ముఖ్యమంత్రి గారు కార్తీకేయ మిశ్రా IASను ఉద్యోగం నుంచి ఎప్పుడు పీకుతారు?
పాలకులు ప్రజల పక్షాన నిలబడితే ప్రజలు హర్షిస్తారు. కానీ గతాన్ని ఒకసారి నెమరేసుకుంటే, ప్రజల పక్షాన నిలబడ్డ GV రెడ్డిని ఇంటికి పంపారు. తప్పు చేసిన ఐఏఎస్-ను ఒళ్ళో కూర్చపెట్టుకున్నారు. కాబట్టి, నాకు పెద్ద ఆశ లేదు.
టోల్ గేట్ ఉద్యోగస్తులు దిగువ మధ్యతరగతి, మధ్య తరగతి వర్గాల వారు. లచ్చలు సంపాదించేవారు కాదు. వారి కడుపు మీద కొట్టడం ఎంత వరకూ ధర్మమో ఆలోచించాలి.
‘‘కానీ సార్‌కి కోపం తగ్గలేదు. కేవలం ఉద్యోగమే పోయింది. కేసు పెట్టి తన్నించలేదు’’
#TollgateIAS
https://t.co/PXsHFy9mJM
మంత్రి గారి రూ.18.76 లక్షల వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అపోలో ఆసుపత్రిలో చేయించుకున్న వైద్య చికిత్సకు అయిన రూ.18.76 లక్షల ఖర్చును ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదేనా ప్రజాపాలనా?
మంత్రులకు ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయమా?
మరి ఇదే ప్రభుత్వం నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం నెలల తరబడి ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి ప్రజల పరిస్తితి ఏమిటి.
పిల్లాడిని అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో పెంపుడు కుక్కతో కరిపించిన మహిళ... ఏమీ జరగనట్టే అక్కడి నుంచి వెళ్లిపోవడం మరింత షాకింగ్.
ఇవి చాలాచోట్ల జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
#DogBite#ChildSafety#Apartment#Lift#PetSafety#India
కేటీఆర్‌ను పొరపాటున రేవంత్ రెడ్డి అని సంబోధించిన యాంకర్
“తిట్టాలనుకుంటే మొహం మీద తిట్టండి కానీ, అవమానించకండి” అంటూ నవ్వులు పూయించిన కేటీఆర్
Credits: ABP NEWS
నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అని అడిగిన ప్రయాణికుడు
నీ పెళ్ళాం అయితే సొంతం బస్సు కట్టించుకో, బోసిడికే, ప్రతీవాడు చెప్పేవాడే **గాళ్లు అంటూ చెప్పరాని భాషలో మహిళల ముందే బూతులు తిట్టిన ఆర్టీసీ డ్రైవర్
హైదరాబాద్ MGBS బస్టాండులో ఘటన
సరే తమ్ముడూ అని ఒక మాటతో అయిపోయేదానికి అసభ్య పదజాలంతో దూషించడం సమంజసమేనా?
@Ponnam_INC
ప్రయాణికుడితో దురుసుగా ప్రవర్తించిన ఆర్టీసీ డ్రైవర్ విధుల నుంచి తొలగింపు
నా భార్య ప్రెగ్నెన్సీతో ఉంది, కొంచెం జాగ్రత్తగా వెళ్లండి అని అడిగిన ప్రయాణికుడు
నీ పెళ్లాం అయితే సొంత బస్సు కట్టించుకో, బోసిడికే, ప్రతీవాడు చెప్పేవాడే ** గాళ్లు అంటూ మహిళల ముందే చెప్పరాని భాషలో బూతులు తిట్టిన ఆర్టీసీ హైదరాబాద్-1 డిపోకు చెందిన సూర్య అనే డ్రైవర్ (బ్యాడ్జి నంబర్ 421)
సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవ్వడంతో డ్రైవర్‌ను విధుల నుంచి తొలగించిన ఉన్నతాధికారులు
మగాళ్ళ నాడు శుభాకాంక్షలు.
అప్పట్లో ఒకడుండేవాడు.
అప్పట్లో ఒకడుండేవాడు, వాడిలో కొంతఉండనివ్వు.
వాడికి సినిమాలిష్టం, రోజూ చూసేవాడు, వారానికొక మూడు గంటలు ఇచ్చెయ్యి.మనసు చల్లబడుతుంది.
