నిరం���న్ ఇక లేడనే వార్త నా హృదయాన్ని తీవ్రంగా కలచివేసింది.
కొద్ది రోజుల క్రితం హనుమకొండలో నిరంజన్ ఇంటికి వెళ్లి కలిసిన ఆ క్షణాలు ఇంకా ��ా మదిలో సజీవంగానే ఉన్నాయి. తీవ్రమైన అనారోగ్యంతో పోరాడుతూనే నా కోసం ఎదురుచూసిన ఆ చిన్నారి… నన్ను చూడగానే అతని ముఖంపై విరిసిన ఆ చిరునవ్వు… ఇవన్నీ ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలుగా నిలిచిపోతాయి.
అతని శరీరం వ్యాధితో పోరాడినా, అతని మనసు మాత్రం అపారమైన ధైర్యంతో నిలిచింది. అంతటి బాధను అనుభవిస్తూ కూడా జీవితం పట్ల అతను చూపిన ఆశ, ఆత్మవిశ్వాసం ఎంతో విలువైనవి. అలాంటి ధైర్యవంతుడైన చిన్నారి ���ంత త్వరగా మనల్ని విడిచి వెళ్లిపోవడం ఎంతో బాధాకరం.
నిరంజన్ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. తీరని దుఃఖాన్ని భరించే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను.
ప్రియ��ైన నిరంజన్… నువ్వు చూపించిన చిరునవ్వు, ధైర్యం, నువ్వు పంచిన ప్రేమ నా హృదయంలో ఎప్పటికీ నిలిచిపోతాయి. నీ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
- @PawanKalyan
الحادثه الكارثيه هذه حدثت في الهند وتسببت في غضب شعبي كبير:
فتاة (13 عام) خرجت لمقابلة صديقتها وعند عودتها ركبت توك توك كهربائي يقوده شخص يدعى رامبابو. رامبابو كانت نيته خبيثه بدل ما يوصلها للبيت قام ببيعها لاصحاب الفنادق
تم احتجازها لمدة 5 ايام وخلال المدة تنقلت بين اربع فنادق وتعرضت لإعتداءات متكررة. المتهمين هم 32 شخص وكانت تجبر على شرب الكحول ومواد اخرى لاسكاتها
تم القبض على 12 شخص من بينهم رامبابو وجاري البحث عن الب��ية. القضية اثارت غضب شعبي واسع واحتجاجات في المنطقة وبسبب ذلك قام الشرطة بإستخدام البلدوزر وهدم ال 4 فنادق المتورطة استجابه لغضب الشعب
هنا في المقطع والفتاه في المستشفى تهذي بكلام اغلبه غير مفهوم من الصدمه
Yesterday, we had @TeluguTribune’s first community gathering.
I was incredibly happy to see a room full of people from diverse backgrounds..! students, a school director, a defence employee, IT professionals, municipal employees, a restaurant owner, and many others from different walks of life. They shared their admiration for Telugu Tribune and their own ideas and perspectives.
A few people even travelled all the way from Kakinada and Srikakulam to Visakhapatnam to be a part of it.
I’m truly happy that we’ve taken Telugu Tribune one step closer to becoming more than just a content platform.🙏🏻
ప్రశ్నిస్తుంటే అరెస్టులు చేస్తు���్నారా?
ఏం ప్రశ్నించాడు? ఎవరిని ప్రశ్నించాడు? ఏ సమస్యపై ప్రశ్నించాడు?
వంద కోట్లకు పైగా హిందువులు ఆరాధించే శ్రీరామచంద్రుల వారిని బూతులు తిట్టడమా?
నా ఆరాధ్య దైవం శ్రీరాముడిని అవహేళన చేస్తే దాన్ని ప్రశ్నించడం అంటారా?
హిందువులను అవమానించేలా మాట్లాడటమా?
