Pawan Kalyan : AP No.1 in India in rural jobs 🔥 Rs 7,194 crore spent, 18.6% of India’s total in VB-G RAM G
Vijay: 60-day parole to 5 Coimbatore blast convicts. 58 people died in those blasts.
Jobs vs Religious Vote bank Politics .
Vijay ni chusi nerchukonna elections ela gelavalo
development enduku manaki
In Karnataka, A police officer warned Hindu's not to take Ganesha procession in front of a masjid.
After this , Hindu's in woke UP and came out together in large numbers to protest in front of police station.
ఆ టైంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చాకే మా టీడీపీ పార్టీ కి , కార్యకర్తలకు ధైర్యం వచ్చింది. ఆయన వల్లే బయటికి ధైర్యంగా రాగలిగాం, ప్రశాంతంగా తిరగగలిగాం - టీడీపీ MLC & TDP State Spoke Person కావలి గ్రీష్మా గారు. ❤️
#PawanKalyan#NDA
ఆర్ధిక సమస్యలతో కొట్టిమిట్టాడుతున్న తమిళనాడులో
ఓ ఆస్ట్రాలజర్ చెప్పాడని" సి వ్యూ "కోసం 6కోట్లతో ఫ్లోర్ చేంజ్
సెక్రటరియేట్ కోసం 12వందల కోట్లుతో నూతన హంగులు
తమిళనాడులో విజయ్ చేస్తున్న దుబార ఖర్చులకి ��వన్ కళ్యాణ్ గారితో సంభందం ఏంటని అనుకోకకండి 👇
♦️రాజకీయాల్లోకి ఎవరైనా రావచ్చు, పదవులు చేపట్టవచ్చు.
♦️కానీ ప్రజల కోసం తన సర్వస్వాన్ని ధారపోసే నిజాయితీ ఒక్క పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సొంతం.
♦️ఆడంబరాలు, అధికార దర్పం ప్రదర్శించే నాయకులకు, త్యాగనిరతితో పనిచేసే జనసేనానికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రత్యేకం ఎందుకంటే👇
♦️అధికారంలోకి రాగానే జీతాలు, విలాసవంతమైన క్��ాంప్ ఆఫీసులు, అదనపు ప్రోటోకాల్ ఖర్చులు వదులుకుని ఒక్క రూపాయి ప్రజాధనం కూడా వృథా కాకూడదని భావించిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు.
♦️వాస్తుల కోసమో, సముద్రపు వ్యూల కోసమో కోట్ల రూపాయల ప్రజాధనాన్ని భవనాలపై కుమ్మరించే సంస్కృతి ఆయనది కాదు. పంచాయతీల అభివృద్ధి, గ్రామీణ సాధికారతే లక్ష్యంగా పనిచేసే అసలైన ప్రజాసేవకుడు.
♦️ఒక్క రోజులో వచ్చిన నాయకుడు కాదు. దశాబ్దం పాటు ఎన్నో అవమానాలు, ఓ���ములు, వ్యక్తిగత విమర్శలను తట్టుకుని సిద్ధాంతాన్ని వీడకుండా ప్రజాక్షేత్రంలో నిలబడ్డ పోరాట యోధుడు.
పదవి అధికారం కాదు, బాధ్యత👇
♦️ తన కోసం ఏనాడూ పదవులు కోరుకోలేదు; రాష్ట్రాన్ని రక్షించడమే లక్ష్యంగా మైత్రిని, స్థిరత్వాన్ని ఎంచుకున్న నిస్వార్థ రాజకీయవేత్త.
పవన్ కళ్యాణ్ గారిలాంటి నిబద్ధత, నిస్వార్థ ��ాయకత్వం ఎవరికీ రాదు.. ఆయనను ఎవరితోనూ పోల్చలేం" అంటూ సోషల్ మీడియా వేదికగా జనసైనికులు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
కొన్ని రోజులుగా ఇలా బెదిరింపులు వస్తున్నాయి... ఇలాంటి వారందరికీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే...