వాడికి వాళ్ళమ్మ వేసిన అట్లంటే ఇష్టం, అంతమాత్రాన నీవంట కష్టం అని కాదు, కానీ ఆ అట్ల రుచి కోసం ఎక్కడెక్కడో తిరిగి తింటుంటాడు. వాడికేం మతి భ్రమించలేదు.
వాడికి స్నానానికెళ్లేటప్పుడు తువ్వాలు తీసుకెళ్లే అలవాటు ముందు లేదు. నెలంతా వాడు ఇంట్లో పని చేసినా, ఒకసారి నువ్వు తువ్వాలు చేతికిస్తే ముద్దు పెట్టుకుంటాడు.
వాడికి నేస్తాలే జీవితం. జీవితాన్నంతా నీకోసం ఖర్చుచేసే వాడికి నెలకోసారి వాడి నేస్తాలతో వదిలేయ్, రీఛార్జయిన బ్యాటరీలా వస్తాడు.
వాడికేవో ప్రేమలు, పులకరింతలు ఉండిఉంటాయి, వాడెప్పుడో మనసులో తలుచుకుంటూ ఉంటాడు. అదేం పాపం కాదు, వాడేం నిన్ను వదిలేయడు. వాడు తలుచుకునేదానికంటే నువ్వెక్కువ గుర్తుచెయ్యకపోతే చాలు.
వాడికి వాళ్ళూరు అంటే వల్లమాలిన ఆశ. నువ్వు కూడా ఒకసారి వస్తే వాడికదో ఆనందం. ప్రతిపండక్కీ నీ ఇంటికే వస్తాడుగా.
వాడికి వాళ్ళన్నదమ్ములు, దాయాదులంటే మమకారం. వాడేదో ఇవ్వాలనుకుంటాడు, ఇచ్చి ఒకసారి చేతులు కాల్చుకునేదాకా నువ్వాగు.
ఆటలో పోటుగాడు కాకపోయినా క్రికెట్ అంటే మోజు వాడికి. వాడు ఆడతాడో, చూస్తాడో బెట్టింగు చెయ్యనంతవరకు వదిలేయ్, వాడో పిల్లాడు అయిపోతాడు.
వాడికి తిరణాళ్లకెళ్లి వాళ్లనాన్న మిఠాయి తెచ్చుంటాడు, ఇప్పుడు వాడు ఇంటికి చాక్లెట్లు తెస్తాడు. అది వాడు పిల్లల్ని పాడుచేసినట్టు కాదు, వాడిప్రేమ అంతే.
ఊళ్లో పంచాయతీ బాగా చూసుంటాడు, ఇప్పుడేవో రాజకీయ అభిప్రాయాలు వల్లె వేస్తుంటాడు, వాడి వల్ల ఒరిగేది ఏమీ లేదని నీకు తెలిసినా, అబ్బా అలాగా అను. పూరీలా పొంగిపోతాడు.
గోడలనిండా పోస్టర్లు అతికించుకుని ఉండుంటాడు. ఏదో కలెక్షన్లకి హెల్పవుద్దని ముసలి హీరో సినిమాకి నిన్ను పట్టికెళ్తాడు. వెళ్లి ఏసీలో పడుకో, వాడేవో ఈలలు వేసుకుంటాడు.
అప్పట్లో ఒకడుండేవాడు, వాడిలో కొంత ఉండనివ్వు.
అన్న...చూడన్న వద్దన్నా అంటు
కోపంతో వెనకాల మస్తీష్కాన్ని తన చేతితో కొట్టుకోవడంలో ప్రభుత్వ హాస్పిటల్ లో పనిచేసే
ఉద్యోగి అంతర్యాం ఏమైవుంటుంది?
ఆటిట్యూడా?... లేదంటే
యూనిఫామ్ ఉంది కాబట్టికంట్రోల్ లో ఉంటున్నాను,
బయటైతే కాళ్ళు చేతులు విరగ్గొట్టి అప్పుడు ట్రీట్మెంట్ చేసేవాడినీ అనే ఇంటెన్షనా?
అయినా...
ఔట్ సోర్సింగ్ లో పనిచేసే ఓ 25 ఏండ్ల పిల్లవాడు
ఆసుపత్రి సూపరింటెండెంట్ స్థాయి భాద్యతలు ఎలా తీసుకుంటాడు?
