విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ దర్శనం చేసుకున్న తర్వాత, గర్భగుడి నుంచి బయటకు వచ్చి ఎదురుగా చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహం వెనుక భాగంలో ఒక చిన్న అమ్మవారి స్వరూపం ఉంటుంది. ఆమెనే అపరాజిత దేవి అని పిలుస్తారు. చాలామందికి ఈ విగ్రహం వెనుక ఉన్న మహాత్మ్యం