నేను జనసేన జెండా పట్టుకున్నప్పుడే ఏ యుద్ధానికైనా సిద్ధం అని దిగా...
శత్రువు ఎంత పెద్దవ���డైనా... సిద్ధపడ్డ జనసైనికుడి ముందు చిన్నవాడే!
ఇప్పుడు కేవలం నేను ఒక ఆదివాసీ ఆడబిడ్డకి న్యాయం జరగాలి అని ప్రయత్నిస్తున్నా...
దీనిని పర్సనల్ గా తీసుకెళ్లకండి... లేదు.. పర్సనల్ గానే తీసుకునేలా చేస్తే ఇసుక మాఫియా నుంచి కమిషన్ కాంట్రాక్ట్ దందాల వరకు అన్నీ మాట్లాడతా!
చూసుకుందాం! ✊🏻
#JaiJanasena
@JSPTelangana @JanaSenaParty @JSPShatagniTeam @PawanKalyan @itsRamTalluri
ఆ high కన్నా 11x high ఇది 🔥🔥 CM కే గులాబ్ జామ్ లు గల గల లాడించాడు 🤣🤣
నువ్వు సినిమా Fantasy లో ఉండిపోయావ్ కాబట్టి తెలీదు కానీ, అధికారం లో ఉన్నవాడు అరవకూడదు పని చేయాలి... ప్రత���పక్షం లో ఉన్నోడు అరుస్తాడు 🤫
మీ జగన్ సీఎంగా ఉన్నప్పుడే ఉచ్చ పోయించేశాడు, అసెంబ్లీకి వచ్చి ఉంటే football ఆడేసేవాడు 🤣🤣
"గూండా ప్రభుత్వమో మనమో తేల్చుకోవాలి ఈరోజు" @PawanKalyan 🔥🔥🔥
#AndhraPradesh
న్యాయం చేయమని PS ను ఆశ్రయించగా యువకుడి పీక పట్టుకుని SI దాడి....25Lరూ తీసుకుని మోసం చేశారని పిర్యాదు చేయడానికి వెళ్తే, బాధితులపై మచిలీపట్నం పోలీసుల దౌర్జన్యం 🤬 రక్షణ ఇవ్వాల్సిన పోలీసులే కొడుతుంటే న్యాయం కోసం ఎవరిని అడగాలి
@ncbn@Anitha_TDP@APPOLICE100@YSRCParty
కూటమిలో జనసేన పార్టీ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారిని ఉద్దేశించి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలో చెప్పిన మాటలు:
“పనితీరు బా���ోలేదు. మీరు, నియోజకవర్గ అధికారులు సక్రమంగా పనిచేయడం లేదు. జిల్లా మొత్తం పనితీరు బాగానే ఉంది, కానీ మీ నియోజకవర్గం మాత్రం బాగోలేదు. దాదాపు అన్ని అంశాల్లోనూ మీరు మైనస్‌లో ఉన్నారు. 25 సూచికల్లో 23 ప్రతికూలంగా ఉన్నాయి. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు.
ఎమ్మెల్యేగా మీరు తప్పనిసరిగా పనిచేయాలి. నరసాపురం నియోజకవర్గం వెనుకబడిపోయింది. సమస్యలను నా దగ్గరకు తీసుకురావడం మాత్రమే కాకుండా, ప్రజల సహకా���ంతో వాటిని మీరే పరిష్కరించాలి. నోడల్ అధికారిని మార్చి, చురుకుగా పనిచేసే అధికారిని నియమించండి.”
ఒక ఎమ్మెల్యే పనితీరును ప్రజల సమక్షంలో బహిరంగంగా ప్రశ్నించడం చాలా మంచి ప్రజాస్వామ్య సంప్రదాయమే అయితే, ఇలాంటి మంచి సంప్రదాయాన్ని ముందుగా తన బావమరిది, హిందూపురం ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గంలోనో, లేదా దెందులూరు నియోజకవర్గంలో తాను ఏరికోరి తీసుకొచ్చిన తనకు అత్యంత ప్రీతిపాత్రుడైన ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ గారి నియోజకవర్గంలోనో ప్రారంభించి ఉంటే మరింత సమంజసంగా ఉండేదని నా అభిప్రాయం.