అసలు ఆరోగ్యాశాఖ ఏమిచేస్తుంది?
He once took up odd jobs just to help his family make ends meet. Now, Vijay Sethupathi is set to represent Indian cinema at the International Emmys.
The Tamil actor will become the first Indian actor to present an award at the 54th International Emmy Awards in New York on November 23, 2026.
But getting here took years of hard work.
Vijay worked as a salesman at a clothing showroom, a cashier and a telephone booth operator while completing his Bachelor of Commerce degree.
He later moved to Dubai, where he worked as an accountant for three years. But the job didn’t bring him the fulfilment he was looking for.
Returning to India, he joined theatre group Koothu-P-Pattarai as an accountant, learning the craft while continuing to audition for film roles. He also took up small parts in films before his big break.
At 32, he landed his first lead role in Thenmerku Paruvakaatru (2010), which went on to win three National Film Awards.
And now, the actor who once took up odd jobs to escape poverty is a household name, celebrated for his versatility and talent, and is set to present an award on the international stage.
@VijaySethuOffl
#VijaySethupathi #InternationalEmmyAwards2026 #IndianCinema #TamilCinema
[Vijay Sethupathi International Emmy Awards 2026, Vijay Sethupathi first Indian presenter at International Emmys, Vijay Sethupathi success story]
"వీళ్లు సీరియస్ మనుషులు కాదు.
నిజమైన సమస్యలకు వీళ్ల దగ్గర పరిష్కారాలు లేవు.
అందుకే మీ బిల్లులు పెరిగాయని, మీ బతుకు కష్టమైందని మీరు అర్థం చేసుకునే లోపు,
ఒకదాని తర్వాత ఒకటి దృష్టి మళ్లించే అంశాలు విసురుతూనే ఉంటారు!"
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మాటలు ఇవి. 🎤
ఆయన అమెరికా గురించి చెప్పారు,
కానీ ఢిల్లీ నుంచి అమరావతి దాకా డబుల్ ఇంజన్ సర్కార్‌కు అచ్చుగుద్దినట్టు సరిపోతాయి!
🔴 ఢిల్లీలో:
▪️ 12 ఏళ్లలో ₹137 లక్షల కోట్ల కొత్త అప్పు, ఏటా ₹14 లక్షల కోట్ల వడ్డీ, చర్చ మాత్రం వేరే అంశాలపై.
▪️ ఓటర్ల జాబితా నుంచి కోట్ల పేర్లు మాయం, ప్రశ్నిస్తే "దేశ వ్యతిరేకులు".
▪️ తలసరి ఆదాయంలో బంగ్లాదేశ్ కంటే వెనకబడ్డాం, అయినా "విశ్వగురు" ప్రచారం.
ఏదైనా అడిగితే మతం అస్త్రం బయటికి తీస్తారు!
🔴 ఇక అమరావతిలో:
▪️ బియ్యం ₹100 అయింది, చర్చ మాత్రం జగన్ గారి ఇంటి గురించి.
▪️ సూపర్ సిక్స్ ఎక్కడ అంటే "ఇంకేదో సోది".
▪️ రాజధాని నీట మునిగితే "మోటార్ల వీడియో ఫేక్".
▪️ 6.72 లక్షల మంది రైతులకు సాయం కోత, కొత్త పేర్లతో అబద్ధపు ప్రచారం.
అవసరమైనప్పుడు ఇక్కడ కూడా మతమే ఆయుధం!
ఇంజన్లు రెండు, డైవర్షన్ ఫార్ములా మాత్రం ఒక్కటే!
సమస్యకు సమాధానం లేనప్పుడు, ప్రజల దృష్టి మళ్లించడమే వీళ్ల రాజకీయం.
కానీ గుర్తుపెట్టుకోండి:
ప్రజలు టీవీ డిబేట్లు చూసి బతకరు,
వాళ్ల ఇంటి బడ్జెట్ చూసి ఓటు వేస్తారు! 🛒
#DoubleEngineDiversion #DiversionPolitics #BJP #TDP
🚨 IAS OFFICER : Where is your appointment? Come back later.
MAN : You are a public servant not a private employee. Serving the people who pay your salary is your duty not a favour.
We need more assertive citizens like this. In our fake Democracy IAS became Raajas n common citizens can't even meet them. People ought to serve GovtBabus not otherway. @narendramodi n all CMs sustained it because they need IAS for creative corruption. Zero Accountability.