హిందువుల సంక్షేమం కోసం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తూ ప్రజా సేవలో ఉండే @RSSorg ను తీవ్రవాద సంస్థ అనడం ప్రశ్నించడమా?
మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు జోసెఫ్ అనే పేరును దాచిపెట్టి, రాక్షసుడైన రావణ్ పేరుతో హిందువులపై విషం కక్కడమా?
ఆడవారి గురించి లైవ్‌లు పెట్టడం ప్రశ్నించడమా?
సోషల్ మీడియాలో ఉన్న అమ్మాయిల ఫోటోలు లైవ్‌లో చూపించి ముద్దులు పెట్టుకోవడం ప్రశ్నించడమా?
కులాన్ని, మతాన్ని దాచిపెట్టి సమాజంలో కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడం ప్రశ్నించడమా?
వందలాది భద్రతా బలగాల ప్రాణాలు తీసిన మావోయిస్టు హిడ్మాను వెనకేసుకొస్తూ దేశ భద్రతను తాకట్టు పెట్టడం ప్రశ్నించడమా?
చేసిన తప్పులకు అరెస్ట్ అయితే, వాటిని కప్పిపుచ్చుకోవడానికి 'జై భీమ్' నినాదాలు చేస్తూ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డా. బి.ఆర్. అంబేద్కర్ గారి ��్ఫూర్తిని తుంగలో తొక్కడం ప్రశ్నించడమా?
ఇలాంటి వ్యక్తిని సమాజం సమర్థించాలా? ఇలాంటి చీడపురుగులు సమాజంలో తిరగకుండా ప్రజలు, ముఖ్యంగా ప్రతి హిందువు ఆలోచించాలి.
#SaveOurGirlChildFromRaavans
నాగేశ్వర్ గార్ని కళ్ళు కనపడవ అన్న
ఆంధ్ర జర్నలిస్ట్ ని
తెలంగాణ పోలీస్ తో అరెస్ట్ చెయ్యడం కరెక్ట్
అదే Revese లో జరిగితే
గగ్గోలు పెట్టడం
ఏంటి సర్ @K_Nageshwar ?
In Presidium school, sector 31, Noida a 10 year old Girl child has found dead, and sedatives found in her organs.. no explanation.. no action.. no FIR for 23 days.. this mother is fighting alone..
a desperate mother asking the right questions.
WHO GAVE A SEDATIVE TO MY CHILD?
WHY WAS THE REPORT HIDDEN FROM ME FOR MONTHS?
WHY ALL 16 CCTV OF SCHOOL NOT WORKING ?
WHY IS EVERYONE SILENT?
WHY NO ARRESTS WERE MADE IN TEN MONTHS?
WHO IS BEHIND THIS?
Hello @noidapolice@UPPViralCheck@Uppolice@myogiadityanath@NCWIndia is this how you save girl child? When are you going to answer to this murder?
ఈ సినిమా కి కోట్లు పెట్టిన నిర్మాతలు సుకుమార్ బన్నీవాస్ లు ఆంధ్ర వాళ్ళు అనే ఇంకితం లేకుండా అడ్రస్ లేని చిల్లర అనామకులు చేసే కామెంట్లు తో విద్వేషాలు రగిల్చి ఓట్లు దండుకోవాలి అనే మీ చిల్లర రాజకీయాలు నమ్మటానికి ఇది దొరల తెలంగాణ కాదు ......ప్రజల తెలంగాణ
అయ్యా కొడుకు అల్లుడు కూతురు కోసం కాదు తెలంగాణ .....బడుగు బలహీన వర్గాల కోసమే తెలంగాణ ✊✊✊✊✊✊
I will address a press-meet at my home in Jubilee Hills ,today between 4.30 to 5.30 pm.I hope Telangana police dept atleast gives me permission to do a pressmeet with JSP leaders. Let’s see…
@RaoKavitha@TRSpartyHQ అక్కకి మైండ్ దొబ్బింది
ఆంధ్రా పోలీసులు ఎక్కడ వచ్చారు అక్కా? మీ ఇంటికి వచ్చారా ? లిక్కర్ తాగితే మత్తు ఉంటుంది అని KCR ని చూసి తెలుసుకోవచ్చు కానీ లిక్కర్ స్కాం చేస్తే కూడా ఇలాంటి మత్తు కలలు వస్తాయా ?