ప్రజల ముందు ఎమ్మెల్యేల పనితీరుపై ప్రశ్నించే ఈ మంచి సంప్రదాయం అందరికీ సమానంగా వర్తిస్తేనే దానికి నిజమైన విలువ ఉంటుంది, కూటమికి మంచి జరుగుతుంది.
మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తెలియజేయండి.
@AndhraPradeshCM @ncbn
@JaiTDP
@APDeputyCMO @PawanKalyan @JanaSenaParty
@PMOIndia @narendramodi @BJP4India
నీ range ఏంటో నిన్న అర్థమైంది 🔥
✅ మాజీ MLC ల నుంచి ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రుల దాకా
✅ sitting MLA ల నుంచి విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తల దాకా,
✅ లోకసభ సభ్యుల నుంచి రాజ్యసభ సభ్యుల దాకా
✅ మన రాష్ట్ర అసెంబ్లీ speaker ల నుంచి పక్క రాష్ట్రాల అసెంబ్లీ speaker ల దాకా
పోటీ పడి మరీ wishes చెప్పారు 😂
నాకు అర్థం కానీ విషయం ఏంటంటే @PawanKalyan అన్న, నీ భావజాలం…తెలుగు భాష రాని వాడికి ఎలా ఎక్కించావ్ అని 🙏🏼
#AndhraPradesh
మన పవర్ స్టార్ కి
మన పవన్ కళ్యాణ్ గారికి
మన ఏపీ డిప్యూటీ సీఎం గారికి
నా గురు గారికి
మన అందరి తరుపున
జన్మదిన శుభాకాంక్షలు ❤️
#HBDPawanKalyan garu #HBDJanasenaniPawanKalyan garu
చాలా సందర్భాల్లో రోడ్డుపైన హైవే మీద వెళ్తుంటే... పక్కన బైక్ మీద ఇద్దరు యువకులు వస్తారు..
వాళ్ళు ముందు 'అన్నా ఇట్లా' అంటారు. దాన��� తర్వాత మేము జనసేన అన్నది చూపించడానికి ఇట్లా అంటారు..
దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు చేసేది...
షర్ట్ తీసి నాకు ట్యాటూ ఉంది చూడండి, పచ్చబొట్టు ఉందని చూపిస్తారు జనసేన పార్టీది, పవన్ కళ్యాణ్ గారిది..
అద్దం దించి 'బాబు కాస్త జాగ్రత్తగా తోలండి' అంటే... 'మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అన్నా' అంటారు..
అది జనసైనికులు కోరుకునేది..
మా అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో అని కోరుకునే జనసైనికుడు...
పదవ��ల కోసం కాదు ఈ ప్రయాణం చేసేది.. నాయకత్వం కోసం కాదు ప్రయాణం చేసేది...
సమాజం కోసం, దేశం కోసం... పార్టీ బాగుండాలి, పవన్ కళ్యాణ్ గారు బాగుండాలి..
ఆయన ఆరోగ్యం బాగుండాలనే తపనతో వాళ్ళు చేస్తున్న కృషి. - మంత్రి నాదెండ్ల మనోహర్
#Nadendlamanohar #Minister #Janasena #Pawankalyan #janasainik #RTV
జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం లో జనసేన పార్టీ తరుపున గత స్థానిక సంస్థల ఎన్నికల్లో దైర్యంగా పోటీ చేసిన వీరమహిళలను @JanaSenaParty అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ @PawanKalyan గారి తరుపున సత్కరించిన PAC సభ్యులు, గౌరవ ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ @mnadendla గారు.
