం సురక్షితంగా ఉంటుంది. ఈ లోకంలో ధర్మమే గెలుస్తుంది. రాక్షస పాలనకు ఇక స్థానం లేదు. ఇది నా గుండె నమ్మకం.
#TDP#Janasena#KutamiUpdates
గత ఐదేళ్లు వైసిపి పాలనలో రౌడీయిజం, గుండాయిజం, బెట్టింగు, బ్లేడు, గంజాయి బ్యాచ్‌లను ప్రోత్సహించడం వల్ల రాష్ట్రం అభివృద్ధి దిశగా వెనుకబడింది. అయితే, నేడు కూటమి ప్రభుత్వం అధికారంలోక�� వచ్చిన తర్వాత అభివృద్ధి పనులు వేగవంతమవుతున్నాయి. పాలకొల్లు పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, మన ప్రభుత్వం రాష్ట్రాన్ని మరింత సుస్థిరమైన, సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తుందని ధీమాతో ప్రకటించాం. ఇది మన ప్రజలకు న్యాయం చేయడమే కాకుండా, రాష్ట్రాన్ని మరింత శక్తివంతంగా నిలబెట్టేందుకు మా సంకల్పం ప్రతిబింబిస్తోంది.
#TDP #BJP #Janasena #CBN #PawanKalyan #Telugu
ఆగస్టు 15న అమరావతిలో AP CRDA శాశ్వత ప్ర��ాన కార్యాలయాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు గారు3.62 ఎకరాల్లో 7 అంతస్తులు మరియు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్‌తో నిర్మించబడిన CRDA కార్యాలయం.
#CBN
#TDP #NaraLokesh
#Janasena #BJP
డిప్యూటీ సీఎం @PawanKalyan గారి శ్రమ ఫలించింది ✊
ఇరవై ఏళ్లుగా కొనసాగుతున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.
కుంకీ ఏనుగుల కోసం ఆయన చేసిన కృషి ఎంతో గొప్పది.
పంటలు, ప్రాణాలను రక్షించినందుకు ప్రజలు సంతోషం వ్యక్తం చేస్త��న్నారు.
#AP #TDP #YSRCP #Janasena #CBN #PawanKalyan
ప్రకాశం జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం కింద రైతుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి. ఈ పథకం రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం యొక్క పీఎం-కిసాన్ పథకంతో కలిపి అమలు చేయబడుతోంది. ఈ రోజు (ఆగస���టు 2, 2025) నుండి మొదలై, ఈ పథకం ద్వారా రైతులకు సంవత్సరానికి రూ. 20,000 మూడు విడతల్లో అందించబడుతుంది.
#TDP #JSP #BJP #CBN #PawanKalyan #NaraLokesh #YSJagan
గిరిజనులకు తోడుగా – @PawanKalyan గారు 🙌
భగుజోలా, చిలుకమండనిగీ, తాడిపుట్టు, భండా మెండంగి, సిరివర, దయవర –
ఈ గ్రామాలకు స్వయంగా వెచ్చని దుప్పట్లు పంపిన జన నాయకుడు!
ఇది పబ్లిసిటీ కాదండి – ఇది ప్రమాణం.
#పవన్‌కల్యాణ్#DyCM#జనసేన #TribalWelfare
దేశ భద్రతపై అపారమైన నిబద్ధత కలిగిన జనసేన అధినేత & ఉప ముఖ్యమంత్రి @PawanKalyan గారి ఆదేశాల మేరకు, పహల్గాంలో ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మరియు ఆపరేషన్ మహదేవ్‌లకు మచిలీపట్నం MP @VBalashowry గారు జనసేన తరపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
#NDA
#OperationSindoor #OperationMahadev
##PawanKalyan
అదిగో @ysjagan & @YSRCParty — ప్రజల రక్తాన్ని తాగిన మద్యం స్కాంలో దోచుకున్న అవినీతి డబ్బు ఇదే!
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని ఓ ఫామ్ హౌస్‌లో 12 అట్టపెట్టెల్లో దాచిన రూ.11 కోట్లు స్వాధీనం చేసుకున్న SIT.
#AndhraPradesh#Ysrcp#YsJagan
A Heartwarming Gesture by Power Star @PawanKalyan 🎬
In a kind and thoughtful move, Pawan Kalyan garu sponsored a special movie show for school children in Visakhapatnam and Vizianagaram — spreading smiles and joy among the young fans!
This generous act reflects his deep-rooted compassion and commitment to nurturing future generations with positivity and inspiration.
#HHVM #BlockBusterHHVM #PawanKalyan #HariHaraVeerMallu
Swachh Ratham – a visionary initiative by @PawanKalyan – is already yielding impactful results.
Launched as a pilot project in Lalpuram, Guntur, this mission is setting new standards for cleanliness and civic responsibility.
#SwachhRatham#CleanIndia#PawanKalyan