ఇదే మాట 2018 లో కూడా అన్నాడు "చాలామంది దిష్టి తగిలి తగిలి తెలంగాణ విడిపోవడానికి కూడా కోనసీమ పచ్చదనం కూడా కారణం ఏమో" అని
ఇందులో తెలంగాణ వాళ్ళని అసల ఏమన్నట్టు రా? "మీకు కోనసీమ ఉంది మీకేంటని" అందరూ అని అని ఇప్పుడు ఏది లేకుండా పోయింద��� అని మా దరిద్రం గురించి మేము మాట్లాడుకుంటుంటే?
తెలంగాణా నాయకులకు తెలంగాణా ప్రజలకు తేడా తెలియని పొన్నం ప్రభాకర్ ఇది చూసి తెలంగాణా నాయకులు తెలంగాణా ప్రజలు ఒకటేనా కదా అని సమాధానం చెప్పాలి
అలా ఐతే మీరు BRSను, మిమ్మల్ని వాళ్ళు తిట్టినపుడు కూడా తెలంగాణాను అన్నట్లా?
ఫోన్ ట్యాపింగ్ చేసింది తెలంగాణా నా ? లేకా తె���ంగాణా నాయకుడా ?
@_Ysrkutumbam వీడు జర్నలిస్ట్ ఎలా అయ్యాడురా బాబు
FTL పరిధిలో ప్రైవేట్ భూమి ఉండవచ్చు. దాన్ని శిఖం పట్టా అంటారు. శిఖంపట్టా భూములన్నీ ప్రభుత్వానికి కావు. అందులో ప్రభుత్వం పాత్ర కట్టడాలు నియంత్రణ వరకే
పవన్ కళ్యాణ్ ఈ భూమిలో చేసేది వ్యవసాయం. ఎక్కడా రియల్ఎస్టేట్ వెంచర్లు వేసి, బిల్డింగులు కట్టలేదు
#PawanKalyanTransformsAP#SwachhaRathalu
ప్రస్తుతం ప్రపంచం ముందు ఉన్న అతిపెద్ద సమస్య వేస్ట్ మేనేజ్మెంట్, అలాంటి సమస్యను ఎదుర్కోవడానికి స్వచ్ఛ రథాలను ప్రవేశపెట్టి పొడి చెత్త సేకరణ జరుపుతూ, వాటికి బదులుగా నిత్యావసరాలు, గృహోపకరణ��లు ఇవ్వాలన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ గ్రామాలలో చెత్త నియంత్రణను అద్భుతంగా అమలు చేస్తున్న గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను - @NameisNani గారు.
A global force shaping the now, Mega Power Star Ram Charan
(@AlwaysRamCharan) is one of the defining faces of Indian cinema today. We celebrate his journey with our latest cover, where the actor steps into a version of himself like never seen before.
Another incident. This time it’s in Markapuram, Andhra Pradesh. This may not get as much attention as it deserves, as the Telugu media won’t highlight it as much as it should.
A 24-year-old Hindu teacher committed suicide after Sheikh Bhasha, who is already married, harassed her and blackmailed her with nude video calls. She couldn’t bear the insult and mental torture and took her own life. He has been after her for a while.
She wrote on her palm - ‘take care of dad’😢 It’s heartbreaking to see her dad crying by the side of her body.
A Hindu life is lost. This jihadi will likely be out in no time and will continue his jihad activities - trap other Hindu women in Love Jihaad.
This won’t stop until strict laws are implemented and Justice is done by punishing the Jihaadis.