#JSPForNewAgePolitics
Heartiest congratulations, dear @NagaBabuOffl , on taking charge as Chairman of the AP Green Executive Committee. 💐
ప్రకృతి మీద నీకున్న ప్రేమకు, Mother Nature నీకు ఇచ్చిన గొప్ప అవకాశంగా దీన్ని భావిస్తున్నాను.
A proud and important responsibility to contribute towards a greener and better Andhra Pradesh. Wishing you great success in this new journey and many more accomplishments in the service of the people. 💚
బతికి ఉన్నప్పుడు కంటపడని కన్నప్రేమ.. కన్నుమూశాక వీడియో కాల్ దర్శనం! ఎటు పోతోంది ఈ సమాజం?!
రెక్కలు ముక్కలు చేసుకుని పెంచి పెద్ద చేసిన కన్నప్రేమ పట్ల ఆప్యాయత, బాధ్యతలు ఏమైపోతున్నాయి? నేటి సమాజంలో యంత్రాల్లా మారుతున్న మానవ సంబంధాలు, మంటగలిసిపోతున్న నైతిక విలువలకు ఈ ద��శ్యమే ప్రత్యక్ష నిదర్శనం.
హరియాణాలోని సోనిపట్‌కు చెందిన ఒకప్పటి ప్రముఖ వ్యాపారవేత్త జీవిత చరమాంకంలో ఒంటరితనంతో కుమిలిపోతూ వృద్ధాశ్రమంలో తుదిశ్వాస విడిచారు. ఆస్తులు, అంతస్తులు సంపాదించినా, పిల్లలను ఉన్నత స్థితిలో నిలబెట్టినా.. ఆయన చివరి ప్రయాణంలో మిగిలింది మాత్రం అనాథ శవంగా మారిన వేదనే.
కుమార్తెలు కన్నతండ్రి కన్నుమూసినా కడసారి చూపుకైనా రాలేకపోయారు. ఆఖరికి అంత్యక్రియలను కూడా మొబైల్ ఫోన్లో వీడియో కాల్ ద్వారా వీక్షిస్తూ సరిపెట్టుకున్నారు. తండ్రి చివరి కార్యాల ఖర్చుల కోసం కేవలం రూ.5,100 పంపి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు.
మిమ్మల్ని ఈ లోకంలోకి తెచ్చి, మీ భవిష్యత్తు కోసం తమ జీవితాలనే ధారపోసిన కన్నతండ్రి ఆఖరి ప్రయాణంలో తోడుగా నిలబడలేని ఈ విలాసవంతమైన, వ్యాపారాత్మక బతుకులు ఎందుకు? కోట్లు సంపాదించినా, ఉన్నత హోదాల్లో స్థిరపడినా కన్నవారి రుణం తీర్చుకోలేని చదువులు, సంస్కారం ఏ పాటివి?
చివరి క్షణాల్లో సాంకేతికత అందించే డిజిటల్ స్క్రీన్లు, ��న్‌లైన్ మనీ ట్రాన్స్ఫర్లు కన్నపేగు అనుబంధానికి ప్రత్యామ్నాయం కాగలవా?
తల్లిదండ్రులు బతికున్నప్పుడు వారిని గుండెల్లో పెట్టుకుని ఆదరించడం, వారి ఆఖరి ఘడియల్లో తోడుగా నిలవడం పిల్లలుగా ప్రాథమిక ధర్మం.
కన్నవారిని వృద్ధాశ్రమాలకు పరిమితం చేయడం, వారి మరణాన్ని కూడా వీడియో కాల్స్ ద్వారా చూస్తూ మమకారాలను తెంచేసుకోవడం అత్యంత శోచనీయం.
మానవత్వానికే మచ్చ తెచ్చే ఇలాంటి సంస్క���తి మారాలి.
పోలవరం ఓపెనింగ్
రోజున చూడాలి kalyan anna and Modi
speech 👏👏👏
ఇది ఒక చరిత్ర సృష్టించేలా ఉంది రా స్వామి
చూడటానికి రెండు కళ్ళ��� సరిపోవట్లేదు
🫡
@PawanKalyan @JanaSenaParty